పుష్ప -2 ప్రీమియర్ రోజు జరిగిన సంఘంటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేయడం, అదే సమయంలో తెలంగాణ హైకోర్టు అల్లు అర్జున్ కు బెయిల్ ఇవ్వడం జరిగిపోయాయి. అయితే తాజాగా ఈ కేసులో మరో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ‘పుష్ప 2’ ప్రీమియర్ షోకు హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మీకతో పాటు చిత్ర యూనిట్ వస్తున్నట్లు పోలీసుల అనుమతి కోరారు సంధ్య థియేటర్ యాజమాన్యం.ఇంతవరకు బాగానే ఉంది కానీ […]
వెన్నెల కిషోర్ టైటిల్ రోల్ పోషిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ రైటర్ మోహన్ రచన, దర్శకత్వం వహించారు. లాస్యారెడ్డి సమర్పణలో శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్‌పై వెన్నపూస రమణారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. టీజర్ విడుదలైన తర్వాత సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది ఈ రోజు, థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. మేరీ అనే యువతి హత్య సంచలనంగా మారడంతో బీచ్‌లో జరిగే వరుస హత్యల చుట్టూ కథ తిరుగుతుంది. కేసును ఛేదించలేక, […]
టాలీవుడ్ యంగ్ హీరోలలో సక్సెస్ రేట్ ఏక్కువ ఉన్న హీరోలలో అడివి శేష్ ఎప్పుడు మొదటి స్తానం ఉంటారు.విభిన్న కథలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ సినిమాలు అందించాడు అడివి శేష్. అదే జోష్ లో ఆ మధ్య డెకాయిట్ అనే సినిమానుప్రకటించాడు. ఈ సినిమాలో అడివి శేష్ సరసన హీరోయిన్ గా శృతి హాసన్ ను తీసుకున్నట్టు అధికారకంగా ప్రకటిస్తూ ఓ వీడియో కూడా రిలీజ్ చేసారు మేకర్స్. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షానీల్ డియో […]
ధనుష్ ఓ వైపు హీరోగా, మరో వైపు దర్శకుడిగా ఫుల్ బిజీగా ఉన్నాడు. అలాగే నిర్మాతగానూ తనని తాను ఫ్రూవ్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు మరో రెస్పాన్సిబులిటీని తీసుకున్నాడు. తన సోదరి కొడుకు పవీష్ నారాయణన్‌ను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ‘నిలవుకు ఎన్ మేల్ ఎన్నదీ కోబం’తో మేనల్లుడిని తెరకు పరిచయం చేయబోతున్నాడు ధనుష్. ఈ సినిమాకు కేవలం దర్శకుడు మాత్రమే కాదు.. నిర్మాతగానూ రిస్క్ చేస్తున్నాడు. అల్లుడికి హిట్టివ్వాలని రైటర్, ప్రొడ్యూసర్ కూడా తానే అయ్యాడు. భారీగానే […]
కొన్నేళ్లుగా ఆ హీరోతో హిట్ దోబూచులాడుతోంది. గట్టి కంబ్యాక్ ఇచ్చేందుకు కష్టపడుతున్నాడు. వరుసగా యంగ్ డైరెక్టర్లతో ప్రాజెక్టులకు ఓకే చెబుతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెడుతున్నాడు. కానీ హిట్ మాత్రం దక్కలేదు. టాలీవుడ్ బడా నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. తనకంటూ ఓన్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నాడు సాయి శ్రీనివాస్. ఫస్ట్ మూవీ అల్లుడు శీనుతో హిట్ అందుకున్నాడు. కానీ ఆ తర్వాత ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాడు ఈ బెల్లకొండ వారసుడు. […]
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ చేస్తున్న సినిమాలు మరే ఇతర హీరోలు చెయట్లేదు అనే చెప్పాలి. ఈ ఏడాది ఇప్పటికె గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకి సినిమాలను రిలీజ్ చేసాడు. సినిమాల రిజల్ట్ సంగతి పక్కన పెడితే వరుస సినిమాలు రిలీజ్ చేస్తూ దూసుకెళుతున్నాడు విశ్వక్ సేన్. ఇటీవల మరో కొత్త సినిమాని స్టార్ట్ చేసాడు ఈ యంగ్ హీరో. షైన్ స్క్రీన్స్ నిర్మాణంలో రామ్ నారాయణ్ దర్శకత్వంలో ‘లైలా’ అనే సినిమా […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప – 2. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి సెన్సేషన్ రికార్డ్స్ క్రియేట్ చేస్తూ వెళుతోంది. పుష్ప పార్ట్ 1 కు కొనసాగింపుగా వచ్చిన ఈ సినిమా విడుదల నాటి నుండి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మొదటి రోజు నుండే ఈ సినిమా రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్ వసులు చేసింది. Also Read […]
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ రాబిన్ హుడ్ అనే సినిమా చేస్తున్నాడు. గతంలో తనకు భీష్మ వంటి సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుములు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. నితిన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది తమిళ సంగీత దర్శకుడు GV ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. రాబిన్ హుడ్ ను క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25న విడుదల […]
స్టార్ మా సపరివారంలో సరికొత్తగా ఒక సీరియల్ వచ్చి చేరుతోంది. పేరు “నువ్వుంటే నా జతగా”. మారుతున్న ప్రేక్షకుల అభిరుచులకు తగినట్టుగా ఇంట్లో అందరికీ నచ్చేలా భిన్నమైన అంశాలను అందించడం స్టార్ మా ప్రత్యేకత. ఈసారి అందిస్తున్న కథ ప్రతి తరాన్నీ కనెక్ట్ చేయబోతోంది “నువ్వుంటే నా జతగా”. ప్రేమతో సాధించలేనిది ఈ ప్రపంచంలో ఏదీ ఉండదని రుజువు చేయడానికి వస్తున్న కథ ఇది. ఈ కథ అనుబంధానికి ఓ కొత్త నిర్వచనం. ప్రేమకి ఓ విలక్షణమైన […]
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసారు చిక్కడపల్లి పోలీసులు. ఈ వార్త ఒక్కసారిగా ఒక్కసారిగా సంచలనంగా మారింది. కాసేపటి క్రితం అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న పోలీసులు ఉన్నపళంగా అరెస్ట్ చేసి స్టేషన్ కు తీసుకువెళ్లారు. అదే విధంగా బన్నీ మొత్తం నాలుగు సెక్షన్స్ కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసారు. బన్నీఅరెస్ట్ చేసే సమయంలో అల్లు అరవింద్ అక్కడే ఉన్నారు. బన్నీ తో పాటు అరవింద్ కూడా […]