Anirudh : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..చిరు సినిమాకు అనిరుధ్ ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ అనే సినిమా చేస్తున్నారు. బింబిసార చిత్ర దర్శకుడు వశిష్ట ఈ సినిమాను విజువల్ వండర్‌గా, సోషియో పాంటసీ డ్రామాగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం సమ్మర్‌లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ సాలిడ్ లైనప్ సెట్ చేసుకున్నారు. ఊహించని విధంగా దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా అనౌన్స్ చేశారు.
Also Read : VD 12 : విజయ్ దేవరకొండ 12 ‘సామ్రాజ్యం’
Also Read
ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ పేరు గత కొద్ది రోజులుగా వినిపిస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఇప్పుడు అనిరుధ్ దాదాపు లాక్ అయ్యినట్టుగా తెలుస్తోంది. మెగాస్టార్‌కి అనిరుధ్ ఇచ్చే ఎలివేషన్ మామూలుగా ఉండదని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. ఇప్పుడున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్‌లలో అనిరుధ్ హవా నడుస్తోంది. ఒక్కో సినిమాకు అందరికంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటూ దూసుకుపోతున్నాడు. తెలుగులో చివరగా దేవర సినిమాతో అదరగొట్టాడు అనిరుధ్. ఈ సినిమాకు ఆయన ఇచ్చిన బీజిఎం హైలెట్‌గా నిలిచింది. గతంలో విక్రమ్, జైలర్ సినిమాలను తన బీజిఎంతో నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లాడు అనిరుధ్. ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమా కోసం పని చేస్తున్నాడు. త్వరలో ఇందుకు సంబంధించి త్వరలో అధికారక ప్రకటన రానుంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!