సీతారామంతో తెలుగు ఆడియన్స్ మదిలో సీతా మమహాలక్ష్మీగా పర్మినెంట్ స్టాంప్ వేయించుకుంది మృణాల్ ఠాకూర్. సీరియల్ యాక్టర్ నుండి హీరోయిన్గా వచ్చిన టాలీవుడ్ ప్రేక్షకులు అక్కున చేర్చుకున్నారు. కానీ మృణాల్ మాత్రం తెలుగు ఆడియన్స్‌కు దూరంగానే ఉంటుంది. ఆఫర్లు రావట్లేదో లేదో వద్దనుకుంటుందో లేక కథ నచ్చట్లేదో కానీ టాలీవుడ్ ప్రేక్షకులతో అంటిముట్టన్నట్లే ఉంటుంది. Also Read : Shahid Kapoor : సౌత్ దర్శకుడు షాహిద్ కు హిట్టు ఇస్తాడా..? హాయ్ నాన్నతో సెకండ్ హిట్ ఖాతాలో […]
కబీర్ సింగ్‌తో బాలీవుడ్ కల్ట్ హీరోగా మారిన షాహీద్ కపూర్ మరోసారి సౌతిండియన్ డైరెక్టర్‌నే నమ్ముకున్నాడా. మరోసారి పవర్ ఫుల్ పాత్రలో యంగ్ హీరో కనిపించబోతున్నాడా అంటే అవుననే సమాధానం వస్తుంది. షాహీద్ను బాయ్ నెక్ట్స్ డోర్ నుండి కమర్షియల్ హీరోగా ఛేంజ్ చేసింది కబీర్ సింగ్. విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డిని హిందీలో రీమేక్ చేసి కల్ట్ హిట్టిచ్చాడు తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఈ బ్లాక్ బస్టర్ హిట్టుతో సౌత్ దర్శకులపై నమ్మకాన్ని పెంచుకున్నాడు […]
యంగ్ హీరోకు ఇప్పుడు సైడిచ్చిన ఆ సీనియర్ హీరోలు అప్పుడు పోటీగా రాబోతున్నారు. మాలీవుడ్ సీనియర్ హీరోలు జోజూ జార్జ్, సూరజ్ వెంజరమూడు నటించిన సినిమా ‘నారాయణేంటే మూన్నాన్మక్కల్’. ఈ సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా సడెన్లీ తప్పుకుంది. కొన్ని ఇష్యూస్ వల్ల పొంగల్ రేసు నుండి షిఫ్టైంది . జనవరి 16న బాసిల్ జోసెఫ్, సౌబిన్ షాహీర్ నటించిన పర్వీన్కూడు షప్పుతో పోటీగా రావాల్సిన ఈ సినిమా సైలెంట్‌గా సైడైపోయింది. Also Read : Saif […]
బాలీవుడ్ ఖాన్ హీరోలలో ఒకరైన సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడి పై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. గత గురువారం ఉదయం 2.30 గంటలకు సైఫ్ ఇంట్లోకి చొరబడిన అగంతకుడు దొంగతనానికి యత్నించాడు. అది గమనించిన సైఫ్ అలీఖాన్ దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించగా సైఫ్ పై ఆరుచోట్ల కత్తితో దాడి చేసాడు. ఈ ఘటనలో సైఫ్ కు సుమారు 6 కత్తి పోట్లు దిగినట్టు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం సైఫ్ ను ముంబయిలోని […]
టాలీవుడ్ యంగ్ దర్శకులలో మోస్ట్ క్రేజియస్ట్ దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది వెంకీ అట్లూరి అనే చెప్పాలి. గతేడాది వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన లక్కీ భాస్కర్ సెన్సేషన్ హిట్ సాధించింది. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన ఈ సినిమా తెలుగు పాటు తమిళ్, మలయాళం, హిందీ భాషలలో కుడా రిలీజ్ అయి సూపర్ హిట్ సాధించింది. ఈ సినిమా హిట్ తో ధనుష్ తొలి సారి వంద కోట్ల క్లబ్ లో […]
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గతేడాది నటించిన కెప్టెన్ మిల్లర్ కాస్త నిరాశపరిచింది. కానీ ధనుష్ స్వయంగా హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘రాయన్’ సూపర్ హిట్ సాధించింది. అంతే కాదు ధనుష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా రికార్డు సాధించింది. రాయన్ సక్సెస్ తో ఫుల్ జోష్ మీద ఉన్న ధనుష్ హీరోగా కంటే కూడా దర్శకుడిగానే ఎక్కువ ఫోకస్ చేస్తునట్టు కనిపిస్తుంది. అందులో భాగంగానే తన డైరెక్షన్ లో వరుస […]
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కాదు మూడు పిట్టలు బిషాణా సర్దుకోవాల్సిన సిచ్యుయేషన్ కోలీవుడ్‌లో. ఒక్క సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్.. కొన్ని సినిమాల భవిష్యత్తును తారుమారు చేసింది. సంక్రాంతి బరిలో దిగాల్సిన అజిత్ ‘విదాముయార్చి’ మూవీ కాపీరైట్స్ ఇష్యూస్ కారణంగా వాయిదా పడింది. ప్రాబ్లమ్ సాల్వ్ కావడంతో ట్రైలర్‌తో పాటు కొత్త రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు మేకర్స్. ఫిబ్రవరి 6న వస్తున్నట్లు ప్రకటించారు. మజిజ్ తిరుమనేని దర్వకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పోస్ట్ […]
మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి, కంప్లీట్ స్టార్ మోహన్ లాల్ వన్ వీక్ గ్యాప్‌లో బాక్సాఫీస్ దగ్గర వార్‌కు ప్రిపేర్ అవుతున్నారు. జనవరి ఎండింగ్లో ప్రెస్టిజియస్ ప్రాజెక్టులను ధియేటర్లలోకి తీసుకువస్తున్నారు. బ్రమయుగం, టర్బో తర్వాత మమ్ముట్టి నుండి వస్తున్న అప్ కమింగ్ ప్రాజెక్ట్ డొమినిక్ అండ్ ది పర్స్. స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసు దేవ మీనన్ తెరకెక్కిస్తున్నాడు. జనవరి 23న రిలీజౌతున్న ఈ సినిమాతో మాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న గౌతమ్ తన లక్ పరీక్షించుకోబోతున్నాడు. మమ్ముట్టి కంపెనీపై […]
శ్రీ వెంకట సాయి బ్యానర్ పై శెట్టిపల్లి శ్రీనివాసులు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం “షూటర్ “. రవిబాబు, ఏస్తర్ , ఆమని, రాశి, సుమన్ కీలకపాత్రల్లో నటించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 22 న భారీ స్థాయిలో వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత శెట్టిపల్లి శ్రీనివాసులు […]
రజనీకాంత్ పనైపోయింది ఇక రెస్ట్ తీసుకోవచ్చు అంటూ మాటలు వినిపిస్తున్న టైంలో యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్‌తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి విమర్శకుల నోళ్లు మూయించాడు. రూ. 600 కోట్లకు పైగా వసూలు చేసి కోలీవుడ్‌లో సెకండ్ హయ్యర్ గ్రాసర్ మూవీగా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తీసుకు వస్తున్నాడు దర్శకుడు నెల్సన్. రీసెంట్లీ అనౌన్స్ మెంట్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. యునిక్ స్టైల్లో నెల్సన్, మ్యూజిక్ […]