KeerthySuresh : కీర్తి సురేష్, ఆంటోనీ పెళ్లి ఫోటోలు..
- వైవాహిక జీవితంలో అడుగుపెట్టిన కీర్తి సురేష్
- చిన్ననాటి స్నేహితుడిని పెళ్లాడిన కీర్తి
- చుడముచ్చటగా కీర్తి - ఆంటోనీ దంపతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ నటి కీర్తి సురేష్ తాను ప్రేమించిన చిన్న నాటి స్నేహితుడు ఆంటోనీని నేడు వివాహమాడింది. గోవాలో వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది.

Also Read
- DC Release: దళపతి కోసం వెనక్కి తగ్గిన లోకేష్.. రిలీజ్ డేట్‌ను మార్చేసిన స్టార్ డైరెక్టర్!
- Amitabh Bachchan: అయోధ్యలో అమితాబ్ బచ్చన్ మెగా ప్లాన్ ? రూ.100 కోట్లతో బిగ్ బీ ఏం చేశారో తెలుసా!
- Bigg Boss 10: బిగ్ బాస్ సెట్ వర్క్ మొదలు.. ఆరోజు నుంచే షో.!
- Akkineni Multistarrer: అక్కినేని మల్టీస్టారర్‌కు బ్రేక్.. నాగార్జున, చైతూ, అఖిల్ సినిమా ఎందుకు ఆగిపోయింది?
కాలేజీ రోజుల నుండి ప్రేమించుకుంటున్న కీర్తి ఆంటోనీ జంట ఇరు కుటుంబాల అంగీకారంతో, వేద పండితుల సాక్షిగా హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. ప్రేమించిన వాడిని పెళ్ళి చేసుకున్న ఆనందంలో కీర్తి ఆనందంలో మునిగి తేలుతుంది కీర్తి సురేష్.

ఈ ఏడాది దీపావళి కానుకగా తమ ప్రేమను మీడియాతో పంచుకుంది కీర్తి సురేష్. అయితే కీర్తి చేస్తున్న సినిమాల షూటింగ్స్ ను ఫినిష్ చేసి ఆంటోనీని వివాహం చేసుకుని కొద్దీ రోజులు సినిమాలకు గ్యాప్ ఇచ్చి వైవాహిక జీవితాన్నీ ఆనందంగా గడిపేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారట ఈ జంట

ఓ శుభ ముహూర్తాన కీర్తి మేడలో మూడు ముళ్ళు వేసిన ఆంటోనీని చూస్తూ.. నీతోనే ఈ ప్రయాణం.. నీవే నా గమ్యం అన్నట్టు చూస్తున్న కీర్తి జంటను చుస్తే ఎంత చూడముచ్చటగా ఉందొ.

ఈ వివాహానికి సినీ పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు, హీరోయిన్స్ తో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయి నూతన దంపతులను ఆశీర్వదించారు.
తాజావార్తలు
-
Team India: రోహిత్ శర్మపై వేటు.. జట్టులోకి యువరాజ్ సింగ్, సచిన్..
-
DC Release: దళపతి కోసం వెనక్కి తగ్గిన లోకేష్.. రిలీజ్ డేట్‌ను మార్చేసిన స్టార్ డైరెక్టర్!
-
Bhatti Vikramarka : సీతారామ ప్రాజెక్టుపై భట్టి కీలక ప్రకటన.. ఇక వెనక్కి తగ్గేది లేదు..
-
JD Vance-Iran: జేడీ వాన్స్‌కు ఇరాన్ రహస్య హెచ్చరిక? అంతర్జాతీయంగా తీవ్ర కలకలం
-
Amitabh Bachchan: అయోధ్యలో అమితాబ్ బచ్చన్ మెగా ప్లాన్ ? రూ.100 కోట్లతో బిగ్ బీ ఏం చేశారో తెలుసా!
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!