వరుణ్ ధావన్ హీరోగా వచ్చిన లేటెస్ట్ రిలీజ్ బేబీ జాన్. తమిళ్ స్టార్ దర్శకుడు అట్లీ నిర్మాణంలో కలీస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా ఈ నెల 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. మహానటి కీర్తి సురేష్ ఈ సినిమాతో తొలిసారి బాలీవుడ్ లో అడుగుపెట్టింది. తమిళ్ లో సుపర్ హిట్ గా నిలిచిన విజయ్ ‘తేరి’ సినిమాకు రీమేక్ గా వచ్చిన బేబీ జాన్ కు తెలుగు స్టార్ మ్యూజిక్ […]
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ 109వ చిత్రం బాబీ దర్శకత్వంలో చేస్తున్నారు. హై యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా ‘డాకు మహారాజ్’ అనే టైటిల్ తో రానుంది. ఈ సినిమాలో బాలకృష్ణను మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో కనిపించబోతున్నారు. శ్రద్దా శ్రీనాధ్, ప్రగ్యా జైస్వాల్ ఈ కథా నాయకలుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ, సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. Also Read : Bollywood […]
మున్నా సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన వంశీ పైడిపల్లి ఎన్టీఆర్, మహేశ్, నాగార్జున వంటి సీనియర్ హీరోలతో సూపర్ హిట్ సినిమాలు అందించాడు. కానీ ఎందుకనో చక చక సినిమాలు చేయడంలో వంశీ పైడిపల్లి కాస్త వెనకపడ్డాడు అనే చెప్పాలి. వంశీ చివరి సినిమా వారసుడు రిలీజ్ అయి వచ్చే సంక్రాంతి నాటికి రెండుళ్లు ఫినిష్ అవుతుంది. కానీ ఇప్పటికి మరో సినిమా పట్టాలెక్కించలేదు ఈ దర్శకుడు. తాజగా వంశీ పైడిపల్లితో సినిమా చేయబోతున్నాడు అంటూ […]
ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఫ్రూవ్ చేసుకుంటున్న యంగ్ స్టర్ కార్తీక్ ఆర్యన్. రీసెంట్లీ భూల్ భూలయ్యా – 3తో హిట్టు అందుకున్న ఈ కుర్ర హీరో నెక్ట్స్ ప్రాజెక్టుల గురించి ఆలోచనలో పడ్డాడు. ఇదే టైంలో తెలుగులో హిట్టుబొమ్మగా నిలిచిన నాని సరిపోదా శనివారం రీమేక్ చేయబోతున్నాడని టాక్ వచ్చింది. కానీ అవేవి నిజాలు కాలేదు. ఎట్టకేలకు నయా ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేసి ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చాడు. Also Read : Bellamkonda : భైరవం […]
తమిళ్ లో సూరి నటించిన హిట్ సినిమా గరుడన్. ఈ సినిమాను తెలుగులో భైరవం పేరుతో రీమేక్ చేస్తున్నారు. మాస్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లీడ్ రోల్స్ లో విజయ్ కనకమేడల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అతిధి శంకర్ ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ బ్యానర్ పై జయంతిలాల్ గడ సమర్పణలోకె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. Also […]
ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలను గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంది సొగసుల సుకుమారి జాన్వీ కపూర్. అందుకు సంబంధించి కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది జాన్వీ పాప. ఓ సారి ఆ ఫొటోస్ పై ఓ లుక్కేద్దాం పదండి.. ఎర్రటి పొడవాటి డ్రెస్ లో కిస్సిక్ చూపులతో ఫోటోలకు ఫోజులిస్తున్న జాన్వీ ని చుస్తే పోతుంది మతి జాన్వీ.. జాన్వీ.. జాన్వీ.. ఆ కళ్ళకు ఏమి పుస్తున్నావ్ అంత అందంగా దగా దగా […]
జాతీయ ఉత్తమ నటి నిత్యామీనన్ తెలుగులో ఎందుకు సినిమాలు చేయట్లేదు, ఛాన్సులు రావట్లేదా, కథలు నచ్చట్లేదా, ఈ ఏడాది టాలీవుడ్ మాత్రమే కాదు, తమిళంలోనూ ఎందుకు పలకరించలేదో అమ్మడికే తెలియాలి. జాతీయ ఉత్తమ నటి నిత్యామీనన్ టాలీవుడ్ బిగ్ స్క్రీన్ పై కనిపించి రెండేళ్లు అయింది. టూ ఇయర్స్ బ్యాక్ పవరే స్టార్ పవన్ కళ్యాణ్ తో భీమ్లానాయక్ లో మెస్మరైజ్ చేసి, లాస్ట్ ఇయర్ కుమారి శ్రీమతి ఓటీటీతో సరిపెట్టేసింది. Also Read : DREAMCATCHER : […]
ప్రశాంత్ కృష్ణ, అనీషా ధామ, శ్రీనివాస్ రామిరెడ్డి, ఐశ్వర్య హోలక్కల్, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘డ్రీమ్ క్యాచర్’. ఈ చిత్రాన్ని సీయెల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై దర్శకుడు సందీప్ కాకుల రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘డ్రీమ్ క్యాచర్’ సినిమా జనవరి 3న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ […]
రోజు రోజుకి సినిమా హీరోల అభిమానం వెర్రి అభిమానంగా మారుతుంది. సినిమా రిలీజ్ సమయంలో ఇతర హీరోలతో ఫ్యాన్ వార్స్ సోషల్ మీడియాలో హద్దులు మీరుతోంది. ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా కామెంట్స్ చేసుకుంటూ పరిథిదాటి ప్రవర్తిస్తున్నారు. తాజాగా మరో అభిమాని ఏకంగా ఆత్మహత్య చేసుకుంటాను అని బెదిరింపులకు దిగాడు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా గేమ్ ఛేంజర్. సంక్రాంతి కానుకగా జనవరి 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది గేమ్ ఛేంజర్. […]
సంగీత దర్శకుడుగా సూపర్ హిట్ సినిమాలు అందించిన రఘు కుంచే ఇటీవల కాలంలో లీడ్ రోల్ లో పలు సినిమాలలో నటించారు. పలాస వంటి సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్ లో ఆకట్టుకున్నాడు రఘు కుంచే. తాజాగా నిర్మాత, నటుడు రఘుకుంచే టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘గేదెలరాజు’. ‘కాకినాడ తాలుకా’ అనేది సినిమా సబ్‌టైటిల్. నూతన దర్శకుడు చైతన్య మోటూరి దర్శకత్వంలో లవ్ అండ్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతుంది. Also Read : Game Changer : ‘గేమ్ […]