AkankshaSharma : టాలీవుడ్ లో అడుగుపెట్టిన కన్నడ బ్యూటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫస్ట్ సినిమాతోనే టాలెంట్ చూపిస్తున్న అమ్మడు 2025ని టార్గెట్ చేసింది. ఒకటి కాదు ఏకంగా నాలుగు సినిమాలతో కనుల విందు చేసేందుకు ప్రిపేరయ్యింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వచ్చేస్తున్న ఈ అమ్మడు అప్పుడెప్పుడో సంతూర్ యాడ్ లో మహేష్ పక్కన యాక్ట్ చేసింది ఆకాంక్ష శర్మ. కట్ చేస్తే ఇప్పుడు హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. లైలాలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తో రొమాన్స్ చేస్తోన్న ఆకాంక్ష ఫస్ట్ సినిమాతోనే అందాలను ఆరబోస్తుంది.
Also Read : Prabhas : ప్రభాస్ రాజు ఆతిధ్యం అంటే ఆ మాత్రం ఉంటది ఇమాన్వీ
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
2022లో త్రివిక్రమతో కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ హాట్ బ్యూటీ 2025ని టార్గెట్ చేస్తుంది. టాలీవుడ్ టూ బాలీవుడ్ సినిమాలను ఒక్కొక్కటిగా దింపేస్తుంది. విశ్వక్ సేన్ లైలా వాలంటైన్స్ డే రోజున విడుదలవుతుంది. వీటితో పాటు బాలీవుడ్ లో మూడు ప్రాజెక్టులు చేస్తుంది. ఇవి కూడా ఈ ఏడాదే రిలీజయ్యే అవకాశాలున్నాయి. బాలీవుడ్ లో కూడా ఈ ఏడాది ఎంట్రీ ఇస్తోంది ఆకాంక్ష. తేరా యార్ హూన్ మై ఫీల్ గుడ్ రొమాంటిక్ చిత్రం చేస్తోంది అమ్మడు. అలాగే పీరియాడిక్ డ్రామా కేసరి వీర్ లో సునీల్ శెట్టి, వివేక్ ఒబెరాయ్, సూరజ్ పంచోలీ లాంటి స్టార్లతో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది. ఈ యాక్షన్-ప్యాక్డ్ డ్రామాలో ఆకాంక్ష కీ రోల్ ప్లే చేస్తుంది. ఇవన్నీ ఈ ఏడాదే రిలీజ్ కాబోతున్నాయి. అలాగే మిలాప్ జవేరి దర్శకత్వంలో మరో యాక్షన్ కామెడీలో నటించబోతుందని టాక్. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న ఈ కలర్ ఫుల్ చిలుక స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుందో లేదో చూడాలి.
తాజావార్తలు
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!