నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’ బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని మరో సినిమాకు శ్రీకారం చుట్టారు. ఈ నిర్మాణ సంస్థలో ‘దండోరా’ సినిమా రూపొందనుంది. మురళీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ మూవీ బుధవారం రోజున ఫిల్మ్ నగర్‌లోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలను లాంఛనంగా పూర్తి చేసుకుంది.ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు హాజరై చిత్ర […]
మంచు కుటుంబంలో మొదలైన వివాదం రోజుకో మలుపు తిరుగుతూ సినిమా రేంజ్ యక్ష్ణన్ ని తలపిస్తుంది. నిన్న మోహన్ బాబు జర్నలిస్ట్ పై దాడి చేయడంతో ఈ వ్యవహారం మరింత రచ్చకు దారితీసింది. ఇదిలా ఉండగా మోహన్ బాబు విచారణకు రావాలని రాచకొండ పోలీసులు నోటీసులు పంపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసారు. తనకి పోలీసులు జారీ చేసిన నోటీస్ ని సవాలు చేస్తూ మోహన్ బాబు […]
తెలుగు ప్రేక్షకులకు జయతి పేరు ఇప్పటి యూత్ కు అంతగా తెలియదేమో కాని ఒకప్పుట్లో జయతి అంటే ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఒకప్పుడు జెమినీ మ్యూజిక్ లో వెన్నెల అనే షో ద్వారా వీడియో జాకీగా అలరించిన జయతికి అప్పట్లో చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. విపరీతమైన ఫాలోయింగ్ ఉండటం మాత్రమే కాదు, ఆంధ్ర మాధురి దీక్షిత్ లా ఉంది అంటూ ఆమె అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉండేవారు. ఇక వీడియో జాకీగా […]
ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిలింగా రూపొందిన ఈ చిత్రం పుష్ప -2. ఈ సినిమాలో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ నట విశ్వరూపం చూపించాడు. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ క్లాస్ టేకింగ్‌తో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ చిత్రంగా నిలిచింది. ప్రపంచ స్థాయి నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించారు. డిసెంబరు 5న చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలయిన ఈ సినిమాను ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆ మధ్య బీహార్‌లోని పాట్నాలో […]
బాలీవుడ్ పై క్లియర్ డామినేషన్ ప్రదర్శిస్తున్నారు మన తెలుగు హీరోలు. సరికొత్త రికార్డులు క్రియేట్ చేసి బాలీవుడ్‌కు ఛాలెంజింగ్ విసురుతున్నారు. త్రీ ఖాన్స్ కూడా టచ్ చేయలేని ఫీట్స్ సొంతం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఓపెనింగ్ డేస్‌లో తెలుగు హీరోలను కొట్టే మొనగాడు ఇంకా పుట్టేలేదు అన్నట్లుగా ఛేంజ్ అయ్యారు మన హీరోలు. దీనికి రాజమౌళి బాహుబలితో ఆజ్యం పోయగ పుష్ప2తో ఏకంగా సరికొత్త రికార్డు సెట్ చేసి పెట్టాడు సుకుమార్. వరల్డ్ వైడ్‌గా డే -1 రూ. […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ సెన్సేషన్ పుష్ప -2. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబరు 5న రిలీజ్ అయింది. అల్లు అర్జున్ నుండి దాదాపు మూడు సంవత్సరాల తర్వాత విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాలీవుడ్ లో పుష్ప రాజ్ కాస్త రికార్డ్స్ రాజ్ గా మారాడు. అక్కడ ఈ సినిమా చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. Also Read : Ntv […]
జల్పల్లిలోని మోహన్‌బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. మంచు విష్ణు, మనోజ్ బౌన్సర్ల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇంటి లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించారు మనోజ్ అనుచరులు.దీంతో మనోజ్ అనుచరులను విష్ణు బౌన్సర్లు, అనుచరులు వారిని ఇంటి లోపలి రాకుండా అడ్డుకున్నారు. ఈ నేపద్యంలో మోహన్ బాబు ఇంటి వద్ద ఒక్కసారిగా యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరు వర్గాలు పరస్పరం ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. Also Read : RGV Case : రామ్‌గోపాల్‌వర్మకు ముందస్తు బెయిల్ మంజూరు […]
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మఫై ఏపీలోని ప్రకాశం జిల్లా మద్దిపాడు, అనకాపల్లి, తుళ్లూరు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఆర్జీవీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాల్లో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కించ పరుస్తూ మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలతో పాటు సినిమాలు తెరక్కించాడు ఆర్జీవీ. Also Read : Manchu Family : మంచు మనోజ్ షాకింగ్ కామెంట్స్.. పోరాటం ఆగదు ఈ […]
మంచు ఫ్యామిలీలో రేగిన ఆస్థి తగాదాల వ్యవహారం మరింత ముదిరింది. నిన్న జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికి విష్ణు తరపున 40 మంది బౌన్సర్లు, మనోజ్ తరపున 30 మంది బౌన్సర్లతో సినిమాల్లో వచ్చే ఇంటర్వెల్ ఫైట్ ను తలపించే దృశ్యాలు మోహన్ బాబు ఇంటి వద్ద కనిపించాయి. నువ్వా నేనా అనే రేంజ్ లో అటు మోహన్ బాబు ఇటు మంచు మనోజ్ తండ్రి కొడుకుల సమరానికి కాలు దువ్వారు. Also Read : Legally Veer […]
సిల్వర్ కాస్ట్ బ్యానర్ మీద స్వర్గీయ ఎం. వీరనారాయణ రెడ్డి సమర్పణలో వీర్ రెడ్డి, దయానంద్ రెడ్డి, ఢిల్లీ గణేశన్, గిరిధర్ ప్రధాన పాత్రల్లో ‘లీగల్లీ వీర్’ అనే చిత్రం రాబోతోంది. ఈ చిత్రానికి శాంతమ్మ మలికిరెడ్డి నిర్మాతగా వ్యవహరించగా.. రవి గోగుల దర్శకత్వం వహించారు. సోమవారం నాడు ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్. Also Read : Manchu Family : మాట మార్చి.. మడమ తిప్పిన మోహన్ బాబు.. ఈ […]