రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంవహిస్తూ, నటించిన చిత్రం ముని. 2007లో విడుదలైన ఈ చిత్రం ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేసింది. దానికి కొనసాగింపుగా 2011లో కాంచన చిత్రాన్ని తీసుకువచ్చాడు లారెన్స్. కాంచన అటు తమిళంతో పాటు తెలుగులోను వి ఘన విజయం సాధించింది. ముఖ్యంగా అర్థనారీశ్వరి పాత్రలో శరత్ కుమార్, లారెన్స్ నటనకు కాసుల వర్షం కురిసింది. ఆ సినిమాకు సిక్వెల్ గా 2015లో వచ్చిన గంగా ( కాంచన 3) కూడా సూపర్ […]
టాలీవుడ్లోకి లక్ పరీక్షించుకునేందుకు ఎంట్రీ ఇస్తోంది మరో కేరళ కుట్టీ. ఫస్ట్ మూవీతోనే కుర్రకారు హృదయాలను కొల్లగొట్టి ఒక్క మూవీతో ఓవర్ నైట్ క్రష్ హీరోయిన్గా ఛేంజయ్యింది మాళవిక మనోజ్. ఫస్ట్ మూవీ ప్రకాశన్ పరాకట్టేతోనే యూత్‌ను ఎట్రాక్ట్ చేసింది. పేరుకు కేరళ కుట్టీ అయినప్పటికీ. తమిళ్ సినిమాలతోనే క్రేజ్ సంపాదించుకుంది. జో మూవీలో ఆమె యాక్టింగ్, ఎక్స్ ప్రెషన్ కుర్రకారు ఫ్లాట్. రియో రాజ్, మాళవిక మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. ఈ సినిమాతో […]
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్‌కు ఓ వింత అలవాటు ఉంది. సాధారణంగా హీరోయిన్లను హీరోలు రిపీట్ చేస్తుంటే తలాకు మాత్రం దర్శకులతో రిపీటెడ్‌గా వర్క్ చేయడం హాబీగా మారింది. అజిత్‌కు నచ్చితే చాలు వరుస అవకాశాలు ఇస్తాడు. అలా శరణ్, శివ, వినోద్ ఈ ముగ్గురినీ స్టార్ డైరెక్టర్లను చేసాడు అజిత్ . కాదల్ మన్నన్, అమర్ కాలం, అట్టగాసం, అసల్ అలా నాలుగు సినిమాలు చేశాడీ దర్శకుడితో. Also Read : KA10 : కిరణ్ […]
అనునిత్యం వినోదం పంచే కార్యక్రమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు మరిన్ని వినోదభరిత కార్యక్రమాలతో 2024 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూనే, నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు సిద్ధమైంది. ఇటీవల ఖమ్మంలో ఘనంగా జరిగిన ‘సరిగమప పార్టీకి వేళాయెరా’ కార్యక్రమాన్ని డిసెంబర్ 31, రాత్రి10 గంటలకుప్రసారం చేయనుంది. ఆసక్తికరమైనమలుపులు, అదిరిపోయే ట్విస్ట్స్ తో సాగే సీరియల్స్ అందిస్తున్న జీతెలుగు మరోఆకట్టుకునే అంశంతో సాగే చామంతి సీరియల్ ను నూతన సంవత్సర కానుకగా అందిస్తోంది.‘సరిగమప పార్టీకి వేళాయెరా’ […]
ఈ దీపావళికి “క” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం తన కొత్త మూవీతో సిద్ధమవుతున్నారు. కిరణ్ అబ్బవరం కెరీర్ లో 10వ సినిమాగా రానున్న ఈ సినిమాకు ‘దిల్ రూబ’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు మేకర్స్. ఈ చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్ ప్రొడక్షన్ మరియు ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తన నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కొత్త దర్శకుడు […]
టాలీవుడ్‌కి నాలుగు స్థంభాలుగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్. వీరి కాంబినేషన్ సెట్ అయితే చూడాలని అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తునే ఉన్నారు. కానీ ఈ కాంబినేషన్స్ మాత్రం సెట్ కాలేదు. ఒకప్పుడు ఫ్యాన్స్ వార్, హీరోల మధ్య పోటీ, స్టార్ ఇమేజ్వంటి కారణంగా మల్టీ స్టారర్ సినిమాలు చేయడం సాధ్యం కాలేదు. కానీ ఇప్పుడు టాలీవుడ్ మార్కెట్ పెరిగింది. స్టార్ హీరోలు కూడా మల్టీస్టారర్ చేయడానికి […]
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, TFD కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు భేటీ అయ్యారు. ఇటీవల టాలీవుడ్ లో నెలకొన్న పరిస్థితులు, తదితర అంశాలను పవన్ కళ్యాణ్ కు వివరించనున్నారు దిల్ రాజు. దానితో పాటుగా దిల్ రాజు నిర్మాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా గేమ్ ఛేంజర్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవర్ స్టార్ ముఖ్య […]
2024 క్రియేటివ్ ఇండస్ట్రీ మాలీవుడ్‌కు గోల్డెన్ ఇయర్. 96 ఏళ్ల మలయాళ చిత్ర పరిశ్రమ ఈ ఏడాది హిస్టరీ క్రియేట్ చేసింది. రేర్ రికార్డులు సొంతం చేసుకుంది. పాన్ ఇండియన్ చిత్రాలు తీయనప్పటికీ వరల్డ్ వైడ్ గుర్తింపు దక్కించుకున్న సినిమాలిచ్చింది. ఒకప్పుడు ఏ గ్రెడెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్సైన కేరళ ఇండస్ట్రీ.. ఇప్పుడు కంటెంట్ బేస్ట్ సినిమాలకు ఫ్లాట్ ఫాం అయ్యింది. ఆ స్టోరీలేంటీ, ఆ నెరేషన్ ఏంటీ, ఆ స్క్రీన్ ప్లే ఏంటీ, అని సౌత్, […]
మంచు ఫ్యామిలీ వివాదం ఇటీవల పలు వివాదాలకు దారితీసిన సంగతి తెలిసిందే. మనోజ్ కు మోహన్ బాబు మధ్య మొదలైన వివాదం మీడియాపై జరిగిన దాడి తర్వాత కేసు మరో మలుపు తిరిగింది. దాడి నేపథ్యంలో మోహన్ బాబు పై పలు కేసులు నమోదు చేశారు పోలీసులు.అలాగే మంచు మనోజ్, మంచు విష్షు ఇరువురు పదుల సంఖ్యలో బౌన్సర్లతో జల్ పల్లిలో హంగామా సృష్టించారు. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకోవడంతో రంగంలోకి దిగిన పోలీసులు మంచు […]
బాహుబలి తర్వాత మళ్లీ ఓ తెలుగు సినిమా బాలీవుడ్‌ని ఈ రేంజ్లో షేక్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు సైత్ ఊహించలేదు. ప్రస్తుతం నార్త్‌లో పుష్పగాడి రూలింగ్‌కు బాక్సాఫీస్ షేక్ అవుతోంది. థర్డ్ వీక్‌లో కూడా హిందీలో వంద కోట్లు రాబట్టిన సినిమాగా పుష్ప- 2 రికార్డ్ క్రియేట్ చేసింది. ఫస్ట్ వీక్‌లో రూ. 433 కోట్లు, సెకండ్ వీక్‌లో రూ. 199 కోట్లు, థర్డ్ వీక్‌లో రూ. 107 కోట్లకు పైగా రాబట్టి ఇప్పటి వరకు మొత్తంగా […]