మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ గత కొద్ది హిట్ లేక సతమతమవుతున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న మలైకుట్టి వాలీబాన్ డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఈ సారి మోహన్ లాల్ రంగంలోకి దిగాడు. తానే స్వయంగా బరోజ్: గార్డియన్ ఆఫ్ ట్రెజర్ సినిమాతో దర్శకుడిగా మారాడు. పూర్తీ 3డిలో వస్తున్న ఈ చిత్రంలో మోహన్‌లాల్ శతాబ్దాలుగా వాస్కోడిగామా దాచిన నిధిని కాపాడుతున్న బరోజ్ అనే జెనీ పాత్రలో కనిపించనున్నాడు. మలయాళం, తెలుగు, తమిళ్, కన్నడ తో పాటు హిందీ […]
ధనశ్రీ వర్మ ఈ పేరు అంతగా తెలియదేమో కానీ.. భారత క్రికెట్ యువ స్పిన్నర్ చాహల్ సతీమణి అంటే ఇట్టే గుర్తుపడతారు. కెరీర్ మొదట్లో యూట్యూబర్ గా మంచి గుర్తింపు తెచుకుని ఆ తర్వాత పలు బాలీవుడ్ టీవీ రియాలిటీ షోస్ లో పాల్గొని తనకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకుంది ధను శ్రీ బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎదగాలని గట్టి ప్రయత్నాల్లో ఉంది ధనశ్రీ వర్మ. ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్స్ లో బాలివుడ్ ఆడియెన్స్ […]
ఎప్పటిలాగే ఈ వారం కూడా నాలుగు సినిమాలు థియేటర్ లో రిలీజ్ కానుండగా అనేక సినిమాలు వెబ్ సిరీస్ లు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి. నెట్‌ఫ్లిక్స్ : ఇనిగ్మా ( ఇంగ్లిష్) – డిసెంబరు 17 లవ్ టూ హేట్ ఇట్ జూలియస్ (ఇంగ్లిష్) – డిసెంబరు 17 స్టెప్పింగ్ స్టోన్స్ (డాక్యుమెంటరీ మూవీ) – […]
ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఫీల్ గుడ్ అండ్ క్రేజీ ఎంటర్టైనర్ #RAPO22 ప్రొడ్యూస్ చేస్తోంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ విజయం తర్వాత మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. గురువారం పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభం కానుంది. హీరోగా రామ్ 22వ సినిమా ఇది. రామ్ సరసన అందాల భామ భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప -2 ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ రావడంతో సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రి పాలయ్యాడు. ఈ నేపథ్యంలో హీరో అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసిన పోలీసులు బన్నీని అరెస్టు చేయగా బెయిల్ పై బయటకు వచ్చారు. కాగా అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో ప్రబుత్వంపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనుచిత కామెంట్స్ చేస్తూ […]
దాదాపు రెండు వారాలుగా థియేటర్లలో దూసుకుపోతున్న ‘పుష్ప 2’ ఇంకా స్లో అయ్యే మూడ్‌లో లేనట్లే కనిపిస్తోంది. పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రం మొదటి రోజు నుండి బాక్సాఫీస్ వద్ద మంచి వసూల్ రాబడుతోంది. తెలుగుతో పోలిస్తే ఈ సినిమా హిందీలో ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. సెకండ్ వీకెండ్ లోనూ థియేటర్లలో విపరీతమైన ప్రేక్షకులను ఆకర్షించిన ‘పుష్ప 2’ (హిందీ) సోమవారం బాక్సాఫీస్ వద్ద కాస్త వెనక్కి తగ్గినా సాలిడ్ […]
తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా దిల్ రాజు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసారు. అయన పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు ఉదయం ఆయన ఛాంబర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు దిల్ రాజు. భాద్యతలు స్వీకరించిన అనంతరం దిల్ రాజు కీలక కామెంట్స్ చేశారు. దిల్ రాజు మాట్లాడుతూ ‘ TFDC చైర్మన్ గా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి […]
సిద్ధు జొన్నలగడ్డ కథాయకుడిగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘జాక్’ ‘కొంచెం క్రాక్’ అనేది ట్యాగ్ లైన్. విలక్షణమైన సినిమాలు చేయటానికి ఇష్టపడే సిద్ధు జొన్నలగడ్డ, ప్రేమ కథలకు పెట్టింది పేరయిన బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో సరికొత్త కొత్త జోనర్ మూవీగా జాక్ తెరకెక్కుతోంది. ఆడియెన్స్‌కు ఓ సరికొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను అందించేందుకు ఎక్కడా కంప్రమైజ్ కాకుండా షూట్ చేస్తున్నారు. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై సీనియర్ ప్రొడ్యూసర్ బివిఎస్ఎన్.ప్రసాద్ ఈ […]
మలయాళ సినిమాలను రీమేక్ చేస్తూ బాలీవుడ్లో సూపర్ హిట్ దర్శకుడిగా ఛేంజయ్యాడు మాలీవుడ్ డైరెక్టర్ ప్రియదర్శన్. ఎక్కువగా అక్షయ్ కుమార్‌తో ఫన్ అండ్ ఎంటర్ టైనర్ మూవీస్ తెరకెక్కించాడు. హేరా ఫేరీతో మొదలైన పరంపర 2010లో వచ్చిన కట్టా మీటా వరకు కొనసాగింది. అక్షయ్- ప్రియదర్శన్ కాంబోలో ఇప్పటి వరకు ఆరు సినిమాలొస్తే అన్ని సూపర్ డూపర్ హిట్సే, కానీ ఎందుకనో కట్టా మీటా తర్వాత కలిసి వర్క్ చేయలేదు. Also Read : Oscar 2025 : […]
ఆస్కార్ 2025 షార్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది ఆస్కార్ కమిటీ. ఈ లిస్ట్ అనేక సూపర్ హిట్ సినిమాలు చోటు సంపాదించుకోగా మరికొన్ని సినిమాలు ఈ లిస్ట్ లో చోటు కోల్పోయి షాక్ ఇచ్చాయి. అయితే ఎవరు ఊహించని విధంగా ఓ చిన్న సినిమా ఆస్కార్ షార్ట్ లిస్ట్ లో చోటు సాధించింది. అదే సంతోష్. షహనా గోస్వామి నటించిన ఈ చిత్రం ఆస్కార్‌కు షార్ట్ లిస్ట్‌లో అధికారకం ఎంట్రీ ఇచింది. షహనా గో స్వామి బాలీవుడ్ […]