Tollywood : టాలీవుడ్ భారీ బడ్జెట్ ప్రాజెక్టుల్లో బాలీవుడ్ భామలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్సయిన టాలీవుడ్ హీరోయిన్ల విషయానికి వచ్చేసరికి బీటౌన్ వైపు చూస్తోంది. నార్త్ బెల్ట్ మార్కెట్ ను కొల్లగొట్టేందుకు బాలీవుడ్ నుండి కలర్ ఫుల్ చిలుకల్ని పట్టుకొస్తున్నారు ఇక్కడి డైరెక్టర్స్. RRR తో నేషనల్, ఇంటర్నేషనల్ బ్యూటీలను దర్శక ధీరుడు రాజమౌళి తీసుకు వచ్చి సక్సీడ్ కావడంతో మిగిలిన టీటౌన్ దర్శకులు కూడా నార్త్ కలర్ ఫుల్ బ్యూటీల వైపే చూస్తున్నారు. కల్కితో దీపికా, దేవరతో జాన్వీ, గేమ్ ఛేంజ్ తో కియారాను పట్టుకొచ్చారు. అంతకు ముందు సాహోతో శ్రద్దాను రంగంలోకి దింపాడు సుజిత్. ఇప్పుడు రాజమౌళి తన అప్ కమింగ్ ప్రాజెక్టు కోసం ఇదే ఫాలో అయితే బుచ్చిబాబు, సుకుమార్ కూడా ఈ దారిలోకి వచ్చేశారు.
Also Read : Nayan : స్టార్ హీరోకు చెల్లెలుగా లేడి సూపర్ స్టార్ నయనతార
Also Read
- Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
- The Paradise : ఏపీలో ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల హైక్
- Mandadi: కమెడియన్ అనుకుంటే స్టార్ హీరోల కటౌట్లే షేక్ చేశాడు! రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మండాడి’..
- Kartikeya Gummakonda : తన 'కమ్‌బ్యాక్' కోసం మెగాఫోన్ పట్టిన 'ఆర్ఎక్స్ 100' హీరో..
రాజమౌళి- మహేష్ సినిమాలో బాలీవుడ్ కమ్ హాలీవుడ్ యాక్ట్రెస్ ప్రియాంక చోప్రాను రంగంలోకి దింపుతున్నాడు. అలాగే బుచ్చిబాబు తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ ఆర్సీసీ 16 కోసం జాన్వీ కపూర్ ను సెట్ చేశాడు. ఇప్పుడు బుచ్చిబాబు గురువు సుకుమార్ కూడా రామ్ చరణ్ సినిమా కోసం బాలీవుడ్ వైపే చూస్తున్నాడని టాక్. స్త్రీ 2తో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది శ్రద్దాకపూర్. ఇన్ స్టాలో హయ్యెస్ట్ ఫాలోవర్లను ఉన్న ప్రియాంక నంబర్ ను కొల్లగొట్టింది. అత్యధిక ఫాలోవర్లు ఉన్న ఇండియన్ సెలబ్రిటీగా ఛేంజయ్యింది. ఫుల్ డిమాండ్ హీరోయిన్ గా మారడంతో రెమ్యునరేషన్ పెంచేసిన శ్రద్దా పుష్ప 2 కోసం ఏకంగా ఆరు కోట్లు అడగడంతో సుకుమార్ శ్రీలీలతో సరిపెట్టేశాడు. ఇప్పుడు శ్రద్దాను చెర్రీ ప్రాజెక్టు కోసం ఓకే చేయించుకున్నాడని టాక్. ఇలా టాలీవుడ్ దర్శకులు అందరు హీరోయిన్స్ కోసం బాలీవుడ్ వైపే చుస్తున్నారు.
తాజావార్తలు
-
Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
-
Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
-
The Paradise : ఏపీలో ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల హైక్
-
AP High Court: గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆధారాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆదేశం
-
US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!