-
HHVM : ‘హరి హర వీరమల్లు’లో పవన్ కళ్యాణ్ పాత్రకు ఇన్స్పిరేషన్ ఎవరో తెలుసా
పవన్ కళ్యాణ్ లేటెస్ట్ చిత్రం ‘హరి హర వీరమల్లు’. జూలై 24న రిలీజ్ కు రెడీగా ఉంది. తాజాగా ఈ చిత్రం గురించి దర్శకుడు జ్యోతి కృష్ణ ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ‘హరి హర వీరమల్లు’ చిత్రంలో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించడానికి దిగ్గజ నటులు ఎన్టీఆర్, ఎంజీఆర్ ల నుండి ప్రేరణ పొందానని జ్యోతి కృష్ణ వెల్లడించారు. ఎన్టీఆర్, ఎంజీఆర్ వంటి దిగ్గజ వ్యక్తుల మాదిరిగానే పవన్ కళ్యాణ్ లో ఉన్న అద్భుతమైన లక్షణాలను […] -
Naga Vamsi : ఎన్టీఆర్ – త్రివిక్రమ్ అనౌన్స్మెంట్.. ‘రామాయణ’ కంటే మించి
ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ ఈ సినిమాను భారీ బడ్జెట్ పై భారీ ఎత్తున నిర్మించనున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఫినిష్ అయిన వెంటనే తారక్ తో సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లేందుకు రెడీ అవుతున్నాడు నిర్మాత నాగావంశి. Also Read : WAR 2 : వార్ 2.. ఎన్టీఆర్ ఎంట్రీ […] -
WAR 2 : వార్ 2.. ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ కు స్క్రీన్స్ చిరిగిపోతాయి : నాగవంశీ
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న మల్టీస్టారర్ వార్ 2. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు ఎన్టీఆర్. బాలీవుడ్ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుండగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రం ఏడాది ఆగస్టు 14 న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. తెలుగులో ఈ సినిమాను సితార నాగవంశీ భారీ ధరకు కొనుగోలు చేసి రిలీజ్ చేస్తున్నారు. Also […] -
Exclusive : హరిహర వీరమల్లు పార్ట్-2 షూటింగ్ ఎంతవరకు వచ్చిందంటే
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. మరో పది రోజుల్లో వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లోకి రాబోతుంది ‘హరి హర వీరమల్లు’. ఇటీవల రిలీజ్ చేసిన హరిహర వీరమల్లు థియేట్రికల్ ట్రైలర్ […] -
Disha Patani : అందాల ఆరబోతలో దయ లేని దిశా పటాని
-
Exclusive : తమ్ముడు ఎఫెక్ట్.. ‘ఎల్లమ్మ’ నితిన్ తో డౌటే
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ బ్యాక్ టు బ్యాక్ ప్లాపులతో దూసుకెళ్తున్నాడు. చెక్, ఎక్సట్రార్డినరీ మెన్, రాబిన్ హుడ్ ఒకదానికి ఒకటి భారీ ప్లాప్స్. ఇక దిల్ రాజు బ్యానర్ లో నితిన్ ఎంతో నమ్మి, ఎన్నో ఆశలు పెట్టుకున్న తమ్ముడు దారుణమైన ప్లాప్. కనీసం మినిమమ్ ఓపెనింగ్ కూడా రాబట్టలేక నితిన్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది. Also Read : Prabhas : ఎన్నాళ్లకు డార్లింగ్.. ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ప్రభాస్ తమ్ముడు […] -
Prabhas : ఎన్నాళ్లకు డార్లింగ్.. ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ప్రభాస్
రెబల్ స్టార్ ప్రభాస్.. అభిమానులు ముద్దుగా డార్లింగ్ అని పిలుస్తుంటారు. తన సినిమాలు రిలీజ్ టైమ్ లో తప్ప బయట ఎక్కడ అంతగా కనిపించడు రెబల్ స్టార్. సినిమా వారి పార్టీలు వంటి వాటికి కాస్త దూరంగా ఉంటాడు. కేవలం తన క్లోజ్ సర్కిల్స్ తోనే సరదాలు, పార్టీలు. సినిమా రిలీజ్ రోజు అయితే ఎవరికీ టచ్ లో కూడా ఉండడు డార్లింగ్. ఒక్కడే తన ప్రయివేట్ స్పేస్ లో గడిపేస్తుంటాడు. అలాంటి డార్లింగ్ చాలారోజుల తర్వాత […] -
Vijay Devarakonda : అక్కడ ‘కింగ్డమ్’ కు బయ్యర్స్ కావలెను
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కింగ్డమ్’. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండ తన కెరీర్లో అత్యంత పవర్ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ లో ఆయన కనిపించిన తీరు అందరినీ కట్టిపడేసింది. విజయ్ కి జోడిగా భాగ్యశ్రీ బోర్సే ఒక స్పెషల్ రోల్ లో కనిపించనుంది. ఈ నెల 31న వరల్డ్ వైడ్ గా […] -
HHVM : హరిహర వీరమల్లు సెన్సార్ ఫినిష్.. రన్ టైమ్ ఎంతంటే..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందిన్నారు. ఇటీవల రిలీజ్ చేసిన హరిహర వీరమల్లు థియేట్రికల్ ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. Also Read : Rajni : సూపర్ […] -
Rajni : సూపర్ హిట్ దర్శకుడితో సూపర్ స్టార్
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో నటించిన కూలీ ఆగస్టు 14న రిలీజ్ కు రెడీ గా ఉంది. మరోవైపు జైలర్ 2 షూట్ లో పాల్గొంటుంన్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నఈ సినిమా బిగ్గిస్ట్ పాన్ ఇండియా మూవీగా తెరక్కెక్కుతుంది. ఈ సినిమా షూట్ ను చక చక ఫినిష్ చేస్తున్నాడు రజని. Also Read: Tollywood : […]
తాజావార్తలు
-
Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
-
Gujarat Well Mystery: వింత ఘటన.. బావిలో నీరు అలల్లా కదలికలు, రంగంలోకి అధికారులు (వీడియో)
-
Varanasi Update: ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్.. ఈసారి పకడ్బందీగా ప్లాన్ చేసిన రాజమౌళి!
-
KL Rahul: టీమిండియాకు భారీ షాక్.. శుభ్‌మన్ గిల్ అవుట్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.!
-
Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
ట్రెండింగ్
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!