Lokesh Kanagaraj : ఈ సారైనా హిట్టు దక్కేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోకేశ్ కనగరాజ్ సినిమాలంటే యూత్‌లో ఫుల్ క్రేజ్. యాక్షన్ డ్రామా, వయలెంట్ చిత్రాలతో స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్నాడు లోకీ. లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్శ్ వరల్డ్ క్రియేట్ చేసి ఇన్‌స్టాల్‌మెంట్స్ సినిమాలు చేసి పాపులర్ అయ్యాడు. తన సినిమాలో పవర్ ఫుల్ క్యారెక్టర్స్ డిజైన్ చేసి ప్రేక్షకుల్లో విపరీతమైన బజ్ నడిచేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు ఈ స్టార్ డైరెక్టర్. ప్రజెంట్.. తన బౌండరీ దాటి ఔట్ ఆఫ్ LCUలో రజనీతో కూలీ చేస్తున్నాడు.
Also Read : Tollywood : భారత దేశ చలన చిత్ర పరిశ్రమ లో ఆంధ్రప్రదేశ్ నం- 1
ఈసారి కూడా గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు లోకేశ్. వెయ్యి కోట్ల టార్గెట్ పెట్టుకున్నట్లే కనిపిస్తుంది ఈ స్టార్ కాస్ట్ చూస్తుంటే. రజనీకాంత్ కూలీలో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, మంజుమ్మల్ బాయ్స్ ఫేం సౌబిన్, అమీర్ ఖాన్, సందీప్ కిషన్ వంటి స్టార్ హీరోలను ఇన్ బిల్ట్ చేసి పెద్ద స్కెచ్చే ప్లాన్ చేశాడు. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా రిస్క్ చేస్తున్నాడు లోకి. అయితే డైరెక్టర్‌గా కాదు నిర్మాతగా. ఇప్పటికే మైఖేల్‌తో ప్రజెంటర్‌గా డిజాస్టర్ చూసిన లోకేశ్ జీ స్క్వార్డ్ వెంచర్ క్రియేట్ చేసి ఫైట్ క్లబ్ తీస్తే అదీ సేమ్ టు సేమ్ మైఖేల్ రిజల్ట్ ఇచ్చింది. అయినా సరే డేర్ చేస్తూ రాఘవ లారెన్స్‌తో బెంజ్ ఎనౌన్స్ చేయగా ఇప్పుడు మరో మూవీకి ప్రొడ్యూసర్‌గా ఛేంజ్ అయ్యాడు. మిస్టర్ భారత్ అనే మూవీని పట్టాలెక్కించాడు. రీసెంట్లీ ప్రోమో రిలీజ్ చేశారు. ఇది ఫన్ మూవీలా కనిపిస్తోంది. ఇటు డైరెక్టర్‌గా, అటు ప్రొడ్యూసర్‌గా లోకీ కమిట్ మెంట్ చూస్తుంటే ఇండస్ట్రీలో ఫేమ్ ఉన్నప్పుడే రెండు రాళ్లు వెనకేసుకోవాలన్నా ఆలోచనలో ఉన్నట్లున్నాడు. మరీ ఈ సారైనా నిర్మాతగా హిట్టు అందుకుంటాడో లేదో.
Also Read
- Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
- Tollywood Dancers : సుమలతకు షాక్, ప్రెసిడెంట్‌గా రఘు మాస్టర్?
- Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
- Secret Soldier : సెన్సార్ బోర్డులో 8 నెలలు.. హోమ్ మినిస్ట్రీకి వెళ్లిన 'సీక్రెట్ సోల్జర్'
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!