రీసెంట్గా అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా విచ్చేసిన సుకుమార్.. ‘తాను చిరంజీవిగారితో కలిసి సినిమా చూశాను. ఫస్ట్ రివ్యూ నేనే ఇస్తాను. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉంది. ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్. సెకండాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చూస్తే గూస్ బంప్స్ గ్యారెంటీ. ‘రంగస్థలం’ మూవీకి చరణ్‌కు జాతీయ అవార్డు వస్తుందని అనుకున్నాం. కానీ ఈ మూవీ క్లైమాక్స్ చూసినప్పుడు మరోసారి నాకు అదే ఫీలింగ్ కలిగింది. అంతకన్నా ఎక్కువే అనిపించింది. […]
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’. ఈ సినిమాను మాస్ డైరెక్టర్ బాబీ పక్కా యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ముఖ్యంగా డాకు మహారాజ్ టైటిల్ గ్లిమ్స్, ఫస్ట్ సింగిల్ సినిమాపై అంచనాలను బాగా పెంచేసింది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రతి కంటెంట్ పట్ల నందమూరి ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. […]
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్’. ఇప్పటికి మూడు సీజన్స్ ఫినిష్ చేసిన ఈ టాక్ షో నాలుగవ సీజన్ స్టార్ట్ అయింది. ఇప్పటికే పలువురు స్టార్ట్ హీరోలు, దర్శకులు, హీరోయిన్స్ సందడి చేసారు. తాజాగా ఈ షోలో విక్టరీ వెంకటేష్ సందడి చేశారు. వెంకీ నటించిన లేటెస్ట్ సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సంక్రాంతి కానుకగా రిలీజ్ ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అన్ స్టాపబుల్ షోకు అతిధిగా విచ్చేసారు విక్టరీ వెంకీ. […]
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ ల ‘పుష్ప-2’ రికార్డు స్థాయి వసూళ్లుతో దూసుకెళుతోంది. డిసెంబరు 5న రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ వసూలు చేస్తోంది. వెయ్యి కోట్ల కలెక్షన్స్ రాబట్టాలని టార్గెట్ తో బరిలో దిగిన పుష్ప రాజ్ ఆ రికార్డును కేవలం తొమ్మిది రోజుల్లోనే సాధించి రెండువేల కోట్ల వైపు పరుగులు పెడుతున్నాడు. ఇక ఈ సినిమా విడుదలై మూడు వారాలు దాటింది. […]
30 ప్లస్ క్రాస్ చేసేయడంతో మాలీవుడ్ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ హడావుడిగా వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. కానీ ఏజ్ దాటినా కొంత మంది కేరళ కుట్టీలు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే చేయట్లేదు. 30 ప్లస్ అయితే ఏంటీ పెళ్లి చేసుకోవాలని రూల్ ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు. సింగిల్ లైఫ్ బెటర్ దెన్ మింగిల్ అంటున్నారు. 35 క్రాస్ చేసినా పార్వతి తిరువోతు పెళ్లి ఊసేత్తట్లేదు. ఇక వీరి జాబితాలోకి చేరిపోయింది మాలీవుడ్, టాలీవుడ్ బ్యూటీ నిత్యా మీనన్. జీవితంలో […]
బేబీ జాన్ అంటూ క్రిస్మస్ బరిలో దిగిన బాలీవుడ్ యంగ్ స్టార్ వరుణ్ ధావన్ ఎట్టకేలకు తనపై వస్తున్న విమర్శలపై స్పందించాడు. స్టార్ హీరోయిన్లతో మిస్ బిహేవియర్‌పై తనను సోషల్ మీడియాలో తిట్టిపోస్తున్న నెటిజన్లకు క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. వరుణ్ ధావన్ సినిమాలతోనే కాదు, అప్పుడప్పుడు కాంట్రవర్సీల్లో చిక్కుకుంటాడు. హీరోయిన్లతో క్లోజ్‌గా ఉంటూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. రీసెంట్లీ కూడా బేబీ జాన్ ప్రమోషన్ల సమయంలో కూడా హీరోయిన్లు కీర్తి సురేష్, వామికా గబ్బీలతో ఓవర్‌గా బిహేవ్ చేస్తూ […]
మీరు నమ్మరు మల్లు అర్జున్ కాబట్టి మళయాళంలో ఆడుద్దేమో, ఇది నా తెలుగు సినిమా, నేను తెలుగు కోసం తనకి లుంగీ కట్టించాను, అన్నీ చేయించాను, తెలుగు సినిమా ఆడుద్ది అని అనుకున్నాను. కానీ నేపాల్ కాపీ వెళ్లిపోవాలి, నేపాల్ కాపీ వెళ్లి పోవాలని అందరూ కంగారు పడుతున్నారు. అరె నేపాల్ కాపీ ఏంట్రా, ఎందుకెళ్తదిరా? అసలు యూపీ, బీహార్, అస్సాం ఏంట్రా? అంటూ తనలో తాను నవ్వుకున్నానని, వేరే భాషల్లో పుష్ప2 ఆడుతుందనే నమ్మకం తనకు […]
ఎప్పటిలాగే ఈ వారం కూడా అనేక సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలో ప్రేక్షకులను పలకరించబోతున్నాయి. ఏ ఏ ఓటీటీలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయో ఓ లుక్కేద్దాం రండి.. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ : ఆరిజిన్ (ఇంగ్లీష్ ) – డిసెంబర్ 25 ఆస్టరాయిడ్ సిటీ ( ఇంగ్లిష్ ) – డిసెంబర్ 25 స్క్విడ్ గేమ్ సీజన్ 2 (తెలుగు )- డిసెంబర్ 26 భూల్ భులయ్యా 3 (హిందీ ) – డిసెంబర్ […]
అగ్ర కథానాయకుడు అజిత్‌కుమార్, లైకా ప్రొడక్షన్స్ కలయికలో మగిళ్ తిరుమేని దర్శకత్వంలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘విడాముయర్చి’. ఈ సినిమా వచ్చే 2025 సంక్రాంతికి విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అనౌన్స్మెంట్ రోజు నుంచి భారీ అంచనాలతో రూపొందుతోన్న ఈ సినిమా కోసం అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్గా విడుదలైన విడాముయర్చి సినిమా టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ అంచనాలను నెక్ట్స్ లవెల్‌కు తీసుకెళుతూ […]
లైగర్ వంటి డిజాస్టర్ తర్వాత ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలు చేసిన ఆశించిన ఫలితం మాత్రం దక్కలేదు విజయ్ దేవరకొండకు. ఈ సినిమాలతో రౌడీ ఫ్యాన్స్ సాటిస్ఫై అవలేదు. రెండు సినిమాలు కూడా ఓ మోస్తరు విజయాన్ని మాత్రమే అందుకున్నాయి. దీంతో విజయ్ సాలిడ్ కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో VD12 ప్రాజెక్ట్ చేస్తున్నాడు విజయ్. ఈ సినిమా పై అంచనాలు గట్టిగా ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ […]