RT 75 : రవితేజ ‘మాస్ జాతర’ టీజర్ రిలీజ్ డేట్ వచ్చేసింది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజ రవితేజ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు. గతేడాది మిస్టర్ బచ్చన్ తో పలకరించిన రవితేజ కు భంగపాటు ఎదురైంది. దీంతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని భాను బోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాను ‘ మాస్ జాతర’ అనే టైటిల్ తో వస్తున్నాడ. బడా నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. రవితేజ కెరీర్ లో 75వ సినిమాగా రానుంది ఈ సినిమా. రవితేజ సరసన యంగ్ బ్యూటి శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.
Also Read : Gopichandh Malineni : సన్నీ డియోల్ ‘JAAT’ రిలీజ్ డేట్ వచ్చేసింది
Also Read
- GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
- Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
- NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
తెలంగాణ నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనున్నట్టు సమాచారం. లక్ష్మణ్ భేరి అనే పాత్రలో మాస్ మహారాజా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. రవితేజ గాయం కారణంగా వాయిదా పడిన షూటింగ్ ప్రస్తుతం జెట్ స్పీడ్ లో జరుగుతోంది. అరకు లో షెడ్యూల్ స్టార్ట్ కూడా ఫినిష్ చేసారు. తాజాగా ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ జనవరి 17 నుండి హైదరాబాద్ లో స్టార్ట్ చేసాడు దర్శకుడు భాను భోగవరపు. ఇప్పటివరకు జరిగిన ఈ సినిమా దాదాపు 80% వరకూ కంప్లీట్ అయ్యింది. నేడు మాస్ జాతర టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. మాస్ మహారాజ బర్త్ డే సందర్భంగా జనవరిలో 26న ‘ మాస్ జాతర ‘ టీజర్ ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ధమాకా వంటి సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చిన భీమ్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా రవితేజకు మాస్ బ్లాక్ బస్టర్ ఇవ్వాలని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: “బుడ్డోడి విధ్వంసం”.. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
-
Donald Trump honours Satya Nadella: సత్య నాదెళ్ల, ఎలాన్ మస్క్‌కు ట్రంప్ అరుదైన గౌరవం.. ఆరుగురు టెక్ దిగ్గజాలకు అవార్డులు
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
-
Pakistan: పాకిస్థాన్‌ను 15 ‘ముక్కలు’ చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
-
MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!