బాలీవుడ్ దర్శకురాలు కిరణ్ రావు దర్శకత్వం వహించిన చిత్రం ‘లాపతా లేడీస్’. 2001లో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘లాపతా లేడీస్’. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు నవ వధువులు రైలు ప్రయాణంలో అనుకోకుండా తారుమారు అవుతారు. ఆ తరువాత జరిగిన పరిణామాలను సినిమాగా అద్భుతంగా మలిచారు దర్శకురాలు కిరణ్ రావ్. నితాన్షి గోయల్, స్పర్శ్ శ్రీవాస్తవ్ లీడ్ రోల్స్ లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. Also Read : Neha […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెండు సినిమాలలో నటిస్తున్నారు. అందులో ఒకటి ఏఎం రత్నం నిర్మిస్తున్న హరహర వీరమళ్లు. ఈ సినిమాకు జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాతో పాటు మరొక యంగ్ డైరెక్టర్ సుజీత్ డైరెక్షన్ లో OG అనే సినిమాల ఎప్పుడో స్టార్ట్ చేసాడు. దాదాపు 70% షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది ఈ చిత్రం. పవన్ కళ్యాణ్ కు సంబంధించి కేవలం పది లేదా పదిహేను రోజుల షూటింగ్ మాత్రమే […]
చి.ల.సౌ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రుహానీ శర్మ. తోలి చిత్రంతోనే ఆడియెన్స్ తో మంచి మార్కులు వేయించుకుంది రుహానీ శర్మ. అందం, అభినయం, చక్కటి నవ్వు, సొగసైన హొయలు రుహనీ శర్మ సొంతం. తాజాగా రుహనీ బంధువుల ఇంట జరిగిన వివాహ వేడుకలో చక్కటి చీరకట్టులో, క్యూట్ లుక్ లో దర్శనం ఇచ్చింది. మేడలో ముత్యాల హారం ధరించిన ముద్దుగుమ్మ, అలా నవ్వుతూ మా హృదయాలు కొల్లగొట్టాకమ్మ అని నెటిజన్స్ రుహనీ పై కామెంట్స్ చేస్తున్నారు. […]
తమిళ స్టార్ హీరో అజిత్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తున్నాడు. ఒకవైపు మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న గుడ్ బాడ్ అగ్లీ సినిమా చేస్తూనే మరోవైపు లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ‘విదాముయార్చి’ సినిమా షూట్ లో పాల్గొంటున్నాడు. ఈ రెండు సినిమాల షూట్ జెట్ స్పీడ్ లో జరుతున్నాయి. ఈ రెండిటీలో ‘విదాముయార్చి’ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. మాగిజ్ తిరుమేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా […]
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. భారీ అంచనాల నడుమ 2025లో విడుదలవుతున్న పాన్ ఇండియా మూవీ. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదలవుతుంది. విడుదల తేది దగ్గరవుతున్న కొద్ది సినిమాపై అంచనాలు రోజురోజకి పెరిగిపోతున్నాయి. రామ్ చరణ్ మాస్ యాక్షన్ ను వెండితెరపై చూసేందుకు అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. also read : Chiranjeevi […]
మెగాస్టార్ చిరు వరుసగా యంగ్ దర్శకులతో సినిమాలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. మొన్నామధ్య దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సినిమాను ప్రకటించారు మెగాస్టార్. పూర్తిగా అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రానుంది. నాని తో చేస్తున్న ది ప్యారడైజ్ సినిమా ఫినిష్ చేసాక మెగాస్టార్ సినిమాను స్టార్ట్ చేయనున్నాడు శ్రీకాంత్ ఓదెల. నేచురల్ స్టార్ నాని, సుధాకర్ చెరుకూరి ఇద్దరు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ […]
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ వెంకీ కుడుములు దర్శకత్వంలో రాబిన్ హుడ్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఫైనల్ వర్క్ జరుగుతోంది. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. GV ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ సంస్థ నితిన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. రాబిన్ హుడ్ ను క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25న విడుదల చేస్తామని ఇటీవల రిలీజ్ చేసిన […]
మామయ్యలా టాలీవుడ్ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నాడు ఆ హీరో. తాను ఒకటనుంటే రిజల్ట్ మరోలా ఉంటుంది. ఓన్ ఇండస్ట్రీలో నేమ్ తెచ్చుకుంటున్నట్లుగా పొరుగు పరిశ్రమలో సత్తా చాటలేక చతికలబడుతున్నాడు. తన మామ, సీనియర్ స్టార్ యాక్టర్ అర్జున్ సర్జాలా సౌత్ ఇండస్ట్రీలో ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు యంగ్ హీరో ధ్రువ సర్జా. కానీ ప్లాన్స్ అన్నీ బెడిసి కొడుతున్నాయి. పొగరును శాండిల్ వుడ్‌తో పాటు కోలీవుడ్, టాలీవుడ్లో రిలీజ్ చేస్తే ఫలితం […]
టాలీవుడ్ లో ఇయర్ ఎండింగ్ సినిమాలకు క్రిస్మస్ మాంచి సీజన్ల మారిపోయింది. కోలీవుడ్‌లో కూడా ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. డిసెంబర్ 20న విడుదల 2 రిలీజ్ అవుతుండగా మరో మూవీ ఇయర్ ఎండింగ్ పై కాన్సంట్రేషన్ చేసింది. కోలీవుడ్ డైరెక్టర్లకు మెగా ఫోన్ కంటే యాక్టింగ్ పై కాస్తంత ఇంట్రెస్టెట్ ఎక్కువౌతోంది. సీనియర్ నటుడు భారతీరాజా దగ్గర నుండి ఎస్ జే సూర్య వరకు కట్, యాక్షన్‌కు పేకప్ చెప్పి తెరపై కనిపించడంలో బిజీ అవుతున్నారు. […]
అడివి శేష్ హీరోగా శృతి హాసన్ జంటగా డెకాయిట్ అనే సినిమాను ప్రకటించి చాలా కాలం కావొస్తుంది. అప్పట్లో ఓ ప్రోమో కూడా రిలీజ్ చేసారు. కానీ ఎందుకనో గత కొన్ని నెలలుగా ఈ సినిమానుండి ఎటువంటి అప్డేట్ లేదు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షానీల్ డియో డెకాయిట్ : ఎ లవ్ స్టోరీ సినిమా ద్వారా దర్శకుడిగా మారాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ నిర్మాతగా ఈ సినిమా రానుంది. Also Read : Manchu Family […]