Bellamkonda : భైరవం ఫిబ్రవరి రిలిజ్ డేట్ లాక్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ్ లో సూరి నటించిన హిట్ సినిమా గరుడన్. ఈ సినిమాను తెలుగులో భైరవం పేరుతో రీమేక్ చేస్తున్నారు. మాస్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లీడ్ రోల్స్ లో విజయ్ కనకమేడల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అతిధి శంకర్ ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ బ్యానర్ పై జయంతిలాల్ గడ సమర్పణలోకె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు.
Also Read : Janhvi Kapoor : లేటెస్ట్ ఫొటోస్ తో గిచ్చి గిచ్చి చంపుతోంది ‘జాన్వీ సుందరి’
Also Read
- Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
- Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
- NBK111 : బాలయ్య - గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
- Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలోని ముగ్గురు హీరోల ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు మంచి గుర్తింపు లభించింది. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాను వాస్తవానికి సంక్రాంతి కానుకగా జనవరిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ రానున్న పండుగకు మూడు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కానుండడంతో వాటి మధ్యలో ఎందుకులే అని పోస్ట్ పోన్ చేసుకున్నారు. తాజగా అందుతున్న సమాచారం మేరకు భైరవం సినిమాను వచ్చే ఫిబ్రవరి 1న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పోటీలో సినిమా లేకపోవడంతో ఆ డేట్ ను ఆలోచిస్తున్నారట మేకర్స్. ఆపై వచ్చేవారం తండేల్ వంటి బిగ్ బడ్జెట్ మూవీస్ ఉండడం. శివరాత్రికి రాబిన్ హుడ్ వంటి సినిమాలు రిలీజ్ ఉండడంతో ఫిబ్రవరి 1న రిలీజ్ కు యూనిట్ సుముఖంగా ఉందట. అత్యంత భారీ బడ్జెట్ పై వస్తున్న ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా హరి కె.వేదాంతం ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.
తాజావార్తలు
-
Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
-
Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
-
INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
-
Honda UC3 Electric Scooter: 122KM రేంజ్, 3.2kWh బ్యాటరీతో హోండా UC3 ఎలక్ట్రిక్ స్కూటర్.. భారత్‌లో రిలీజ్ కు రెడీ..!
-
Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!