డిస్ట్రిబ్యూటర్ నుండి నిర్మాతగా మారిన వెంకటరమణా రెడ్డి అలియాస్ దిల్ రాజు టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్. ఫిల్మ్ మేకర్‌గా మారిన తర్వాత కూడా అచ్చొచ్చిన డిస్ట్రిబ్యూషన్ వదల్లేదు. ఈ సంక్రాంతికి మూడు హిట్లను చూసిన ఈ స్టార్ ప్రొడ్యూసర్ ఇప్పుటి వరకు ఓ పొంగల్లోనూ ఓడిపోలేదు. 2013లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో స్టార్టైన హిట్ సెంటిమెంట్ ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాడు. అప్పటి నుండి వీలు చిక్కినప్పుడల్లా పొంగల్‌కు సినిమాను తీసుకువచ్చి సక్సీడ్ అవుతున్నాడు. […]
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ రాబిన్ హుడ్ అనే సినిమా చేస్తున్నాడు. గతంలో తనకు భీష్మ వంటి సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుములు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. నితిన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది తమిళ సంగీత దర్శకుడు GV ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. రాబిన్ హుడ్ ను క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25న విడుదల […]
డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ చిత్రం భారీ ఎత్తున రూపొందుతోంది. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ 25, 2025న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ఈ మూవీ ప్రమోషన్స్‌ను శుక్రవారం నాడు బెంగళూరులో […]
పుష్ప2 సినిమా రిలీజ్ అయి నెల రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ ఇంకా థియేటర్లో రన్ అవుతునే ఉంది. జవనరి 17 నుంచి 20 నిమిషాల కొత్త సీన్స్ యాడ్ చేసి రీ లోడెడ్ వెర్షన్ అంటూ రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో థియేటర్లో మరోసారి రచ్చ చేస్తున్నారు ఐకాన్ స్టార్ అభిమానులు. నార్త్‌లో ఇంకా పుష్పరాజ్ హవా ఓ రేంజ్లో ఉంది. మొత్తంగా ఇప్పటి వరకు రూ. 1850 కోట్లకు పైగా వసూలు చేసింది పుష్ప-2. […]
డాకు మహరాజ్ సక్సెస్ ఈవెంట్లో సంగీత దర్శకుడు తమన్ తెలుగు సినిమా గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా స్పందిస్తూ ‘నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ వుండే నీలో ఇంత ఆవేదన వుండడం నాకు ఒకింత ఆశ్చర్యంగా కూడా అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అని అనిపించింది. విషయం సినిమా అయినా, క్రికెట్ […]
తన ఆస్తుల్లో ఉన్నవారిని ఖాళీ చేయించాలని, జల్పల్లిలోని తన ఆస్తులను కొందరు ఆక్రమించుకున్నారని వాళ్లను ఖాళీ చేయించి ఆస్తులను తమకు అప్పగించాలని జిల్లా మెజిస్ట్రేట్‌కి మోహన్ బాబు ఫిర్యాదు చేసారు. సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తులను తనకు వచ్చేలా చూడాలని కోరారు. మోహన్ బాబు ఆస్తులపై పోలీసుల నుంచి నివేదిక తీసుకున్న కలెక్టర్ జల్పల్లి ఇంటిలో ఉంటున్న మనోజ్‌కు నోటీసులు ఇచ్చారు. ఈ నేపద్యంలో ఇబ్రహీంపట్నం మండలం కొంగర కాలన్ లో జిల్లా సమీకృత […]
నాగ చైతన్య లేటెస్ట్ చిత్రం తండేల్. కార్తికేయ-2 వంటి బ్లాక్ బస్టర్ ను తెరకెక్కించిన దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో రానుంది తండేల్. ఏపీకి చెందిన కొంత మంది జాలర్లు సముద్రంలో చేపల వేటకు వెళ్లి, అనుకోకుండా పాకిస్థాన్ బోర్డర్లోకి ప్రవేశిస్తారు. వారిని అక్కడ పాకిస్థాన్ నేవీదళం అరెస్ట్ చేయడం, అక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు, ఎలా బయటపడ్డారనే కథాంశంతో తండేల్ మూవీ తెరకెక్కుతోంది. లవ్ స్టోరీ సినిమా తర్వాత నాగ చైతన్య, సాయి పల్లవి చేస్తున్నరెండవ […]
గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘డాకు మహారాజ్’. భారీ బడ్జెట్ పై హై యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాధ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా కీలక పాత్రలో మెప్పించింది. ఈ సినిమా తొలి ఆట నుండే సూపర్ హిట్ తో దూసుకెళుతూ వందకోట్ల క్లబ్ లో చేరింది. రెగ్యులర్ డేస్ లో కూడా సూపర్ కలెక్షన్స్ […]
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమాలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్, మాజీ గర్ల్‌ఫ్రెండ్‌గా మీనాక్షి చౌదరి అలరించారు. Also Read : HHVM […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నస్వయంగా పవన్ కళ్యాణ్ పాడిన ‘మాట వినాలి’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసారు మేకర్స్. “వినాలి.. వీరమల్లు మాట చెప్తే వినాలి” అంటూ […]