గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఎస్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్గా నటించారు. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్కాంప్రమైజ్డ్గా నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. Also Read : Shankar […]
ఈ ఏడాది తమిళ్ సినిమా ఇండస్ట్రీలలో వచ్చిన బిగ్ బడ్జెట్ సినిమాలలో భారతీయుడు 2 ఒకటి. 1996లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం భారతీయుడు కు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా నటించగా యంగ్ హీరో సిద్ధార్థ్ మరో ముఖ్య పాత్రలో దర్శనమిచ్చాడు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. భారీ బడ్జెట్ పై తెరకెక్కిన ఈ సినిమా అటు నిర్మాతలకు ఇటు […]
టాలెంటెడ్ హీరో సత్య దేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ హైలీ యాంటిసిపేటెడ్ మల్టీ స్టారర్ జీబ్రా. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మించిన ఈ సినిమా నవంబర్ 22న థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రేక్షకుల నుండి బాగుంది అనే టాక్ కూడా తెచ్చుకుంది. విడుదలైన తోలి మూడు రోజుల్లోనే బ్రేక్ […]
కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర అంటే విభిన్న సినిమాలకు పెట్టింది పేరు. ఆయన దర్శకత్వంలో వచ్చిన రా, ఉపేంద్ర, ఏ వంటి సినిమాలు అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్. కానీ గత పదేళ్లుగా ఉపేంద్ర దర్శకత్వానికి దూరంగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన స్వీయ దరర్శకత్వంలో ‘యుఐ’ అనే సినిమాను తానే స్వయంగా నటిస్తూ దర్శకత్వం వహించాడు. ;లహరీ ఫిల్మ్స్ బ్యానర్ పై జీ మనోహరన్, శ్రీకాంత్ కేపీ అత్యంత భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మించారు. […]
సూరారై పొట్రుతో నేషనల్ లెవల్ గుర్తింపు తెచ్చుకున్న తెలుగు డైరెక్టర్ సుధా కొంగర. ఇదే సినిమాను హిందీలో రీమేక్ చేసి చేతులు కాల్చుకుంది. దీని కన్నా ముందే సూర్యతో ‘పూరణనూరు’ ఎనౌన్స్ చేసింది. కారణాలు తెలియవు కానీ పూరణనూరు ప్రాజెక్టు నుండి సూర్య తప్పుకోగా, ఆ తర్వాత నజ్రియా, దుల్కర్ సల్మాన్ తప్పుకున్నారు. దీంతో ఈ సినిమా ఉంటుందా లేదా అన్న డౌట్ కూడా వచ్చింది. కానీ అమరన్‌తో హిట్ అందుకున్న శివకార్తీకేయన్ స్టోరీకి ఓకే చెప్పి […]
సల్మాన్ ఖాన్‌ను ఆ సెంటిమెంట్ వెంటాడుతుందా..? ఒకసారి, రెండు సార్లు కాదు.. రిపీట్‌గా ఫాలో అవ్వడం వెనుక రీజనేంటో సికిందర్ విషయంలో కూడా ఇదే కంటిన్యూ చేయబోతున్నాడా అంటే అవుననే సమాధానం వస్తుంది. గత కొన్ని రోజులుగా బాలీవుడ్ కండల వీరుడు ఒక సెంటిమెంట్ పెట్టుకుని ఫాలో అవుతున్నాడు. అదే ఈద్ రోజున మూవీ రిలీజ్ చేయడం. గత 15 సంవత్సరాలుగా ఫాలో చేస్తున్నాడు. వాంటెడ్‌తో స్టార్టైన ఈ సెంటిమెంట్‌ను ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాడు. ఈద్ రోజు […]
అన్‌స్టాపబుల్ సీజన్ 4 సూపర్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇప్పటికే ఈ వేదికపై మలయాళం హీరో దుల్కర్ సల్మాన్, తమిళ స్టార్ హీరో సూర్య సందడి చేసారు. అలాగే ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీతో సహా విచ్చేసి ఎన్నో విషయాలు బాలయ్యతో పంచుకున్నారు. బన్ని ఎపిసోడ్ మిలియన్ వ్యూస్ తో రికార్డు సాధించింది. ఇక లేటెస్ట్ గా యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, డాన్సింగ్ డాల్ శ్రీలీల అన్ స్టాపబుల్ సెట్స్ […]
భారతీయ సినీ ఇండస్ట్రీలో నటుడిగా, దర్శకుడిగా ఉపేంద్రకు మంచి గుర్తింపు ఉంది. 90లలో ఉన్న ఉపేంద్ర సినిమాల చేసిన హంగామా అంతా ఇంతా కాదు.కన్యాదానం, రా, ఎ, ఉపేంద్ర, రక్త కన్నీరు వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్నాయి. విభిన్నమైన కథలు ఎంచుకుంటూ సినిమాలు చేయడం ఉపేంద్ర స్టైల్. అప్పట్లో ఉపేంద్ర సినిమా అంటే కర్నాటకలో థియేటర్స్ వద్ద జాతరను తలిపించే వాతావరణం ఉండేది. Also Read : Aparna Balamurali : కోలీవుడ్ అవకాశాలు […]
స్టార్ హీరోయిన్గా నేమ్, ఫేమ్, ఆపర్చునిటీస్ తెచ్చుకోవాలంటే గ్లామరస్ రోల్స్ చేయనక్కర్లేదు.. దర్శకులను ఇంప్రెస్ చేసేందుకు జీరో సైజ్ మెయిన్ టైన్ అవసరం లేదని నిరూపిస్తోంది ఈ బ్యూటీ. యాక్టింగ్‌ని చించారేస్తూ ఆఫర్లు కొల్లగొడుతోంది. కానీ తనకు గుర్తింపునిచ్చిన ఇండస్ట్రీపై కాన్సట్రేషన్ తగ్గించేస్తోంది ఈ భామ. సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన సూరారై పొట్రులో సుందరిగా సూర్యతో పోటీగా యాక్ట్ చేసి ఆడియన్స్ అటెంక్షన్ తన వైపు తిప్పుకున్న యాక్ట్రెస్ అపర్ణా బాల మురళి. ఆమె నటనకు […]
తమిళ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కొద్ది రోజుల క్రితం తన చిన్న నాటి స్నేహితుడు ఆంటోనీని వివాహమాడిని సంగతి తెలిసిందే. గోవాలోనికి ఓ రిసార్ట్ లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు సమక్షంలో హిందూ వివాహ పద్దతిలో అలాగే క్రిస్టియన్ పద్దతిలో పెళ్లి చేసుకుంది. అందుకు సంబందించిన ఫోటోలను కూడా కీర్తి తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో సినీ ప్రేక్షకులు, కీర్తి ఫ్యాన్స్ నవదంపతులు శుభాకాంక్షలు తెలియజేసారు. Also Read : DhanaShree : చాహల్ […]