Dacoit : అఫీషియల్.. డెకాయిట్ లో హీరోయిన్ గా సక్సెస్ బ్యూటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అడివి శేష్ హీరోగా శృతి హాసన్ జంటగా డెకాయిట్ అనే సినిమాను ప్రకటించి చాలా కాలం కావొస్తుంది. అప్పట్లో ఓ ప్రోమో కూడా రిలీజ్ చేసారు. కానీ ఎందుకనో గత కొన్ని నెలలుగా ఈ సినిమానుండి ఎటువంటి అప్డేట్ లేదు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షానీల్ డియో డెకాయిట్ : ఎ లవ్ స్టోరీ సినిమా ద్వారా దర్శకుడిగా మారాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ నిర్మాతగా ఈ సినిమా రానుంది.
Also Read : Manchu Family : సంచలన లేఖ విడుదల చేసిన మంచు నిర్మల
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
అయితే ఈ సినిమా నుండి శ్రుతి హాసన్ వైదొలిగినట్టు వార్తలు వచ్చాయి కానీ అధికారకంగా ప్రకటించలేదు. ఆమెను తొలగించి మృణాల్ ను తీసుకున్నారు అని వార్తలు వినవచ్చాయి. కాగా నేడు ఈ సినిమా నుండి చిత్ర హీరో అడివి శేష్ బర్త్ డే కానుకగా పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. ఆ పోస్టర్ లో అడివి శేష్ తో పాటు మృణాల్ ఠాకూర్ ల ఫస్ట్ లుక్స్ ను రిలీజ్ చేస్తూ అధికారకంగా రిలీజ్ చేసారు. గన్ పట్టుకుని కార్ లో డ్రైవింగ్ చేస్తూ సీరియస్ లుక్ లో ఉన్న మృణాల్ ఫస్ట్ లుక్ ఆకట్టుకుందనే చెప్పాలి. ఇప్పటి వరకు చాలా సాఫ్ట్ రోల్స్ లో కనిపించిన మృణాల్ ఈ సినిమాలో తొలిసారి రఫ్ లుక్ లో దర్శనం ఇస్తుంది. టాలీవుడ్ లో వరుస హిట్స్అందుకున్న మృణాల్ తొలిసారి జోడికడుతున్న అడివి శేష్ సినిమాతో ఎంత పెద్ద హిట్ అందిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!