మంచు ఫ్యామిలీ వివాదం గతకొద్ది రోజులగా హాట్ టాపిక్ మారింది. ఈ వివాదం పై రాచకొండ సీపీ సుధీర్ బాబు స్పందించారు. అయన మాట్లాడుతూ ఇప్పటి వరకు మంచు ఫ్యామిలీపై మూడు కేసులు నమోదు చేయడం జరింగింది. వారి ఫ్యామిలీ ఇష్యూ వలన పబ్లిక్ డిస్ట్రబ్ అవుతున్నప్పుడు కమిషనరేట్ రూల్ ప్రకారం బైండోవర్ చేయచ్చు. మోహన్ బాబు ఇంట్లో జరిగింది వాళ్ళ వ్యక్తిగతం. జల్ పల్లిలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతున్నందునే ముగ్గురికి నోటీసులు ఇచ్చాం. Also […]
ప్రముఖ నటి కీర్తి సురేష్ తాను ప్రేమించిన చిన్న నాటి స్నేహితుడు ఆంటోనీని నేడు వివాహమాడింది. గోవాలో వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది. కాలేజీ రోజుల నుండి ప్రేమించుకుంటున్న కీర్తి ఆంటోనీ జంట ఇరు కుటుంబాల అంగీకారంతో, వేద పండితుల సాక్షిగా హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. ప్రేమించిన వాడిని పెళ్ళి చేసుకున్న ఆనందంలో కీర్తి ఆనందంలో మునిగి తేలుతుంది కీర్తి సురేష్. ఈ ఏడాది దీపావళి కానుకగా తమ ప్రేమను మీడియాతో పంచుకుంది కీర్తి […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘పుష్ప 2 : ది రూల్’. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను భారీ బడ్జెట్ పై మైత్రీ మూవీస్ నిర్మించింది. ఆంధ్రా నుండి అమెరికా వరకు ఎక్కడ చూసిన ఇప్పుడు ఒకటే మాట పుష్ప -2. హౌస్ ఫుల్ బోర్డ్స్ తో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ […]
ఇండియన్ సినీ ఇండస్ట్రీ నుండి ఈ ఏడాది ఎన్నో సినిమాలొచ్చాయి. కొన్ని హిట్స్ అందుకుంటే.. మరికొన్ని డిజాస్టర్స్‌గా నిలిచాయి. కొన్ని క్యూరియాసిటీకి తగ్గట్లుగా హిట్స్ కొట్టాయి. అలాగే ఏ మాత్రం ఎక్స్ పర్టేషన్స్ లేకుండా వచ్చి సరికొత్త రికార్డులు సృష్టించాయి. కల్కి 2898ఏడీతో పాటు మంజుమ్మల్ బాయ్స్ లాంటి పిక్చర్సే అందుకు ఎగ్జాంపుల్స్. ఇక సినిమా పరంగానే కాదు సోషల్ మీడియా పరంగా కూడా మోస్ట్ క్యూరియాసిటీ క్రియేట్ చేశాయి కొన్ని సినిమాలు. Also Read : Maharaja : […]
ఈ ఏడాది తమిళ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది మహారాజా. ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలై ప్రశంసలతో పాటు భారీగా కాసులను వెనకేసుకుంది. జస్ట్ 20 కోట్లతో నిర్మించిన ఈ మూవీ సుమారు 170 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టుకుంది. ఇక విజయ్ సేతుపతి యాక్టింగ్ టాప్ నాచ్. బార్బర్‌గా, సగటు తండ్రిగా ఆయన యాక్టింగ్ సింప్లీ, సూపర్బ్. స్క్రీన్ ప్లే బాగా వర్కౌట్ కావడంతో నాట్ ఓన్లీ తమిళ ఆడియన్స్, తెలుగు ప్రేక్షకులు కూడా బొమ్మను […]
అల్లు అర్జున్ నటించిన పుష్ప -2 రిలీజ్ నేపథ్యంలో పుష్ప ప్రీమియర్ చూసేందుకు చిత్ర హీరో అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ కు వెళ్లడంతో అల్లు అర్జున్ ను చూసేందుకు సంధ్య థియేటర్ కు అభిమానులు భారీగా తరలివచ్చిన క్రమంలో థియేటర్ వద్ద జరిగిన తొక్కి సలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో దిల్ సుఖ్ నగర్ కు చెందిన రేవతి (39) మృతి చెందగా ఆమె కుమారడు శ్రీ తేజ్ ప్రస్తుతం […]
మంచు మోహన్ బాబు ఫ్యామిలీ వివాదం కాస్త సద్దుమనట్టే అనే చెప్పాలి. మంగళవారం జరిగిన ఘర్షణ వాతావరణంలో మోహన్ బాబు అస్త్వస్థతకు గురికావడంతో ప్రస్తుతం ఆయనకు ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండగా మోహన్ బాబు ఇంటికి చేరుకున్న పహాడి షరీఫ్ పోలీసులు ప్రైవేట్ వ్యక్తులను ఇంటి నుండి పంపిస్తున్నారు. ఇంటి బయట ఉన్న వెహికిల్స్ అన్నింటినీ మంచు టౌన్ షిప్ బయటకు పంపిస్తున్నారు పోలీసులు. కాగా మంచు మనోజ్ కేసులో ఒకరు అరెస్ట్ […]
ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిలింగా రూపొందిన ఈ చిత్రం పుష్ప -2. ఈ సినిమాలో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ నట విశ్వరూపం చూపించాడు. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ క్లాస్ టేకింగ్‌తో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ చిత్రంగా నిలిచింది. ప్రపంచ స్థాయి నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించారు.సునీల్, ఫాహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, జగపతిబాబు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. Also Read […]
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబో వచ్చిన ‘సింహ’, ‘లెజెండ్’, ‘అఖండ’ సినిమాలు ఎంతటి సంచలనాలు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాలా. ఒకానొక దశలో ఇక సినిమా థియేటర్లు మూసివేద్దాము అనుకున్న టైమ్ లో వచ్చిన అఖండ సింగిల్ స్క్రీన్స్ థియేటర్స్ కు ఉపిరిపోసింది అనే చెప్పాలి. అంతటి సంచనల కాంబోలో మరో సినిమాకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే ‘అఖండ-2’ ని అధికారికంగా లాంచ్ చేసారు. Also Read : Manchu : మూడు రోజుల తర్వాత మోహన్ […]
గత కొద్ది రోజులుగా మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య తలెత్తిన వివాదంతో జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటి పరిసరాలు అటు మంచు విష్ణు బౌన్సర్స్ తో ఇటు మంచు మనోజ్ బౌన్సర్స్ తో తిరునాళ్లలా మారింది. ఇరు వర్గాలు సినిమాల్లో మాదిరి పరస్పరం బాహాబాహీకి దిగి భయానక వాతావరణం సృష్టించారు. కాగా మోహన్ బాబు అస్త్వస్థతకు గురికావడం, అటు హై కోర్ట్ లో మోహన్ బాబుకు రక్షణ కల్పిచాలని, ప్రతి రెండు గంటల కోసారి […]