DaakuMaharaaj : డాకు మహారాజ్ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ పూర్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పద్మ భూషణ్ నందమూరి బాలకృష్ణ హీరోగా, యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో వచ్చిన మూవీ ‘డాకు మహారాజ్’. ప్రగ్య జైస్వాల్, శ్రద్ధ శ్రీనాధ్, ఊర్వశి రౌతేలా హీరోయిన్స్ గా నటించిన డాకు మహారాజ్ ఈ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని భారీ కలెక్షన్స్‌తో అదరగొడుతోంది. సితార ఎంటెర్టైన్మెట్స్ బ్యానర్ పై నాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా రూ. 170 కోట్లకు పైగా గ్రాస్, రూ.85 కోట్లకుపైగా షేర్ కలెక్షన్స్ రాబట్టింది. లాంగ్ రన్‌లో వంద కోట్ల షేర్ కలెక్షన్స్‌ను డాకు మహారాజ్ ఈజీగా రాబడుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
కాగా గడచిన వీకెండ్ తో డాకు మహారాజ్ వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ సాధించింది. రూ. 85 కోట్ల థియేట్రికల్ బిజినెస్ తో రిలీజ్ అయిన డాకు మహారాజ్ కేవలం 15 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ న దాటి లాభాల బాటలో పయనిస్తోంది. ఈ సినిమాతో నందమూరి బాలకృష్ణ మరో రెకార్డును సొంతం చేసుకున్నాడు. సీనియర్ హీరోలలో వరుసగా అఖండ, వీరసింహ రెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ ఇలా 4 సినిమాలు సూపర్ హిట్స్ కొట్టి రికార్డు బాలయ్య నెలకొల్పాడు. ఒక వైపు కంటిన్యూ హిట్స్ మరోవైపు భారతదేశ అత్యున్నత పురస్కారమైన పద్మ భూషణ్ రావడం నందమూరి అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు.
Also Read
తాజావార్తలు
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!