Akhanda2 : బాలయ్య అఖండ -2 రిలీజ్ డేట్ వచ్చేసింది..
- అఖండ -2 షూట్ స్టార్ట్ చేస్తున్న బోయపాటి
- విడుదలకు రెడీగా ఉన్న డాకు మహారాజ్
- వరుస సినిమాలతో బాలా బిజీబిజీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబో వచ్చిన ‘సింహ’, ‘లెజెండ్’, ‘అఖండ’ సినిమాలు ఎంతటి సంచలనాలు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాలా. ఒకానొక దశలో ఇక సినిమా థియేటర్లు మూసివేద్దాము అనుకున్న టైమ్ లో వచ్చిన అఖండ సింగిల్ స్క్రీన్స్ థియేటర్స్ కు ఉపిరిపోసింది అనే చెప్పాలి. అంతటి సంచనల కాంబోలో మరో సినిమాకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే ‘అఖండ-2’ ని అధికారికంగా లాంచ్ చేసారు.
Also Read : Manchu : మూడు రోజుల తర్వాత మోహన్ బాబు ఇంటివద్ద ప్రశాంత వాతావరణం..
Also Read
- Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
- Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
- Bushra Bano: 'అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్" అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
- Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
ప్రస్తుతం బాలయ్య ‘డాకు మహారాజ్’ సినిమాను సంక్రాంతికి రిలీజ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అఖండ -2 ను సెట్స్ పైకి తీసుకువెళ్తున్నాడు బాలా. తాజాగా ఈ సినిమాకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అఖండ -2 యాక్షన్ పార్ట్ తో షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది దసరా కానుకగా సెప్టెంబరు 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నామని అధికారకంగా ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాను తెలుగుతో పాటు పాన్ ఇండియా బాషలలో రిలీజ్ చేస్తున్నారు. బాలయ్య ఆస్థాన సంగీత దర్శకుడు తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా బాలయ్య కుమార్తె తేజస్వీని సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ అచంట-గోపీ అచంట ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటి నుండే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం బాలయ్య అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Diljit Dosanjh: వెంబ్లీ స్టేడియంలో ‘సాన్సోం కి మాలా’.. దిల్జిత్తో 90 వేల మంది ఫ్యాన్స్ మాస్ సెలబ్రేషన్!
-
Women’s Asia Cup 2026: ఆసియా కప్లో టీమిండియా జోరు.. ఆ నలుగురే వల్లే ట్రోఫీ!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?