మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. ఫైనల్‌గా మరో పది రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర అసలు సిసలైన గేమ్ స్టార్ట్ కాబోతోంది. జనవరి 10న గేమ్ ఛేంజర్ రిలీజ్ కానుండగా ఇప్పటికే ప్రమోషన్స్ స్సీడప్ చేశారు మేకర్స్. జనవరి 1, 2 తేదీల్లో ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఉండనుంది. ఆ తర్వాత ఏపిలోని రాజమండ్రిలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ జనవరి 4న లేదా 5న రాజమండ్రిలో […]
తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే దేవీశ్రీ తమన్ ఈ ఇద్దరితోపాటు రెండేళ్లుగా అనిరుధ్ పేరు కూడా మోత మోగిస్తోంది. అయితే రీసెంట్గా ఓ తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ హవా సాగిస్తున్నాడు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్‌కు తనేమీ తక్కువ కాదని నిరూపిస్తున్నాడు. చిన్న సినిమా అయినా పాటతో పెద్ద హిట్ చేస్తున్నాడు భీమ్స్. వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీలోని గోదారి గట్టుమీద రామచిలకే’ సాంగ్‌తో భీమ్స్ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. తక్కువ టైంలో 50 మిలియన్ వ్యూవ్స్ […]
2024 వెళ్లిపోయి 2025లోకి అడుగుపెట్టడానికి ఇంకో రోజు మాత్రమే వుంది. ఈ ఏడాది కూడా ఎప్పటిలాగానే సక్సెస్ పర్సెంటేజ్ 10 శాతమే. అయితే ఈ పది శాతంలో ఎక్కువ పర్సెంటేజ్ గ్రామీణ నేపథ్యంలో వచ్చిన మూవీస్‌దే. ఇది వినడానికి ఆశ్యర్యంగా వున్నా గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఓ అరడజను సినిమాలు బాక్సాఫీస్‌ను కొల్లగొట్టాయి. చాలాకాలంగా సినిమా కథలు మల్టీప్లెక్సుల చుట్టూ తిరుగుతున్నాయి. పబ్ కల్చర్‌తో హోరెత్తిస్తాయి. అయితే ఈఏడాది తెలుగు సినిమాలు కథలు పల్లెటూరి బాట పట్టాయి. సిటీ […]
ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఫీల్ గుడ్ అండ్ క్రేజీ ఎంటర్టైనర్ RAPO22 ప్రొడ్యూస్ చేస్తోంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ విజయం తర్వాత మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. ఈ సినిమాలో రామ్ సరసన హీరోయిన్గా మిస్టర్ బచ్చన్ భామ, యంగ్ అండ్ హ్యాపెనింగ్ బ్యూటీ భాగ్యశ్రీ […]
డిసెంబర్ 5న రిలీజ్ అయిన మోస్ట్ అవైటేడ్ మూవీ పుష్ప 2. మూడు వారాల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ. 1700 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అత్యంత వేగంగా రూ. 1000, 1500, 1700 కోట్ల గ్రాస్ రాబట్టిన సినిమాగా పుష్ప2 సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఖచ్చితంగా లాంగ్ రన్లో రూ. 1800 కోట్ల మార్క్ టచ్ చేసి బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ చేసేలా ఉంది పుష్ప2. అయితే ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్స్‌లో […]
అన్‌స్టాపబుల్ సీజన్ 4 మిలియన్ వ్యూస్ తో దూసుకెళుతోంది. హోస్ట్ గా బాలయ్య ఎప్పటిలాగే సూపర్ సక్సెస్ ఫుల్ షోను నడిపిస్తున్నారు. ఇప్పటికి ఈ స్టేజ్ పై తెలుగు, తమిళ్, మలయాళం తో పాటు బాలీవుడ్ తారలు కూడా సందరడి చేసారు. ఇటీవల టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో ఆయన అన్నసురేష్ బాబు, డైరెక్టర్ అనిల్ రావిపూడి హాజరయ్యారు. తాజగా విడుదలైన ఈ ఎపిసోడ్ సూపర్ రికార్డు వ్యూస్ తో దూసుకెళుతోంది. Also Read […]
మంచు ఫ్యామిలీ తీరు రోజు రోజుకి వివాదాస్పదంగా మారుతుంది. ఇటీవల మంచు విష్ణు, మనోజ్ జల్ పల్లిలో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఒకరిపై ఒకరు కేసులు వరకు వెళ్ళింది ఈ వ్యవహారం. అటు మోహన్ బాబు ఓ జర్నలిస్ట్ పై దాడి చేయడంతో పోలీసులు కేసు నమోదు చేయడంతో ప్రస్తుతం ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. మరోసారి మంచు బ్రదర్స్ ఏదైనా హంగామా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించిన పోలీసులు ఆదేశాలను మంచు విష్ణు […]
ఇండస్ట్రీలో అడుగుపెట్టి చాలా కాలం అయినా ‘డీజే టిల్లు’ సినిమాతో స్టార్ హీరోగా మారిపోయాడు సిద్ధూ జొన్నలగడ్డ. దానికి సీక్వెల్ గా వచ్చిన ‘డీజే టిల్లు -2′ తో ఆ సక్సెస్ ను కంటిన్యూ చేసి సూపర్ హిట్ సినిమాల హీరో అని అనిపించుకున్నాడు. ప్రస్తుతం కోహినూర్ తో పాటు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో జాక్ అనే సినిమాతో పాటు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి వారు నిర్మించే ‘తెలుసు కదా’ అనే సినిమాలోను నటిస్తున్నాడు ఈ కుర్ర […]
సూర్యదేవర నాగవంశీ తాను నిర్మించే సినిమాల ప్రమోషన్స్ లో మాట్లాడే మాటలకు చాలా క్రేజ్ ఉంటుంది. గుంటూరు కారం, దేవర రిలీజ్ టైమ్ లో నాగవంశీ స్పీచ్ లు బాగా వైరల్ అయ్యాయి. సెటైరికల్ గా మాట్లాడడం నాగవంశీ స్టైల్. తాజాగా ఓ బాలీవుడ్ మీడియా సంస్థ జరిపిన రౌండ్ టేబుల్లో సౌత్, నార్త్ కు చెందిన ప్రముఖ నిర్మాతలు, నటులు పాల్గొన్నారు. ఈ సామవేశంలో బాలీవుడ్ నిర్మాతకు తన సెటైర్స్ తో కౌంటర్లు వేస్తూ సౌండ్ […]
గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణనటిస్తున్న చిత్రం ‘డాకు మహారాజ్’. బాలయ్య కెరీర్ లో 109వ సినిమాగా వస్తున్నా ఈ సినిమాకు బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ పై హై అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర ప్రొడక్షన్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. శ్రద్ద శ్రీనాధ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్ గా నటిస్తుండగా, చాందిని చౌదరి, […]