-
Ghaati : ఘాటీ ఇన్ సైడ్ టాక్.. ‘స్వీటీ’ అంటే ‘స్వీట్’ అనుకుంటివా?
అనుష్క హీరోయిన్ గా నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రెండేళ్ల క్రితం రిలీజ్ అయి సూపర్ హిట్ అయినా కూడా ఆచి తూచి సినిమాలు చేస్తోంది అనుష్క. భాగమతి ఇచ్చి మరోసారి లేడి ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తుంది స్వీటి. గతంలో తనకు వేదం వంటి హిట్ ఇచ్చిన క్రిష్ దర్శకత్వంలో లేటెస్ట్గా ‘ఘాటీ’ సినిమా చేస్తుంది అనుష్క. యూవీ క్రియేషన్స్ సమర్పణలో, రాజీవ్ రెడ్డి, సాయిబాబా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 5న రిలీజ్ […] -
Naga Vamsi : నాగవంశీపై నెగిటివ్ కామెంట్స్ కు ఇచ్చిపడేసిన వెంకీ అట్లూరి
ప్రముఖ కథానాయకుడు దుల్కర్ సల్మాన్ కి చెందిన వేఫేరర్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ నిర్మించిన మలయాళ చిత్రం ‘లోకా చాప్టర్ 1: చంద్ర’. డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్, నస్లెన్ కె. గఫూర్ ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ, ‘కొత్త లోక 1: చంద్ర’ పేరుతో విడుదల చేశారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్ లో చిత్ర విజయోత్సవ […] -
AmyraDastur : పొట్టి దుస్తుల్లో అదరగొడుతున్న అమైరా దస్తూర్
-
RGV : వర్మ 2.O.. మనోజ్ బాయ్ పేయ్‌తో ఆర్జీవీ హారర్ కామెడీ..
రామ్ గోపాల్ వర్మ ఈ పేరు ఒకప్పుడు టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ఓ బ్రాండ్. మూస ధోరణిలో కొట్టుకుపోతున్న ఫిల్మ్ ఇండస్ట్రీలో శివ రూపంలో సరికొత్త అధ్యాయం లిఖించాడు. కానీ తర్వాత తర్వాత వల్గర్ డైరెక్టర్‌గా మారిపోయాడు. ఒకరు తొక్కకుండానే తన చెత్త, రోత సినిమాలతో సెల్ప్ గోల్ వేసుకున్నాడు. ఆర్జీవీ సినిమాలంటే పూర్తిగా ఇంట్రస్ట్ కోల్పోయారు జనాలు. కానీ సడెన్లీ సత్య రి రిలీజ్ టైంలో జ్ఞాన నేత్రం తెరుచుకుంది ఆర్జీవీకి. ఇకపై గుడ్ […] -
Venky77 : త్రివిక్రమ్ సినిమాలో వెంకీగారి సరసన హీరోయిన్ గా ‘శెట్టి గారు’ ఫిక్స్
సంక్రాంతికి వస్తున్నాం సూపర్ సక్సెస్ తో జోష్ మీదున్న వెంకి ఇప్పుడు త్రివిక్రమ్ తో చేతులు కలిపాడు. గతంలో వెంకీ కెరీర్ లో సూపర్ హిట్ సినిమాలైనా నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరిలకు త్రివిక్రమ్ మాటల రచయితగా పని చేసాడు. ఇప్పుడు ఏకంగా వెంకీని డైరెక్ట్ చేస్తున్నాడు త్రివిక్రమ్. ఎప్పటినుండో వెంకీ, త్రివిక్రమ్ కాంబోలో సినిమా రావాలనుకున్న ఫ్యాన్స్ కోరిక నెరవేరింది.అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు త్రివిక్రమ్ స్టయిల్ ఆఫ్ కామెడీ, పంచ్ […] -
YASH : డైరెక్షన్ లో వేలు పెడుతున్న యష్.. టాక్సిక్ షూటింగ్ గందరగోళం
యష్‌కు టాక్సిక్‌తో టెన్షన్ పెరుగుతోందని కన్నడ సినీ వర్గాలు అంగీకరిస్తున్నాయి. రెండు ఏళ్లలో కేవలం 60% షూటింగ్ మాత్రమే పూర్తయింది. మొదట హైప్ ఎలా పెంచారో ఇప్పుడు అదే హైప్ వల్ల ప్రెజర్ డబుల్ అయింది. సినిమా బడ్జెట్ ₹600 కోట్లకు పెరిగింది, ఇంకా యష్ రెమ్యునరేషన్ అదనం. ప్రొడక్షన్లో సమస్యల పర్వం కొనసాగుతోంది. రద్దయిన షెడ్యూల్స్, రీషూట్స్, క్యాస్టింగ్ మార్పులు, క్రూ అసంతృప్తి, ఇవన్నీ ప్రాజెక్ట్‌ను స్లోమోడ్లోకి నెట్టాయి. Also Read : Tollywood : తండ్రి […] -
