థియేటర్లలో సంక్రాంతి సినిమాల సందడి దాదాపుగా ముగిసింది. ఈ వారం గాంధీ తాత చెట్టు, ఐడెంటిటీ వంటి సినిమాలతో పాటు మరికొన్నీ చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సుకుమార్ కుమార్తె లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా కావడంతో గాంధీ తాత చెట్టు సినిమా కాస్తంత బజ్ తో నేడు రిలీజ్ కానుంది. వీటితో పాటి అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి.
ఈటీవీ విన్ :
వైఫ్ ఆఫ్ : జనవరి 23
అమెజాన్ ప్రైమ్ :
విడుదల 2: స్ట్రీమింగ్ అవుతోంది
ఆహా :
రజాకార్: జనవరి 24 (ఆహా గోల్డ్ యూజర్స్‌కు జనవరి 22 నుంచి)
జీ5 :
హిసాబ్ బరాబర్: జనవరి 24
నెట్‌ఫ్లిక్స్ :
ది నైట్ ఏజెంట్ సీజన్ 2 (వెబ్‌సిరీస్) : జనవరి 23
ది సాండ్ క్యాసిల్ :జనవరి 24
యూ ఫైనల్ సీజన్ (వెబ్‌సిరీస్) : జనవరి 24
హాట్ స్టార్ :
బరోజ్ 3డీ(మలయాళం)- జనవరి 22
స్వీట్ డ్రీమ్స్ – జనవరి 24