8 Vasantalu : 8 వసంతాలు అనంతిక సనిల్ కుమార్ ఫేట్ మార్చేనా…?
- మ్యాడ్ తో గుర్తింపు తెచ్చుకున్న మలయాళ భామ
- రైడ్, లాల్ సలాంతో కోలీవుడ్ ఎంట్రీ
- సాంప్రదాయ నృత్యాల్లో అవపోసన పట్టిన అమ్మడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మ్యాడ్ తో పక్కింటి అమ్మాయిలా ఆకట్టుకున్న మలయాళ ముద్దుగుమ్మ అనంతిక సనిల్ కుమార్. నార్నే నితిన్ కు జంటగా జెన్నీ పాత్రలో నటించిన ఈ యంగ్ యాక్ట్రెస్ 8 వసంతాలుతో పలకరించబోతుంది. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శుద్ది అయోధ్య పాత్రలో కనిపించబోతుంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఏర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. రీసెంట్లీ ఈ మూవీ నుండి ట్రైలర్ 1 రిలీజ్ చేశారు మేకర్స్.చూసేందుకు ఇన్నోసెంట్ గర్ల్ గా కనిపించే అనంతికలో మస్త్ టాలెంట్స్ ఉన్నాయి. సంప్రదాయ నృత్యాలను అవపోసన పట్టిన అమ్మడు కరాటేలో, మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం సంపాదించుకుంది. ఈ టాలెంట్స్ ఆమెకు సినిమా ఆఫర్స్ తెచ్చిపెట్టాయి.
Also Read : Sankranthiki Vasthunam : సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ రిలీజ్ పై తర్జన భర్జన
Also Read
2022లో రాజమండ్రి రోజ్ మిల్క్ తో టాలీవుడ్ తెరంగేట్రం చేసింది అమ్మడు. ఆ తర్వాత వచ్చిన మ్యాడ్ ఆమె యాక్టింగ్ కెరీర్ మార్చేసింది. 2023లో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అనంతిక. విక్రమ్ ప్రభుతో రైడ్, రజనీకాంత్ లాల్ సలామ్ లో యాక్ట్ చేసింది అమ్మడు. కానీ ఈ రెండు ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి. దీంతో టాలీవుడ్ రిటర్న్ తీసుకుంది. ఇప్పుడు రీసెంట్లీ రిలీజ్ చేసిన 8 వసంతాలు ట్రైలర్ విభిన్న భావోద్వేగాలతో నిండిపోయింది. డైలాగ్స్ కూడా హార్ట్ టచ్ చేస్తున్నాయి. లవ్ ఫెయిల్యూర్ దాని నుండి వచ్చే వేదన, ఎడబాటు నేపథ్యంలో సాగే కథలా కనిపిస్తుంది. ట్రైలర్ వన్ లోనే రివర్స్ లవ్ స్టోరీని ప్రెజెంట్ చేశాడు దర్శకుడు ఫణీంద్ర నర్శెట్టి. గతంలో షార్ట్ ఫిల్మ్స్ నుండి కెరీర్ స్టార్ట్ చేసిన ఈ దర్శకుడు మను చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇప్పుడు మరో ఇంటెన్సివ్ స్టోరీతో వస్తున్నాడు. హేషమ్ మ్యూజిక్ అందిస్తున్న 8 వసంతాలు.. అనంతిక సినీ లైఫ్ లో పువ్వులు పూయిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!