పుష్ప -2 సినిమా ప్రీమియర్స్ రోజు సంధ్య థియేటర్ లో జరిగిన ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు చిక్కడపల్లి పోలీసులు. ఈ ఘటనలో ఇప్పటికే సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయగా ఇప్పుడు సినీనటుడు అల్లు అర్జున్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. […]
ఈ ఏడాది మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీస్, మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్ జాబితాను రిలీజ్ చేసింది. ఇక్కడే సౌత్ ఇండస్ట్రీకి చేదు అనుభవం ఎదురైంది. గూగుల్‌లో సత్తా చూపిస్తే.. ఐఎండీబీలో మాత్రం డీలా పడింది. సెర్చింజిన్ ఇచ్చిన కొన్ని గంటల్లోనే ఐఎండీబీ కూడా ఈ ఏడాది టాప్ 10 మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీస్, వెబ్ సిరీస్‌ల జాబితాను అందించింది. ఈ ఏడాది ఫస్ట్ నుండి నవంబర్ 25 మధ్య రిలీజైన చిత్రాల లిస్టును పరిగణనలోకి […]
నందమూరి ఫామిలీ మెగా ఫ్యామిలీల మధ్య ఫ్యాన్స్ వార్ ఇప్పటిది కాదు. ఇరు కుటుంబాలకు చెందిన హీరోల సినిమాలు ఒకేసారి విడుదల అయితే జరిగే హంగామా మాములుగా ఉండదు. ఇక చిరు, బాలయ్య సినిమాలు పోటాపోటీగా విడుదల అయితే ఆ సందడి మాటల్లో చెప్పలేనిది. కానీ ఇటీవల కాలంలో ఈ వార్ కు బ్రేక్ పడింది. బాలయ్య ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేస్తుండగా చిరు ఆచి తూచి చేస్తున్నారు. దింతో థియేటర్లలో ఫ్యాన్ వార్స్ కూడా […]
సీనియర్ హీరోలలో సూపర్ హిట్స్ తో టాప్ లో దూసుకెళ్తున్నారు గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం అయన తన 109వ చిత్రం బాబీ దర్శకత్వంలో చేస్తున్నారు. హై యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాకు ‘డాకు మహారాజ్’ అనే టైటిల్ తో రానుంది ఈ సినిమా. ఈ సినిమాలో బాలకృష్ణను మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో కనిపించబోతున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ, సౌజన్య […]
సినీ నటుడు మోహన్ బాబు జర్నలిస్ట్ పై దాడి చేసిన నేపధ్యంలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దాడి చేసియాన్ ఘటనలో మోహన్ బాబు పై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో సదురు జర్నలిస్ట్ కు మోహన్ బాబు క్షమాపణలు చెప్పారు. ఈ విషయమై ఓ ప్రెస్ నోట్ ను రిలీజ్ చేస్తూ ‘ ఇటీవల జరిగిన దురదృష్టకర సంఘటనను అధికారికంగా ప్రస్తావించడానికి మరియు జరిగిన సంఘటనల పట్ల నా ప్రగాఢ విచారం […]
మాస్ కా దాస్ విశ్వక్ సేన్, ముద్దుగుమ్మలు మీనాక్షి చౌదరి, శ్రద్దా శ్రీనాథ్ గా నటించిన చిత్రం మెకానిక్ రాకి, నూతన దర్శకుడు రవితేజ ముళ్ళపూడి తెరకెక్కించిన సాలిడ్ ఎంటర్టైనర్ గత నెల 22న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయింది. ముందు రోజు ప్రీమియర్స్ తో రిలీజ్ అయిన ఈ సినిమా టాక్ బాగున్నప్పటికి బాక్సాఫీస్ పరంగా ప్లాప్ గా నిలిచింది. సెకండ్ హాఫ్ బాగున్నప్పటికీ ఫస్ట్ హ్లాఫ్ టతేలిపోవడంతో ప్రేక్షకులకు ఈ […]
మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ తాజా చిత్ర కార్నేజ్ లాంచ్ ఈవెంట్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పాల్గొన్నారు. ఈ వేదికపై ఆయన మాట్లాడుతూ ‘అందరికీ నమస్కారం. వేదికపై ఉన్న డైరెక్టర్స్, యాక్టర్స్, ప్రొడ్యూసర్స్ కి, అలాగే మేము ఎంతగానో గుండెల్లో పెట్టుకొని ప్రేమించే మా అభిమానులందరికీ పేరుపేరునా నమస్కారం. ముందుగా తేజ్ కి కంగ్రాచ్యులేషన్స్. ఒక ఫైటర్ లా ఈ టెన్ ఇయర్స్ ని పూర్తి చేశాడు. ఇది బ్యూటిఫుల్ జర్నీ. […]
సంచనాలకు కేరాఫ్‌గా మారిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్కాంప్రమైజ్డ్గా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ గా ఉంది. ఓ వైపు అభిమానులు, మరోవైపు […]
అల్లు అర్జున్, సుకుమార్‌ల పుష్ప-2 ది రూల్ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్‌పై సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. మైత్రీ మూవీమేకర్స్ సుకుమార్ రైటింగ్ సంస్థతో కలిసి ఈ ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ సినిమాను నిర్మించింది. విడుదలకు ముందే ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం సినిమా విడుదల రోజు ప్రీమియర్స్ నుంచే సన్సేషనల్ బ్లాకబస్టర్ అందుకుంది. Also Read : SDT 18 : సాయి దుర్గాతేజ్ కొత్త సినిమా టైటిల్ అదిరింది ఈ […]
మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్ఘ తేజ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ SDT18 లో పూర్తిగా కొత్తగా మరియు యాక్షన్-ప్యాక్డ్ ఇంటెన్స్ రోల్లో కనిపించనున్నారు. హనుమాన్తో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌ను అందించిన ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్కు చెందిన కె నిరంజన్ రెడ్డి మరియు చైతన్య రెడ్డి ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. తమిళ భామ ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా ఈ సినిమా టైటిల్ […]