VidaaMuyarchi : ఫైనల్ షెడ్యూల్ లో ‘విదాముయార్చి’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరో అజిత్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తున్నాడు. ఒకవైపు మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న గుడ్ బాడ్ అగ్లీ సినిమా చేస్తూనే మరోవైపు లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ‘విదాముయార్చి’ సినిమా షూట్ లో పాల్గొంటున్నాడు. ఈ రెండు సినిమాల షూట్ జెట్ స్పీడ్ లో జరుతున్నాయి. ఈ రెండిటీలో ‘విదాముయార్చి’ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. మాగిజ్ తిరుమేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా అర్జున్, రెజీనా తదితరులు కీలక పాత్రలు కనిపించనున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర టీజర్‌కు విశేష స్పందన లభించింది.
also read : GameChanger : గేమ్ ఛేంజర్ లో ఆ రెండు బ్లాక్ లు ఫ్యాన్స్ కు పూనకాలే
Also Read
- Shruti Haasan: మగవాళ్లకు కూడా పీరియడ్స్ రావాలి.. వాళ్లకు ఆ బాధ తెలియాలి : శ్రుతి హాసన్ కామెంట్స్ వైరల్!
- Sigma Trailer: సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ వచ్చేసింది.. రూ.500 కోట్ల రాకెట్‌తో హీరో ఫైట్!
- Picnic: ప్రేమలు మేకర్స్ నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్.. సంక్రాంతికి ‘పిక్నిక్’!
- Gondhal: ఆస్కార్ బరిలో మరాఠీ మూవీ.. బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టిన ‘గోంధల్’..
కాగా ఈ సినిమాకు సంభందించి ఇంట్రెస్టింగ్ ఫొటోస్ ను షేర్ చేసింది నిర్మాణ సంస్థ లైకా. ఈ సినిమా చివరి షూట్ అజిత్ అడుగుపెట్టాడు అని త్రిష, అజిత్ ల ఫోటోలను ఫ్యాన్స్ తో పంచుకున్నారు. అయితే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అప్పట్లో ఆట ఆరంభం తర్వాత మరోసారి అజిత్, త్రిష జోడి కడుతున్న సినిమా ‘విదాముయార్చి’. జేమ్స్ బాండ్ లుక్ లో అజిత్ కుమార్ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అజిత్ చేయి పట్టుకుని నడుస్తున్న త్రిష లుక్స్ చూస్తుంటే ఈ సినిమాతో మరోసారి ఈ జోడి ఎదో మ్యాజిక్ చేస్తున్నారు అనే ఫీలింగ్ ఇస్తుందనే చెప్పాలి. ఇటీవల హీరో అజిత్ ఈ సినిమా డబ్బింగ్ కూడా ఫినిష్ చేసాడు. త్వరలో రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.
తాజావార్తలు
-
Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
-
Shruti Haasan: మగవాళ్లకు కూడా పీరియడ్స్ రావాలి.. వాళ్లకు ఆ బాధ తెలియాలి : శ్రుతి హాసన్ కామెంట్స్ వైరల్!
-
Oppo K14 Plus 5G: ఒప్పో K14 Plus 5G త్వరలో భారత్‌లో లాంచ్.. పనితీరు, డ్యూరబిలిటీపై ఫోకస్
-
Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
-
School Midday Meal: సర్కార్ బడుల్లో చికెన్ బిర్యానీ.. సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్‌పై మంత్రి కీలక ప్రకటన
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!