Tollywood : తండ్రి కూతుళ్ళకు కలిసి రాని టాలీవుడ్.. కూతురి కోసం రంగంలోకి స్టార్ డైరెక్టర్
విజనరీ డైరెక్టర్ శంకర్‌తో సినిమా అంటే భయపడిపోతున్నారు హీరోలు. అంతలా డీగ్రేడ్ కావడానికి రీజన్ ఇండియన్2, గేమ్ ఛేంజర్స్ రిజల్ట్. ఏళ్ల పాటు చెక్కిన ఈ సినిమాలు బాక్సాఫీస్ బాంబ్స్‌గా మారడమే కాదు శంకర్ మేకింగ్ అండ్ టేకింగ్‌పై డౌట్స్ పడేలా చేశాయి. ఇండియన్2 దెబ్బకు రణవీర్‌తో తీయాలనుకున్న అపరిచితుడు రీమేక్ షెడ్డుకు వెళితే భారతీయుడు2 వంటి ప్లాప్ మూవీకి సీక్వెల్ చేసుకుంటున్నాడు. ఇంత ఫేమ్ తెచ్చుకున్న శంకర్ సిచ్యుయేష్ ఇలా ఉంటే నిన్నకాక మొన్న వచ్చిన […] -
Pawan Kalyan : పవర్ స్టార్ కు సెలెబ్రెటీల విషెస్… ఎవరెవరు ఏమన్నారంటే
మెగాస్టార్ చిరు : చలనచిత్ర రంగంలో అగ్రనటుడిగా, ప్రజా జీవితంలో జనసేనాని గా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు నిరంతర సేవలందిస్తున్న కళ్యాణ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజా సేవలో నువ్వు చూపుతున్న అంకితభావం చిరస్మరణీయం. ప్రజలందరి ఆశీస్సులతో, అభిమానంతో నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజలకు మార్గదర్శకుడిగా నిలవాలని ఆశీర్వదిస్తున్నాను. దీర్ఘాయుష్మాన్ భవ! విక్టరీ వెంకటేష్ : నా ప్రియమైన స్నేహితుడు పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు!! మీరు చేసే ప్రతి పనిలో మీకు ఆనందం, బలం […] -
AR Murugadoss : మురుగదాస్ డౌన్ ఫాల్ కు ‘మదరాసి’ బ్రేకులేస్తుందా?
తమిళ స్టార్ దర్శకులలో AR మురగదాస్ ఒకప్పుడు ముందు వరసలో ఉండేవారు. తుపాకీ, కత్తి, గజనీ, సెవెన్త్ సెన్స్ సినిమాలతో శంకర్ తర్వాత స్థానం మురుగదాస్ అనే పేరు వినిపించింది. కానీ ఆ తర్వాత మురుగదాస్ డైరెక్షన్ లో వచ్చిన స్పైడర్ తో ఆయన డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఇక దర్బార్, సికిందర్ ఆయన ఇమేజ్ ను అమాంతం కిందకు దించేసాయి. బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సంగతి కనీసం హిట్ కొడితే చాలు అనే […] -
Kollywood : ప్రెజర్ తట్టుకోలేక ప్రొడక్షన్ హౌస్ ను మూసేస్తున్నట్టు ప్రకటించిన స్టార్ డైరెక్టర్
నిర్మాణ సంస్థ అంటే మాటలు చెప్పినంత ఈజీ కాదు. కోట్ల రూపాయల పెట్టుబడి కావాలి. సరైన కథలు ఎంపిక చేసుకోవాలి. సరైన స్టార్ కాస్టింగ్ వంటివి చూసుకోవాలి. అనుకున్న బడ్జెట్ లో సినిమాలు ఫినిష్ చేయాలి, లేదంటే వడ్డీలు అదనం. ఒక్కోసారి సినిమా ప్లాప్ అయితే కోట్ల రూపాయల డబ్బు వెనక్కి ఇవ్వాలి. ఇలా ఒకటి కాదు రెండు అనేక విషయాలు ప్రొడక్షన్ ముడిపడి ఉంటాయి. స్టార్ హీరోలు ముందు తమ వారిని ఉంచి పెట్టుబడులు పెడుతుంటరు. […]
తాజావార్తలు
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Explainer: రణక్షేత్రాన్ని తలపిస్తోన్న ఢిల్లీ..అక్టోబర్ 10న ఏం జరగనుంది?
-
Deputy CM Pawan Kalyan: పోలవరం పర్యటనకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
-
Nana Patekar: క్రికెట్ అంటే నానాకు పిచ్చి.. విరాట్ అవుటైతే అన్నం కూడా తినేవారు కాదట..!
-
Explainer: చంద్రుడిపై అణు యుద్ధాలు!?
ట్రెండింగ్
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!