Prabhas : ప్రభాస్ రాజు ఆతిధ్యం అంటే ఆ మాత్రం ఉంటది ఇమాన్వీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభాస్‌తో సినిమా అంటే వందల కోట్ల బడ్జెట్ పెట్టాల్సిందే. కలెక్షన్స్ కూడా అలాగే ఉంటాయి. సినిమా కాస్త అటు ఇటు అయిన మరో సినిమాతో తన ప్రొడ్యూసర్లకు అండగా నిలబడతాడు డార్లింగ్. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అరడజను పాన్ ఇండియా సినిమాలున్నాయి. ఈ సినిమాలన్నీ కూడా రూ. 500 కోట్లకు అటు ఇటుగా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్నాయి. ఇక ప్రభాస్ సినిమాల సంగతి ఇలా ఉంటే ఆయన ఇచ్చే ఆతిథ్యం మాత్రం మరోలా ఉంటుంది. అసలు ప్రభాస్‌తో సినిమా అంటే చాలు అప్పటి వరకు టేస్ట్ చేయని భోజనం వాళ్ల ముందు పెట్టేస్తాడనే టాక్ ఉంది.ఆయనతో ఎవరు సినిమా చేసినా సరే ప్రభాస్ ఇంటి భోజనం రుచి చూడాల్సిందే.
Also Read : Parashakthi : ‘పరాశక్తి వివాదం ముగిసింది.. ‘టైటిల్ ఎవరికి దక్కిందంటే..?
Also Read
- Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
- Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
- Aishwarya Lekshmi: బన్నీ - అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
- Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! 'జై హనుమాన్' అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
ప్రభాస్ ఇచ్చే ఆతిథ్యం గురించి చాలా గొప్పగా చెబుతుంటారు. ఆదిపురుష్ టైంలో కృతి సనన్, సలార్ సమయంలో శృతి హాసన్, కల్కి సమయంలో దీపిక పదుకొనే ఇలా తనతో పని చేసిన ఏ ఒక్క స్టార్ హీరోయిన్‌ను కూడా ప్రభాస్ బోజనం పెట్టకుండా వదల్లేదు. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమాతో ఇమాన్వీ అనే కొత్త హీరోయిన్ పరిచయం అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇమాన్వీకి ప్రభాస్ ఇంటి నుంచి క్యారేజీ వెళ్లింది. ఇదే విషయాన్ని ఆమె తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. ప్రభాస్‌కు థాంక్యూ చెబుతూ భోజనం చాలా బాగుంది అంటూ ఇమాన్వీ ఒక వీడియోను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది. భీమవరం రాజుల వారి ఆతిధ్యం అంటే ఆ మాత్రం ఉంటుంది అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
-
Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!