Maharaja : చైనాలో అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతున్న’మహారాజా’
- చైనా ప్రేక్షకులను మెప్పించిన మహారాజా
- ఇండియా నెట్ కలెక్షన్లకు దగ్గరగా కలెక్షన్స్
- 12 రోజుల్లో సుమారు 70 కోట్లు వసూల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది తమిళ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది మహారాజా. ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలై ప్రశంసలతో పాటు భారీగా కాసులను వెనకేసుకుంది. జస్ట్ 20 కోట్లతో నిర్మించిన ఈ మూవీ సుమారు 170 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టుకుంది. ఇక విజయ్ సేతుపతి యాక్టింగ్ టాప్ నాచ్. బార్బర్‌గా, సగటు తండ్రిగా ఆయన యాక్టింగ్ సింప్లీ, సూపర్బ్. స్క్రీన్ ప్లే బాగా వర్కౌట్ కావడంతో నాట్ ఓన్లీ తమిళ ఆడియన్స్, తెలుగు ప్రేక్షకులు కూడా బొమ్మను హిట్ చేశారు. ఈ సినిమాను కర్మ అండ్ రిట్రీబ్యూషన్ పేరుతో చైనాలో రిలీజ్ చేస్తే అక్కడి ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టారు. మౌత్ టాక్‌తో దూసుకెళ్లిపోతుంది.
Also Read : AlluArjun : హైకోర్టును ఆశ్రయించిన హీరో అల్లు అర్జున్
Also Read
- Raaka : టూ పార్ట్స్‌గా అల్లు అర్జున్- అట్లీ రాకా.. రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ అడగలేదన్న డైరెక్టర్
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
నవంబర్ 29న 40 వేల స్క్రీన్లలో రిలీజైన ఈ మూవీ జస్ట్ పది రోజుల్లోనే 55 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టుకుంది. 12 రోజుల్లో సుమారు 70 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. చైనాలో ఈ రేంజ్ కలెక్షన్స్ ఈ మధ్య కాలంలో ఏ ఇండియన్ సినిమాకు దక్కలేదు. 2018లో వచ్చిన థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ తర్వాత హయ్యెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ చిత్రంగా మహారాజా నిలిచింది. ఇక చైనా మార్కెట్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన 13వ చిత్రంగా రికార్డులు సృష్టించింది. అంతేకాదు తమిళ ఇండస్ట్రీ నుండి హయ్యెస్ట్ కలెక్షన్ రాబట్టిన తొలి చిత్రంగా హిస్టరీ క్రియేట్ చేసింది. గతంలో మెర్సల్, రోబో లాంటి సినిమాలు ఈ మేర ఆకట్టుకోలేకపోయాయి. దీంతో రేర్ రికార్డు మక్కల్ సెల్వన్ సృష్టించినట్లయ్యింది. చైనా మార్కెట్‌లో కోలీవుడ్ సత్తా చాటి.. మరిన్ని ఇండియన్ సినిమాలకు మార్గం చూపించినట్లయ్యింది.
తాజావార్తలు
-
Raaka : టూ పార్ట్స్‌గా అల్లు అర్జున్- అట్లీ రాకా.. రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ అడగలేదన్న డైరెక్టర్
-
Ishan Kishan: శ్రేయస్ అయ్యర్ కోసం త్యాగం చేశా.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్‌ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!