Parashakthi : ‘పరాశక్తి వివాదం ముగిసింది.. ‘టైటిల్ ఎవరికి దక్కిందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇద్దరు స్టార్ హీరోలు ఒకేరోజు ఒకే పేరుతో సినిమాలు అనౌన్స్ చేయడం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ యంగ్ హీరో శివ కార్తికేయన్ 25వ సినిమా టైటిల్ ‘పరాశక్తి’ అని ప్రకటించాడు. అదే రోజున విజయ్ ఆంటోనీ హీరోగా నటిస్తున్న మరో సినిమాకి కూడా పరాశక్తి అనే పేరుని టైటిల్ ఫిక్స్ చేస్తూ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ ఇద్దరు హీరోలకు ఇది 25వ సినిమానే. కానీ ఒకే టైటిల్ తో రెండు సినిమాలను ప్రకటించడం సినీ వర్గాల్లో దుమారం రేపింది.
Also Read : Anirudh : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..చిరు సినిమాకు అనిరుధ్ ఫిక్స్
Also Read
- Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
- Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
- Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. "నా బిడ్డకు దక్కిన వరం" అంటూ ఎమోషనల్ పోస్ట్!
- The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. 'ది ప్యారడైజ్' షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
విజయ్ ఆంటోని చిత్రానికి తమిళంలో శక్తి తిరుమగన్, తెలుగులో పరాశక్తి అనే టైటిల్స్ పెట్టారు. సుధా కొంగర దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న సినిమాకు కూడా ఇదే టైటిల్ పెట్టారు. అధర్వ, రవి మోహన్, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం టీజర్ కూడా రిలీజ్ చేశారు. దీంతో ఈ రెండు సినిమా టీమ్స్ మధ్య టైటిల్ పంచాయితీ ఏర్పడింది. అదే సమయంలో తెలుగులో విజయ్ ఆంటోని పరాశక్తి టీమ్ తమ సినిమా టైటిల్ గత ఏడాది జూలైలో రిజిస్టర్ చేయబడిందని తెలిపారు. అయితే 73 ఏళ్ల క్రితం తమిళంలో విడుదలైన పరాశక్తి చిత్రం ఇప్పటికీ తమిళ సినీ అభిమానుల ఆదరణ పొందుతోంది. ఈ చిత్రాన్ని ఏవీఎం సంస్థ నిర్మించింది. ఈ సందర్భంలో శివకార్తికేయన్ సినిమాకి పరాశక్తి టైటిల్‌ను ఇస్తున్నామని AVM ప్రొడక్షన్ కంపెనీ ప్రకటించింది. ఫైనల్‌గా ‘పరాశక్తి’ టైటిల్ శివ కార్తికేయన్‌కు ఇస్తూ ఇతర భాషల్లో తాను వేరే టైటిల్ పెట్టుకోవడానికి విజయ్ ఆంటోనీ ఒప్పుకున్నాడు. దింతో టైటిల్ వివాదం అలా ముగిసింది.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!