Vishwak Sen : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విశ్వక్ సేన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కా దాస్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. గతేడాది మూడు సినిమాలు రిలీజ్ చేసిన విశ్వక్ నూతన సంవత్సరంలో మరో సినిమాను రెడీ చేసాడు. యంగ్ దర్శకుడు రామ్ నారాయణ్ డైరెక్షన్ లో ‘ లైలా’ అనే సినిమాలో నటిస్తున్నాడు విశ్వక్. ఇప్పటికే షూటింగ్ ముగించుకున్న ఈ సినిమాలో విశ్వక్ తొలిసారి లేడీ గెటప్ లో నటించాడు. లైలాగ పర్ఫెక్ట్ లుక్ లో దర్శనమిచ్చాడు విశ్వక్. పిభ్రవరి 14వ తేదీన లైలా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.
Also Read : Yashika Aannand : యషిక ఆనంద్.. హాట్ లుక్స్.. క్యూట్ పిక్స్..
Also Read
- Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే 'పనసకాయ దమ్ బిర్యానీ' రుచి చూసేయండి.!
- Bagara Rice: దావత్ స్టైల్ 'బగారా రైస్' ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
- Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
- Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
ఈ నేపథ్యంలో నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు హీరో విశ్వక్ సేన్. అలిపిరి మెట్ల మార్గం గుండా కాలినడకన తిరుమల చేరుకున్నాడు సేన్. ఈ తెల్లవారు జామున బ్రేక్ దర్శనంలో స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను విశ్వక్ సేన్ కు అందజేశారు. దర్శననంతరం ఆయలం వెలుపల మీడియాతో మాట్లాడుతూ ‘ స్వామి వారి ఆశీస్సులు, ఆయన చల్లని దీవెనలు ఎల్లప్పుడూ అందరికి ఉండాలి. అలాగే మా సినిమా ‘లైలా’ ట్రైలర్ ఫిబ్రవరి 6న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో లేడీ గెటప్ లో కనిపిస్తాను. కుటుంబంతో కలసి అందరు చూసే కామెడీ చిత్రం లైలా. మీ అందరికి తప్పకుండా అందరికి నచుతుంది’ అని అన్నారు. ఈ సినిమాలోని లైలా లుక్ ఆడియెన్స్ కు సరికొత్త ట్రీట్ ఇస్తుందని యూనిట్ భావిస్తోంది. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహూ గారపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
తాజావార్తలు
-
Sinchana Santosh: విద్యార్థిని సంచలనం.. 15 ఏళ్లకే పెట్టుబడులపై పట్టు.. రూ.13.9 లక్షల ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో
-
Payal Mehta: జర్నలిస్ట్ పాయల్ మెహత మరణానికి అసలు కారణమేంటి?
-
Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
-
Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్ వైరల్!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
ట్రెండింగ్
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?