Raghu kunche : గేదెల రాజుగా వస్తున్న రఘు కుంచే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంగీత దర్శకుడుగా సూపర్ హిట్ సినిమాలు అందించిన రఘు కుంచే ఇటీవల కాలంలో లీడ్ రోల్ లో పలు సినిమాలలో నటించారు. పలాస వంటి సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్ లో ఆకట్టుకున్నాడు రఘు కుంచే. తాజాగా నిర్మాత, నటుడు రఘుకుంచే టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘గేదెలరాజు’. ‘కాకినాడ తాలుకా’ అనేది సినిమా సబ్‌టైటిల్. నూతన దర్శకుడు చైతన్య మోటూరి దర్శకత్వంలో లవ్ అండ్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతుంది.
Also Read : Game Changer : ‘గేమ్ ఛేంజర్’ ఇన్ సైడ్ టాక్.. సోషల్ మీడియా షేక్
Also Read
- Scene: పోలీస్ ఆఫీసర్‌గా సూర్య మాస్ ఎంట్రీ.. జితు మాధవన్ తో 'సీన్' ఎలా ఉండబోతోందంటే?
- The Paradise: 'ది ప్యారడైజ్' ప్రమోషన్లలో కయాదు మిస్సింగ్.. ఆ డైరెక్టర్ ఒప్పుకోలేదంటూ నాని షాకింగ్ కామెంట్స్!
- Udaya Bhanu : చూపులు,మాటలు నచ్చక యాక్టింగ్ నుండి యాంకరింగ్
- Udaya Bhanu : నా పర్సనల్ లైఫ్ రచ్చకెక్కి ఛానళ్ల దాకా ఎందుకు వెళ్లిందంటే.. అసలు నిజాన్ని బయటపెట్టిన ఉదయభాను!
కాకినాడ దగ్గరలో జరిగిన యాదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రఘుకుంచే సమర్పిస్తుండగా వాణి రవికుమార్ మోటూరి నిర్మాత. రవి చిన్నబిల్లి, వీరభద్రరావు తడాల సహ నిర్మాతలు. రామచంద్రమ్ పుణ్యమంతుల,టీనా శ్రావ్య, శ్రీదివ్య, వికాస్, మౌనిక, రవి చిన్నబిల్లి ముఖ్యపాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రం టైటిల్‌లాంచ్ ఎనౌన్స్‌మెంట్‌ను హైదరాబాద్‌లో చిత్రయూనిట్ విడుదల చేసింది. ప్రస్తుతం కాకినాడ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. శ్రీకాంత్ అయ్యంగార్, మెహబూబ్ భాషా, కిట్టయ్య తదితరులు నటిస్తున్నారు. అనేక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌తో తయారవుతున్న ఈ సినిమాకి సంగీతం రఘుకుంచే అందిస్తుండగా, డిఓపి గా సాయికుమార్ వ్యవహరిస్తున్నారు. కథ,కథనం, మాటలు, దర్శకత్వం చైతన్య మోటూరి వహిస్తున్నారు.
తాజావార్తలు
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
-
TVS Ronin Base+ Variant: TVS Ronin కొత్త Base+ వేరియంట్ లాంచ్.. తక్కువ ధరకే డ్యూయల్ ABS, అదనపు ఫీచర్లు
-
Haribabu Murder: ‘ఎస్.. నేనే చంపేశా’.. యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య కేసులో బిగ్ ట్విస్ట్..
-
MLA Gurajala Jaganmohan: హాట్ టాపిక్‌గా టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం.. కార్పొరేషన్ టికెట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
ట్రెండింగ్
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!