మంచు మనోజ్ ఇంట్లోని జనరేటర్ లో మంచు విష్ణు చక్కెర పోసాడని ఆరోపిస్తూ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసాడు మంచు మనోజ్. అయితే మంచు మంచు మనోజ్ ఫిర్యాదు నేపథ్యంలో అయన తల్లి మంచు నిర్మల పహాడీ షరీఫ్ పోలీసులకు వివరణ ఇస్తూ తాజగా లేఖ విడుదల చేసారు. ఆ లేఖలో నిర్మల ” డిసెంబరు 14వ తేదీన నా పుట్టినరోజు సందర్భంగా నా పెద్ద కుమారుడు అయినవిష్ణు మంచు జల్పల్లి ఇంటికి […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు తెలుగు స్టేట్స్ లో ఎంతటి భారీ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన ఫ్యాన్స్ ను ఆర్మీ అని పిలుచుకుంటారు బన్నీ. అయితే తెలుగు స్టేట్స్ తో పాటు కేరళలో కూడా అంతే స్థాయిలో ఫ్యాన్ బేస్ కలిగి ఉన్నాడు అల్లు అర్జున్. అక్కడ బన్నీ సినిమాలకు వీరపరీతమైన క్రేజ్ ఉంది. ఇటీవల రిలీజ్ అయిన పుష్ప ఆ విషయాన్నీ మరోసారి ప్రూఫ్ చేసింది. Also Read : Zebra contest […]
సత్యదేవ్ నటించిన లేటెస్ట్ రిలీజ్ జీబ్రా. థియేటర్ లో ఈ సినిమా మంచి వసూళ్లు రాబటింది. అయితే ఈ థ్రిల్లర్ చిత్రం జీబ్రాలోని నటీనటులు ధరించే ప్రత్యేకమైన ఉపకరణాలను గెలుచుకోవడానికి అభిమానులకు ప్రత్యేకమైన ఛాన్స్ కల్పిస్తోంది ఆహా. ఈ సినిమాను ఈ డిసెంబర్ 20, 2024న ఆహా OTTలో డిజిటల్ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. Also Read : Pushpa -2 : పుష్ప -2 ఓవర్సీస్ బ్రేక్ ఈవెన్ కష్టమేనా..? తాజగా నటుడు సత్యదేవ్ , నిర్మాత […]
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2. డిసెంబరు 5న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొడుతూ సరికొత్త రికార్డులు సెట్ చేస్తూ దూసుకెళ్తోంది. ఇప్పటికి వరల్డ్ వైడ్ గా రు. 1409 కోట్ల గ్రాస్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది పుష్ప -2. తెలుగు రాష్ట్రాల కంటే ఎక్కువగా బాలీవుడ్ లో ఎక్కువ వసూళ్లు రాబట్టింది పుష్ప -2. Also Read : Mufasa : మహేశ్ బాబు […]
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నసంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడెక్షన్ వర్క్ లో బిజీగా ఉంది. ఇదిలా ఉండగా గతంలో జల్సా, బాద్ షా సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చిన మహేశ్ బాబు ఈ సారి ఓ ఇంగ్లీష్ సినిమా కోసం వాయిస్ ఓవర్ అందించాడు. హాలీవుడ్ లో తెరకెక్కిన ముఫాసా ది లయన్ కింగ్ లో సింహానికి మహేశ్ బాబు డబ్బింగ్ చెప్పారు. Also […]
ప్రకాష్ రాజ్ ఏ రోల్ చేస్తే అందుకు తగ్గట్టుగా ఒదిగిపోయే నటుడాయన. అందుకే అతడ్ని విలక్షణ నటుడు అంటారు. వెండితెరకు దొరికిన అతికొద్ది మెథడారిస్టుల్లో ఆయన ఒకరు. అందులో నో డౌట్. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగానే కాదు నాన్న పాత్రకు జీవం పోసి రెప్యూటేషన్ పెంచాడు. బొమ్మరిల్లులో తండ్రి అయినా ఆకాశమంతలో కూతుర్ని అమితంగా ప్రేమించే ఫాదరైనా, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో కొడుకులు మంచి నేర్పించిన నాన్నైనా అక్కడ ప్రకాష్ రాజ్ కనిపించడు. ఫాదర్ మాత్రమే […]
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ ల ‘పుష్ప-2’ రికార్డు స్థాయి వసూళ్లుతో దూసుకెళుతోంది. డిసెంబరు 5న రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ వసూలు చేస్తోంది. వెయ్యి కోట్ల కలెక్షన్స్ రాబట్టాలని టార్గెట్ తో బరిలో దిగిన పుష్ప రాజ్ ఆ రికార్డును కేవలం తొమ్మిది రోజుల్లోనే సాధించాడు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ కు అతి చేరువలో ఉంది పుష్ప -2. […]
ఓటీటీలోనే కాదు థియేటర్లలో కూడా సత్తా చాటగలం అని ఫ్రూవ్ చేశాయి మలయాళ సినిమాలు. సింపుల్ అండ్ గ్రిప్పింగ్ కంటెంట్ అండ్ కాన్సెప్టులతో ఎంటర్టైన్ చేశాయి. చేస్తున్నాయి. 96 ఏళ్ల మలయాళ ఇండస్ట్రీలో ఈ ఏడాది సరికొత్త రికార్డులు సృష్టించాయి. ఇంత గ్రేట్ ఇయర్ ఇంతకు ముందు చూడలేదు మాలీవుడ్. రేర్ ఫీట్ టచ్ చేశాయి. రీసెంట్ టైమ్స్‌లో సినిమాలంటే మలయాళ చిత్రాలే అనిపించేలా ట్రాన్స్ ఫర్మ్ అయ్యింది మాలీవుడ్. Also Read : Bollywood : హిందీలో […]
పంజాబ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న సోనమ్ బజ్వా అప్పుడప్పుడు పొరుగు ఇండస్ట్రీల్లో కూడా తన లక్ పరీక్షించుకుంది. తమిళంలో ఓ రెండు, తెలుగులో ఓ రెండు సినిమాలు, హిందీలో స్పెషల్ సాంగ్స్ అండ్ క్యామియోస్ చేసిందీ కానీ ఛాన్సులు క్యూ కట్టలేదు. చేసేదేమీ లేక బ్యాక్ టు ఓన్ ఇండస్ట్రీ. ఎంత సేపని ప్రాంతీయ భాషా చిత్రాల్లో నెట్టుకొస్తామని అనుకుందో ఏమో.. ఈ సారి బాలీవుడ్‌పైనే దండయాత్ర స్టార్ట్ చేసి సక్సీడ్ అవుతోంది. అక్కడ […]
తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా కూలీ. ఈ సినిమా సెట్స్ లో పాల్గొంటూ కొన్ని ఫోటోలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది శృతి. కూలీ సెట్స్ లో బైక్ పై ఫోటోలకు ఫోజులిస్తూ హొయలు పోతుంది శృతి హాసన్ రజనీ కాంత్, ఉపేంద్ర, అక్కినేని నాగార్జున నటిస్తున్న ఈ సినిమాలో ప్రీతి అనే పాత్రలో కనిపించనుంది శృతి హాసన్ ఈ పాత్ర సినిమాలో […]