ఎప్పటికప్పుడు ఆకట్టుకునే సీరియల్స్, ఆసక్తికరమైన కార్యక్రమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఛానల్ జీ తెలుగు. సందర్భానికనుగుణంగా ప్రత్యేక కార్యక్రమాలతో మరింత వినోదం పంచుతున్న జీ తెలుగు నూతన సంవత్సరానికి ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమైంది. జీ తెలుగు సరిగమప గాయనీగాయకులు, నటీనటులు ‘సరిగమప పార్టీకి వేళాయెరా’ అంటూ అభిమానులను పలకరించేందుకు వచ్చేస్తున్నారు ఖమ్మం వచ్చేస్తున్నారు. ప్రతి పండుగకి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వినోదాన్ని రెట్టింపు చేసే జీ తెలుగు నూతన సంవత్సర వేడుకను జరిపేందుకు సిద్ధమైంది. ఖమ్మంలోని […]
వినోదంతోపాటు విజ్ఞానం పెంపొందించే కార్యక్రమాలతో అలరించే జీ తెలుగు ఈ సంవత్సరం జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకుని 35 చిన్న కథ కాదు సినిమా ప్రసారం చేసేందుకు సిద్ధమైంది. ప్రఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్గణితశాస్త్రానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయనకు నివాళులు అర్పిస్తోంది. జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా 35 చిన్నకథ కాదు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డిసెంబర్ 22న (ఆదివారం) మధ్యాహ్నం 3 గంటలకు.. జీ తెలుగులో ప్రసారం కానుంది. Also Read : NBK […]
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఇటు సినిమాలు, అటు అన్ స్టాపబుల్ టాక్ షోతో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం అయన తన 109వ చిత్రం బాబీ దర్శకత్వంలో చేస్తున్నారు. హై యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాకు ‘డాకు మహారాజ్’ అనే టైటిల్ తో రానుంది ఈ సినిమా. ఈ సినిమాలో బాలకృష్ణను మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో కనిపించబోతున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ, సౌజన్య […]
కళా ఆర్ట్స్ బ్యానర్‌పై కళా శ్రీనివాస్ దర్శకత్వంలో చాణక్య, కియా రెడ్డి, మౌనిక హీరో హీరోయిన్ లుగా తెరకెక్కుతున్న మూవీ దక్కన్ సర్కార్. తాజాగా దక్కన్ సర్కార్ పోస్టర్, టీజర్ లాంచ్ కార్యక్రమం తెలుగు ఫిలిం ఛాంబర్లో జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నారెడ్డి, తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ పాల్గొని చిత్రయూనిట్‌ను అభినందించారు. తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నారెడ్డి మాట్లాడుతూ.. ”తెలంగాణ ఉద్యమంలోని కష్టాలను ఈ సినిమాలో చూపించారు. […]
తమిళ సినీ పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’ గ్రాండ్ గా జరిగింది. ఈ ఏడాది రిలీజ్ అయిన సినిమాలలో ఉత్తమ నటన కనబరిచిన నటీనటులకు అవార్డులు అందజేశారు. ఏ ఏ సినిమాలకు ఎవరెవరు అవార్డులు గెలుచుకున్నారంటే.. బెస్ట్ సినిమా : అమరన్ సెకండ్ బెస్ట్ సినిమా : లబ్బర్ పందు బెస్ట్ హీరో : విజయ్ సేతుపతి (మహారాజ) బెస్ట్ హీరోయిన్ : సాయిపల్లవి (అమరన్) బెస్ట్ సినిమాటోగ్రాఫర్ : సీహెచ్ […]
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఎస్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్గా నటించారు. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్కాంప్రమైజ్డ్గా నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. Also Read : Shankar […]
ఈ ఏడాది తమిళ్ సినిమా ఇండస్ట్రీలలో వచ్చిన బిగ్ బడ్జెట్ సినిమాలలో భారతీయుడు 2 ఒకటి. 1996లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం భారతీయుడు కు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా నటించగా యంగ్ హీరో సిద్ధార్థ్ మరో ముఖ్య పాత్రలో దర్శనమిచ్చాడు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. భారీ బడ్జెట్ పై తెరకెక్కిన ఈ సినిమా అటు నిర్మాతలకు ఇటు […]
టాలెంటెడ్ హీరో సత్య దేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ హైలీ యాంటిసిపేటెడ్ మల్టీ స్టారర్ జీబ్రా. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మించిన ఈ సినిమా నవంబర్ 22న థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రేక్షకుల నుండి బాగుంది అనే టాక్ కూడా తెచ్చుకుంది. విడుదలైన తోలి మూడు రోజుల్లోనే బ్రేక్ […]
కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర అంటే విభిన్న సినిమాలకు పెట్టింది పేరు. ఆయన దర్శకత్వంలో వచ్చిన రా, ఉపేంద్ర, ఏ వంటి సినిమాలు అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్. కానీ గత పదేళ్లుగా ఉపేంద్ర దర్శకత్వానికి దూరంగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన స్వీయ దరర్శకత్వంలో ‘యుఐ’ అనే సినిమాను తానే స్వయంగా నటిస్తూ దర్శకత్వం వహించాడు. ;లహరీ ఫిల్మ్స్ బ్యానర్ పై జీ మనోహరన్, శ్రీకాంత్ కేపీ అత్యంత భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మించారు. […]
సూరారై పొట్రుతో నేషనల్ లెవల్ గుర్తింపు తెచ్చుకున్న తెలుగు డైరెక్టర్ సుధా కొంగర. ఇదే సినిమాను హిందీలో రీమేక్ చేసి చేతులు కాల్చుకుంది. దీని కన్నా ముందే సూర్యతో ‘పూరణనూరు’ ఎనౌన్స్ చేసింది. కారణాలు తెలియవు కానీ పూరణనూరు ప్రాజెక్టు నుండి సూర్య తప్పుకోగా, ఆ తర్వాత నజ్రియా, దుల్కర్ సల్మాన్ తప్పుకున్నారు. దీంతో ఈ సినిమా ఉంటుందా లేదా అన్న డౌట్ కూడా వచ్చింది. కానీ అమరన్‌తో హిట్ అందుకున్న శివకార్తీకేయన్ స్టోరీకి ఓకే చెప్పి […]