AlluArjun : బన్నీ, త్రివిక్రమ్ సినిమాకు అంతా రెడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పుష్ప2 సినిమా రిలీజ్ అయి నెల రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ ఇంకా థియేటర్లో రన్ అవుతునే ఉంది. జవనరి 17 నుంచి 20 నిమిషాల కొత్త సీన్స్ యాడ్ చేసి రీ లోడెడ్ వెర్షన్ అంటూ రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో థియేటర్లో మరోసారి రచ్చ చేస్తున్నారు ఐకాన్ స్టార్ అభిమానులు. నార్త్‌లో ఇంకా పుష్పరాజ్ హవా ఓ రేంజ్లో ఉంది. మొత్తంగా ఇప్పటి వరకు రూ. 1850 కోట్లకు పైగా వసూలు చేసింది పుష్ప-2. ఇక ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు బన్నీ. గతంలోనే ఈ సినిమా ప్రకటించగా ఇప్పుడు స్పెషల్ అనౌన్స్మెంట్కి రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది.
Also Read : Thaman : మీ మాటలు జీవితాంతం గుర్తు ఉంటాయి.. చిరు ట్వీట్‌కు తమన్ రిప్లై
Also Read
- Vrushakarma : నాగవంశీ అవుట్.. దిల్ రాజు ఇన్..'వృషకర్మ' వెనుక అసలేం జరిగింది?
- Varanasi Update: ‘వారణాసి’ నుంచి మరో బిగ్ ట్రీట్.. మళ్లీ అప్పుడే ప్లాన్ చేశారా?
- Sigma OTT: అప్పుడే ఓటీటీలోకి ‘సిగ్మా’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
- Ahaan Panday: 10 కథలు రిజక్ట్ చేసిన యువ హీరో.. చివరకు ఆ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్!
ఈ నెలాఖరు నుండి ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. దీని కంటే ముందు అల్లు అర్జున్ నయా లుక్‌తో ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుందని సమాచారం. గతంలో అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్లో జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో వంటి హిట్ చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. దీంతో ఈసారి అంతకుమించి అనేలా ప్లాన్ చేస్తున్నారు బన్నీ, త్రివిక్రమ్. మైథలాజికల్ టచ్‌తో భారీ బడ్జెట్ సినిమాకు రెడీ అవుతున్నారు. బన్నీ పుష్ప2 సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేయడంతో త్రివిక్రమ్ బన్నీ ఎలా చూపించబోతున్నాడు అని ఫ్యాన్స్ ఎదురు చుస్తున్నారు. ఈ సినిమా అనాన్స్ మెంట్ ఎప్పుడు వచ్చినా సరే ఈ మూవీకి సంబంధించిన ఓ చిన్నపాటి వీడియోను రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.
తాజావార్తలు
-
ACB Raids : మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్కు ఏసీబీ షాక్.. రూ.3 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు
-
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
-
Venkatesh : గతంలో ప్రేమించా.. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికొస్తే వదలను!
-
Train Accident: చెవిలో ఇయర్‌ఫోన్స్.. వెనుక రైలు.. క్షణాల్లో ప్రాణం బలి!
-
Trivikram : కుటుంబం.. ఒక పద్మవ్యూహం
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!