Thiru Manickam : క్రిస్మస్ కానుకగా సముద్రఖని సినిమా రిలీజ్
- తిరు మాణిక్యం ట్రైలర్ ఔట్
- డిసెంబర్ 27న మూవీ రిలీజ్
- క్రైమ్ థ్రిల్లర్‌గా తిరు మాణిక్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో ఇయర్ ఎండింగ్ సినిమాలకు క్రిస్మస్ మాంచి సీజన్ల మారిపోయింది. కోలీవుడ్‌లో కూడా ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. డిసెంబర్ 20న విడుదల 2 రిలీజ్ అవుతుండగా మరో మూవీ ఇయర్ ఎండింగ్ పై కాన్సంట్రేషన్ చేసింది. కోలీవుడ్ డైరెక్టర్లకు మెగా ఫోన్ కంటే యాక్టింగ్ పై కాస్తంత ఇంట్రెస్టెట్ ఎక్కువౌతోంది. సీనియర్ నటుడు భారతీరాజా దగ్గర నుండి ఎస్ జే సూర్య వరకు కట్, యాక్షన్‌కు పేకప్ చెప్పి తెరపై కనిపించడంలో బిజీ అవుతున్నారు. ఈ లిస్టులో ఎప్పుడో చేరిపోయాడు సముద్ర ఖని. రీసెంట్ టైమ్స్‌లో బిజీయెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఛేంజైన ఈ స్టార్ డైరెక్టర్.. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ ఇయర్ ఎండింగ్ ని టార్గెట్ చేస్తున్నాడు.
Also Read : Dacoit : అఫీషియల్.. డెకాయిట్ లో హీరోయిన్ గా సక్సెస్ బ్యూటీ
Also Read
తిరు మాణిక్యంగా ప్రేక్షకులను పలకరించబోతున్నాడు సముద్ర ఖని. చాలా గ్యాప్ తర్వాత ఓ రెస్పాన్సిబుల్ ఫాదర్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు. ఇందులో కేరళ కుట్టీ అనన్య ఇద్దరు పిల్లల తల్లిగా కనిపించబోతుంది. రీసెంట్లీ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో సీనియర్ స్టార్ డైరెక్టర్ భారతీ రాజా, నాజర్, శ్రీమాన్, తంబి రామయ్య, వడివుక్కరసి, ఇళవరసు లాంటి సీనియర్ కాస్ట్ యాక్ట్ చేస్తున్నారు. తండ్రి సమస్యలో చిక్కుకోవడంతో ఓ అందమైన కుటుంబంలో ఎలాంటి అలజడి రేగింది. జీవితాలు ఎలా తల్లకిందులయ్యిందే ఈ సినిమాలో చూపించబోతున్నాడు డైరెక్టర్ నంద పెరియ స్వామి. విశాల్ చంద్ర శేఖర్ మ్యూజిక్ అందిస్తోన్న ఈ మూవీ డిసెంబర్ 27న థియేటర్లలోకి రాబోతుంది. ఇటు క్రిస్మస్ ఇటు ఇయర్ ఎండింగ్ లాంగ్ వీకెండ్ టార్గెట్ చేస్తూ మూవీని తీసుకువస్తున్నారు మేకర్స్.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!