Bollywood : పుష్ప -2 హిందీలో ఇప్పట్లో ఆగేలా లేదు.. మొత్తం ఎన్ని కోట్లంటే.!
- హిందీలో పుష్ప సెన్సేషన్
- వర్కింగ్ డేస్ లోను సూపర్ కలెక్షన్స్
- లాంగ్ రన్ లో మరింత భారీగా రాబట్టే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిలింగా రూపొందిన ఈ చిత్రం పుష్ప -2. ఈ సినిమాలో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ నట విశ్వరూపం చూపించాడు. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ క్లాస్ టేకింగ్‌తో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ చిత్రంగా నిలిచింది. ప్రపంచ స్థాయి నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించారు.సునీల్, ఫాహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, జగపతిబాబు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.
Also Read : Akhanda2 : బాలయ్య అఖండ -2 రిలీజ్ డేట్ వచ్చేసింది..
Also Read
కాగా ఈ సినిమాహిందీ కల్కేషన్స్ సునామి సృష్టిస్తుంది అనే చెప్పాలి. ముంబై, ఢిల్లీ, బీహార్ ఇలా అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా పుష్ప రాజ్ బ్లాక్ బస్టర్ కల్కేక్షన్స్ రాబడుతున్నాడు. మొదటి నాలుగురోజులకుగాను రూ. 300 కోట్లు రాబట్టి బాలీవుడ్ లో అత్యంత వేగంగా ఈ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా సెన్సేషన్ క్రియేట్ చేస్తూ అప్పటి వరకు మొదటి స్తానంలో ఉన్న షారుక్ ఖాన్ జవాన్ ను వెనక్కు నెట్టింది పుష్ప -2. కేవలం నాలుగు రోజుల్లోనే పుష్ప ఈ రికార్డును క్రియేట్ చేసింది. ఇక వర్కింగ్ డేస్ లో పుష్ప ఏ మేరకు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ అంచనా వేయగా ఆ అంచనాలను పట పంచలు చేస్తూ దంచికొట్టింది పుష్ప 2. ఇక ఈ మంగళవారం రోజు హింది బెల్ట్ లో రూ. 36 కోట్లు రాబట్టింది. ఇక హిందీలో మొత్తంగా చుస్తే 6 రోజులకు గాను రూ. 375 కోట్లు గ్రాస్ రాబట్టింది. హిందీలో పుష్ప -2 ప్రభంజనం ఇప్పట్లో ఆగేలా లేదని ట్రేడ్ అంచనా వేస్తుంది.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..