Pushpa 2 : రూ. 1000 కోట్ల క్లబ్ లో అల్లు అర్జున్.. ఇది కదా బ్రాండ్ అంటే.!
- వెయ్యి కోట్ల క్లబ్ లో అల్లు అర్జున్
- బిగ్గెస్ట్ రికార్డు క్రియేట్ చేసిన అల్లు అర్జున్
- ఇండియన్ సినిమా హిస్టరీలో పుష్ప -2 రేర్ ఫీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘పుష్ప 2 : ది రూల్’. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను భారీ బడ్జెట్ పై మైత్రీ మూవీస్ నిర్మించింది. ఆంధ్రా నుండి అమెరికా వరకు ఎక్కడ చూసిన ఇప్పుడు ఒకటే మాట పుష్ప -2. హౌస్ ఫుల్ బోర్డ్స్ తో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ రాబడుతోంది ఈ సినిమా.
Also Read : Google : మోస్ట్ సెర్చెడ్ సినిమాల్లో సౌత్ సినిమాల హవా
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
అల్లు అర్జున్-సుకుమార్ కాంబో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. ఈ సినిమా రిలీజ్ అయిన కేవలం 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల కలెక్షన్‌ను దాటేసింది. దాంతో పాటు అత్యంత వేగంగా వెయ్యి కోట్ల మార్క్ ను అందుకున్న భారతీయ చిత్రంగా పుష్ప -2 నిలిచింది. కేవలం 6 రోజుల్లోనే ఇంతటి సెన్సేషన్ రికార్డును అందుకోవడం మాములు విషయం కాదని విశ్లేస్తున్నారు ట్రేడ్ పండితులు. టాలీవుడ్ లో వెయ్యి కోట్లు కలెక్షన్స్ రాబట్టిన సినిమాలు బాహుబలి 2, RRR, కల్కి సినిమాల సరసన ఇప్పుడు పుష్ప -2 వచ్చి చేరింది. ఇక లాంగ్ రన్ లో ఏ సినిమా ఎంతటి సెన్సేషన్ చేస్తుందో అని అన్ని ఇండస్ట్రీలలో చర్చ నడుస్తోంది.ఇక హిందీలో అయితే పుష్ప -2 రికార్డ్స్ ను టచ్ చేయడం ఎవరివల్ల కాదని ట్రేడ్ అనలిస్ట్ ల అంచనా. థియేటర్ రన్ ముగిసే నాటికీ పుష్ప ఎంతటి సంచలం చేస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!