Vasavi Sakshatkaram : ఘనంగా ‘వాసవీ సాక్షాత్కారం’ ఆడియో, వీడియో ఆల్బమ్ ఆవిష్కరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి మహత్యాన్ని, గొప్పదనాన్ని చాటి చెప్పేలా ‘వాసవీ సాక్షాత్కారం’ ఆల్బమ్‌ను తయారు చేశారు. బ్రహ్మ శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ఈ పాటలను రచించగా.. స్వర కిరీటీ డా. కోటి సంగీత సారథ్యంలో ‘వాసవీ సాక్షాత్కారం’ ఆల్బమ్‌ను రూపొందించారు. ‘వాసవీ సాక్షాత్కారం’ ఆల్బమ్‌ను ఆదివారం నాడు గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో..
శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతీ మహా స్వామిజీ మాట్లాడుతూ.. ‘ ‘వాసవీ సాక్షాత్కారం’ ఆల్బమ్‌ను కోటి గారు ఎంతో అద్భుతంగా మలిచారు. వాసవీ మాత దేవాలయాల్లో ఈ పాటలు వినిపించేలా సర్క్యులర్ కూడా జారీ చేశాం. ఈ కార్యక్రమానికి రావాల్సిందే అని మమ్మల్ని పదే పదే శ్రీ ఏ.వి.ఎమ్ రావు గారు అడిగారు. వారి నివాసంలో నిత్యం వాసవీ మాత అమ్మవారి కీర్తనలే వినిపిస్తుంటాయి. భగవంతుడిపై దృష్టి సారించేందుకు సంగీతం ఓ సాధనంగా ఉంటుంది. సంగీతానికి అంతటి మహత్తర శక్తి ఉంది’ అని అన్నారు.
Also Read
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? 'రణబాలి' సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
నటుడు నరేష్ మాట్లాడుతూ.. ‘ఉదయం సుప్రభాతంతో రోజుని ప్రారంభిస్తాను. ఫ్యూజన్ మ్యూజిక్‌లో కోటి ఈ ఆల్బమ్‌ను సృష్టించారు. భవిష్యత్ తరాలను కూడా ఆకట్టుకునేలా ఈ ఆల్బమ్‌ను రూపొందించారు. ఇందులో అందరినీ ఆకట్టుకునే మహిమ ఉంది. ప్రతీ ఆలయాల్లో వీరు రూపొందించిన పాటలను, సుప్రభాతంను పెట్టాలి. ఏ.వి.ఎమ్ రావు మంచి వ్యక్తి. ఇంత గొప్ప కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన వారికి థాంక్స్’ అని అన్నారు.
ఎ. కోదండ రామిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘వాసవీ సాక్షాత్కారం’ కార్యక్రమం తలపెట్టిన ఏ.వి.ఎమ్ రావు గారు, సిద్దా హనుమంతరావు గారికి ధన్యవాదములు. కోటి గారు ఈ ఆల్బమ్‌ను అత్యద్భుతంగా మలిచారు’ అని అన్నారు.
తాజావార్తలు
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!