DaakuMaharaaj : డాకు మహారాజ్ 5వ రోజు AP/TG కలెక్షన్స్.. మాస్ పవర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘డాకు మహారాజ్’. భారీ బడ్జెట్ పై హై యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాధ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా కీలక పాత్రలో మెప్పించింది. ఈ సినిమా తొలి ఆట నుండే సూపర్ హిట్ తో దూసుకెళుతూ వందకోట్ల క్లబ్ లో చేరింది. రెగ్యులర్ డేస్ లో కూడా సూపర్ కలెక్షన్స్ రాబడుతున్న ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 5వ రోజు డీసెంట్ వసూళ్లు సాధించింది.
5వ రోజు తెలుగు రాష్ట్రాల వసూళ్లు ఏరియాల వారీగా చూస్తే…
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
సీడెడ్ – రూ. 0.70 లక్షలు
ఉత్తరాంధ్ర – రూ. 1.22 కోట్లు
ఈస్ట్ గోదావరి – రూ. 0.69 లక్షలు
వెస్ట్ గోదావరి – రూ. 0.44లక్షలు
కృష్ణ – రూ. 0.42లక్షలు
గుంటూరు – రూ. 0.30లక్షలు
నెల్లూరు – రూ. 0.21లక్షలు
5వ రోజు మొత్తం రాబట్టిన వసూళ్లు – రూ. 4.78 కోట్లు..
:: ఇక డాకు మహారాజ్ 5 రోజుల మొత్తం కలెక్షన్స్ చూస్తే..
నైజాం – రూ. 10.95 కోట్లు
సీడెడ్ – రూ. 10.57 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 6.90 కోట్లు
ఈస్ట్ గోదావరి – రూ. 4.85 కోట్లు
వెస్ట్ గోదావరి – రూ. 3.62 కోట్లు
కృష్ణ – రూ. 4.14 కోట్లు
గుంటూరు – రూ. 6.19 కోట్లు
నెల్లూరు – రూ. 2.70 కోట్లు
Total 5 days collections =రూ. 49.92 కోట్లు (All without GST)
NOTE : ఈ కలెక్షన్స్ వివిధ మార్గాల ద్వారా సేకరించబడినవి.. వీటికి మాకు ఎటువంటి సంబంధం లేదు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు