బాలీవుడ్ ఖాన్ హీరోలలో ఒకరైన సైఫ్ అలీఖాన్ పై ఈ తెల్లవారు జామున దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తి ఒకరు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడి కత్తితో దాడి చేశాడు. గురువారం ఉదయం 2.30 గంటలకు సైఫ్ ఇంట్లోకి చొరబడిన అగంతకుడు దొంగతనానికి యత్నించాడు. అది గమనించిన సైఫ్ అలీఖాన్ దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించగా సైఫ్ పై ఆరుచోట్ల కత్తితో దాడి చేసాడు. ఈ ఘటనలో సైఫ్ కు సుమారు 6 కత్తి పోట్లు దిగినట్టు […]
మంచు కుటుంబంలోని తండ్రి కొడుకుల మధ్య మంటలు చల్లారలేదు. నిన్న శ్రీవిద్యానికేతన్ యూనివర్సిటీ క్యాంపస్ లోకి వెళ్లేందుకు మంచు మనోజ్, ఆయన సతీమణి భూమా మౌనిక యత్నించగా పోలీసులు, సెక్యూ రిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దాంతో అక్కడ ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇక చేసేదేమి లేక యూనివర్సీటి పక్కన ఫామ్ హౌస్ లోని తన నానమ్మ, తాత సమాధులకు మొక్కుకుని మనోజ్ దంపతులు వెనుదిరిగారు. Also Read : Manchu Family : […]
తిరుపతి జిల్లా చంద్రగిరి మండ లంలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద బుధవారం ఉద్రిక్తత నెలకొంది. వర్సిటీ క్యాంపస్ లోకి వెళ్లేందుకు మంచు మనోజ్, ఆయన సతీమణి భూమా మౌనిక యత్నించగా పోలీసులు, సెక్యూ రిటీ సిబ్బంది అడ్డుకున్నారు. చివరికి క్యాంపస్ పక్కన ఫామ్ హౌస్ లోని తన నానమ్మ, తాత సమాధులకు మొక్కుకుని మనోజ్ వెనుదిరిగారు. కొంతకాలంగా ఆయన కుటుంబంలో వివాదం తలెత్తి చిన్న కుమారుడు మనోజ్‌తో ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. తన విద్యా […]
ఎప్పటిలాగే ఈ వారం కూడా అనేక సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలో సందడి చేయనున్నాయి. వాటిలో వెట్రి మారన్ లేటెస్ట్ హిట్ విడుదల పార్ట్ -2 ప్రముఖ ఓటీటీ జీ 5లో స్ట్రీమింగ్ రానుంది. అలాగే మలయాళం బ్లాక్ బస్టర్ ‘పాని’ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ ఆవుతోంది. వీటితో పాటు నందమూరి బాలయ్య, కొణిదెల రామ్ చరణ్ ల అన్ స్టొపబుల్ ఎపిసోడ్ 2 కు ఈ వారమే స్ట్రీమింగ్ కు రానుంది. ఏ […]
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఫ్యాన్స్‌ను పలకరించి ఏడాది దాటిపోయింది. 2024 మొత్తం షూటింగ్స్ తోనే గడిపేశాడు. విదాముయర్చితో పాటు గుడ్ బ్యాడ్ అగ్లీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా మారిపోయాడు. ఈ ఏడాది సంక్రాంతికి విదాముయర్చిని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన మేకర్స్ ఉన్నట్టుండి అనివార్య కారణాల వలన ఈ సినిమా పొంగల్ రిలీజ్ వాయిదా వేశారు మేకర్స్. విదాముయర్చి ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్నప్పటికీ రిలీజ్ కు అడ్డంకులు ఏర్పడడంతో రిలీజ్ కు బ్రేక్ పడింది. […]
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్, శ్రద్దా శ్రీనాధ్ హీరోయిన్స్ గా, దర్శకుడు బాబీ తెరకెక్కించిన అవైటెడ్ మూవీ ‘డాకు మహారాజ్’. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఇక ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచగా, తాజాగా రిలీజ్ ట్రైలర్ లాంచ్ చేశారు మేకర్స్. రాయలసీమ మాలుమ్ తేరుకో.. ఏ మేరా అడ్డా..వంటి డైలుగులు ఓ రేంజ్ లో ఉన్నాయి. మరి కొన్ని గంటల్లో […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట లో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ్ ఇప్పటికీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయంలో డిసెంబరు 13న చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులోనే అల్లు అర్జున్ జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. మరోవైపు తనపై చిక్కడపల్లి పోలీసులు […]
మాంసం అంటే ఇష్టపడని వారంటూ ఉండరు. చికెన్, మటన్, ఫిష్, సీ ఫుడ్ అని రకరకాలుగా వండుకుని తింటారు. అయితే ఎలాంటి నాన్ వెజ్ ఐటమ్ అయిన అందులో నిమ్మకాయ మాత్రం పిండుకోకుండా ఉండలేరు. కొంతమందికి ఆనియన్, నిమ్మకాయ లేనిదే ముద్ద దిగదు. అయితే నాన్ వెజ్‌పై నిమ్మరసం కలిపి తినడం మంచిదేనా? తెలుసుకుందా. * రెస్టారెంట్లలో చికెన్, మటన్, ఫిష్ తినేటప్పుడు, నిమ్మరసాన్ని ముక్కలపై పిండుకోని తినడం ఆరోగ్యానికి మంచిది అని నిపుణులు చెబుతున్నారు. వంట […]
రీసెంట్లీ మోహన్ లాల్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో కేరళ బాక్సాఫీసుపై దండయాత్ర చేస్తున్నాడు. ఇప్పటికే గత ఏడాది చివరిలో బర్రోజ్ ను దింపితే.. జనవరిలోనే తుదరం చిత్రాన్ని తీసుకు వస్తున్నాడు. ఇప్పుడు ఇదే ఫాలో అవుతన్నాడు మమ్ముట్టి. వరుస నెలల్లో టూ ప్రాజెక్టులతో దూసుకొస్తున్నాడు ఈ మాలీవుడ్ మెగాస్టార్. గౌతమ్ వాసు దేవ్ మీనన్ దర్శకత్వంలో వస్తున్న ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ సంక్రాంతి నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. Also […]
సినిమా ఇండస్ట్రీలోకి వీఎఫ్ఎక్స్కు అధిక ప్రాధాన్యత ఏర్పడింది. ఫిల్మ్ మేకర్స్ అంతా టెక్నాలజీని ఉపయోగిస్తూ వండర్స్ క్రియేట్ చేస్తున్నారు. తాజాజా హైదరాబాద్‌లో కల్పర వీఎఫ్ఎక్స్ అండ్ ఏఐ టెక్నాలజీ తమ నూతన బ్రాంచ్‌ను హైదరాబాద్‌లో లాంచ్ చేశారు డాక్టర్ మల్లీశ్వర్. ఈ వేడుక శుక్రవారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్స్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు , దర్శకులు శ్రీనువైట్ల , కరుణ కుమార్, ప్రముఖ నిర్మాణ […]