DREAMCATCHER : గ్రాండ్ గా డ్రీమ్ క్యాచర్’ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రశాంత్ కృష్ణ, అనీషా ధామ, శ్రీనివాస్ రామిరెడ్డి, ఐశ్వర్య హోలక్కల్, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘డ్రీమ్ క్యాచర్’. ఈ చిత్రాన్ని సీయెల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై దర్శకుడు సందీప్ కాకుల రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘డ్రీమ్ క్యాచర్’ సినిమా జనవరి 3న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
Also Read : Fan Warning : గేమ్ ఛేంజర్ అప్డేట్ ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటా..
Also Read
హీరో ప్రశాంత్ కృష్ణ మాట్లాడుతూ – నాలుగేళ్ల కిందట సందీప్ ‘డ్రీమ్ క్యాచర్’సినిమా ఆడిషన్ కోసం పిలిచాడు. ఇప్పుడు ఈ వేదిక మీద మేమంతా ఉన్నామంటే కారణంగా మా సందీప్. టీమ్ లోని ప్రతి ఒక్కరినీ కలుపుకుని వెళ్తూ ఎంతో ప్యాషన్ తో ఈ సినిమాను కంప్లీట్ చేశాడు. సైకలాజికల్ థ్రిల్లర్ గా సరికొత్త ఎక్సిపీరియన్స్ ఈ సినిమా మీ అందరికీ ఇస్తుంది. ట్రైలర్ చూశాక నేను అడివిశేష్, రానా లా ఉన్నానంటూ కామెంట్స్ వస్తున్నాయి. ‘డ్రీమ్ క్యాచర్’ మూవీ మిమ్మల్ని డెఫనెట్ గా ఆకట్టుకుంటుంది. అన్నారు. డైరెక్టర్ సందీప్ కాకుల మాట్లాడుతూ – సినిమా చేయాలనేది నా డ్రీమ్. కలల మీద సినిమా చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఈ ‘డ్రీమ్ క్యాచర్’ మూవీ మొదలైంది. ఇన్ సెప్షన్ లాంటి హాలీవుడ్ మూవీస్ నాకు ఇన్సిపిరేషన్ గా నిలిచాయి. ఒక హాలీవుడ్ స్థాయి అటెంప్ట్ చేయాలని అనుకున్నాను. కలల నేపథ్యంగా ఇలాంటి సినిమా ఇప్పటిదాకా తెలుగులో రాలేదని చెప్పగలను. రెండు తెలుగు రాష్ట్రాల్లో మేజర్ సిటీస్ లో ప్రమోషన్ చేస్తున్నాం. మాకున్న టైమ్ లో సినిమాను ఆడియెన్ కు రీచ్ చేయాలని ప్రయత్నిస్తున్నాం. జనవరి 3న ‘డ్రీమ్ క్యాచర్’సినిమాను థియేటర్స్ లో చూసి సపోర్ట్ చేయండి. అన్నారు
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!