గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ విజనరీ ఫిల్మ్ మేకర్ శంకర్ కాంబోలో వచ్చిన భారీ బడ్జెట్ చిత్రం గేమ్ ఛేంజర్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్లు భారీ ఎత్తున నిర్మించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం జనవరి 10న విడుదలై ప్రేక్షకుల నుండి సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఓ వైపు ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుండగా, దాదాపు 45 మంది వ్యక్తుల సమూహం ద్వారా సినిమా […]
టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ SSRMB. రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించనున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. మహేశ్ బాబు కెరీర్ లో 29 వ సినిమా గా రానుంది రాజమౌళి సినిమా. మహేష్ బాబు కెరియర్ లోనే కాదు రాజమౌళి కెరియర్ లో కూడా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. జనవరి 2న ఈ పాన్ ఇండియా సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ పుష్ప -2. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలిక్ అయింది. మొదటి రోజు నుండే రికార్డుల వేట మొదలు పెట్టిన పుష్ప ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా రూ. 1832 కోట్లకు పైగా వసూలు చేసి అన్ని రికార్డులను బద్దలు కొట్టింది పుష్ప 2. ఒక్క హిందీలోనే రూ. 800 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ రాబట్టి […]
మలయాళంలో విలక్షణ నటుడిగా పేరుతెచ్చుకున్న నటులలో జోజు జార్జ్ ఒకరు. నయట్టు, ఇరట్ట వంటి సినిమాలలో జోజు నటనకు గుర్తింపుతో పాటు పలు అవార్డులు కూడా వచ్చాయి. జోజు తెలుగులోను నటించాడు. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఆదికేశవ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టాడు. సెటిల్డ్ పర్ఫామెన్స్ చేస్తూ మెప్పించడం జోజు స్టైల్. ఒకవైపు సినిమాలు చేస్తూనే తొలిసారిగా ‘పని’ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు జోజు. Also Read : Ajith Kumar : సంక్రాంతికి వాయిదా […]
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కు తమిళ నాట భారి ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమా రరిలీజ్ అవుతుంది అంటే చాలు థియేటర్స్ వద్ద హడావిడి ఓ రేంజ్ లో ఉంటుంది. కానీ 2024 మొత్తం షూటింగ్స్ తోనే గడిపేశాడు అజిత్. ప్రస్తుతం విదాముయర్చితో పాటు గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలు చేస్తున్నాడు అజిత్. ఈ ఏడాది సంక్రాంతికి విదాముయర్చిని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్టు మొదట ప్రకటించిన మేకర్స్, ఊహించని పరిణామాలతో పొంగల్ రిలీజ్ వాయిదా పడింది. […]
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కు ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ చెప్పక్కరర్లేదు. అయితే 2024 లో ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు అజిత్. . విదాముయర్చితో పాటు గుడ్ బ్యాడ్ అగ్లీ ప్రాజెక్టులలో నటిస్తున్న అజిత్ ఈ ఏడాది సంక్రాంతికి విదాముయర్చిని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన మేకర్స్ ఉన్నట్టుండి అనివార్య కారణాల వలన ఈ సినిమా పొంగల్ రిలీజ్ వాయిదా వేశారు మేకర్స్. విదాముయర్చి ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్నప్పటికీ రిలీజ్ కు […]
గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘డాకు మహారాజ్’. భారీ బడ్జెట్ పై హై యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాధ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా కీలక పాత్రలో మెప్పించింది. వరుస హ్యాట్రిక్ హిట్స్ తర్వాత బాలయ్య చేసిన సినిమా కావడంతో అభిమానులు ఎంతగానో అంచనాలు పెంచుకున్న ఈ సినిమా తొలి ఆట నుండే సూపర్ హిట్ […]
తిరుపతి జిల్లా చంద్రగిరి మండ లంలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద బుధవారం ఉద్రిక్తత నెలకొంది. వర్సిటీ క్యాంపస్ లోకి వెళ్లేందుకు మంచు మనోజ్, ఆయన సతీమణి భూమా మౌనిక యత్నించగా పోలీసులు, సెక్యూ రిటీ సిబ్బంది అడ్డుకున్నారు. కొంతకాలంగా ఆయన కుటుంబంలో వివాదం తలెత్తి చిన్న కుమారుడు మనోజ్తో ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. తన విద్యా సంస్థల్లోకి మనోజ్ ప్రవేశించకుండా అడ్డుకోవాలని మోహన్ బాబు కోర్టును ఆశ్రయించి అనుకూల ఉత్తర్వులు పొందారు. Also Read […]
గేమ్ ఛేంజర్ సంక్రాంతికి రిలీజ్ అయి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ ముగించిన రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమా RC 16 ను సెట్స్ పైకి తీసుకు వెళ్ళాడు. ఉత్తరాంధ్ర బ్యాక్డ్రాప్లో భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రం పీరియాడికల్ నేపథ్యంలో సాగే విలేజ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందనుంది. ఉప్పెన వంటి సూపర్ హిట్ సినిమా అందించిన దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. రామ్ చరణ్ సరసన […]
‘ఆర్ఎక్స్ 100’ మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన పాయల్ రాజ్ పుత్ తెలుగు యూత్ గుండెల్లో బాణాలు దింపింది. పంజాబి నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాతోనే తన నటనతో విశేషంగా ఆకట్టుకుంది. అమ్మడు అందాల ఆరబోతతో స్క్రీన్ అంతా షేక్ అయిపోయింది. ఆ తర్వాత “మంగళవారం” మూవీ సూపర్ హిట్ తో పాయల్ కు ఇండస్ట్రీలో స్పెషల్ క్రేజీ ఏర్పడింది. కుర్రాళ్లకు హాట్ ఫెవరెట్ గా మారిపోయింది. ఈ క్రమంలో మరో పాన్ ఇండియా […]