Bollywood : కరణ్ జోహార్, కార్తీక్ ఆర్యన్ మధ్య కుదిరిన సయోధ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఫ్రూవ్ చేసుకుంటున్న యంగ్ స్టర్ కార్తీక్ ఆర్యన్. రీసెంట్లీ భూల్ భూలయ్యా – 3తో హిట్టు అందుకున్న ఈ కుర్ర హీరో నెక్ట్స్ ప్రాజెక్టుల గురించి ఆలోచనలో పడ్డాడు. ఇదే టైంలో తెలుగులో హిట్టుబొమ్మగా నిలిచిన నాని సరిపోదా శనివారం రీమేక్ చేయబోతున్నాడని టాక్ వచ్చింది. కానీ అవేవి నిజాలు కాలేదు. ఎట్టకేలకు నయా ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేసి ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చాడు.
Also Read : Bellamkonda : భైరవం ఫిబ్రవరి రిలిజ్ డేట్ లాక్..?
Also Read
టిసిరీస్, పలు నిర్మాణ సంస్థలతో వర్క్ చేసినా ధర్మ ప్రొడక్షన్‌లో వర్క్ చేయాలన్నది అతడి డ్రీమ్. టూ టైమ్స్ ఆఫర్ వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. ఫస్ట్ టైం దోస్తానా 2 కోసం సైన్ చేస్తే నిర్మాణ సంస్థ యజమాని కరణ్ జోహార్, కార్తీక్ మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల మూవీ ఆగిపోయింది. ఆ తర్వాత ఓ వార్ మూవీ చేయాలనుకుంటే అది పట్టాలెక్కలేదు.
ఇక ఇంతే ధర్మ ప్రొడక్షన్‌లో సినిమా సెట్ అవ్వదు అనుకుంటోన్న టైంలో వచ్చిందే తు మేరీ మే తేరా, మే తేరా తు మేరీ. కరణ్- కార్తీక్ మధ్య సయోధ్య కుదరడంతో ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. రీసెంట్లీ మూవీ ఎనౌన్స్ చేసింది యూనిట్. లవ్ అండ్ రొమాంటిక్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ ప్రాజెక్ట్ నెక్ట్స్ ఇయర్ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి. 2026లో మూవీ రిలీజ్ కాబోతుంది. తన డ్రీమ్ కంపెనీతో ధర్డ్ టైం సెట్ అయినందుకు కార్తీక్ ఆర్యన్‌తో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీలవుతున్నారు. అయితే సినిమాకు కొబ్బరికాయ కొట్టేంత వరకు చెప్పలేని సిచ్చుయేషన్ ఉంటోన్న నేపథ్యంలో టెన్షన్ పడుతున్నారు.
తాజావార్తలు
-
Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్‌ఖాన్‌పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
-
Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
-
Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!