Devara : పుష్ప 2 దారిలో దేవర 2.. కొరటాల మాస్ జాతర ప్లానింగ్.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పుష్ప పార్ట్ 1 నార్త్‌లో సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో పార్ట్ 2 కోసం సుకుమార్ లెక్కలన్నీ మారిపోయాయి. నార్త్ ఆడియెన్స్‌ను దృష్టిలో పెట్టుకొని ముందుగా అనుకున్న పుష్ప2 కథలో చాలా మార్పులు చేశాడు. ఫైనల్‌గా సుకుమార్, అల్లు అర్జున్ మాస్ తాండవానికి బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిసింది. ముఖ్యంగా ఈ సినిమాలో జాతర ఎపిసోడ్ గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. చీర కట్టి బన్నీ చేసిన మాస్ జాతరకు గూస్ బంప్స్ వచ్చాయి. సినిమాకే గంగమ్మ జాతర ఎపిసోడ్ హైలెట్‌గా నిలిచింది.
Also Read : Yashika Aannand : యషిక ఆనంద్.. హాట్ లుక్స్.. క్యూట్ పిక్స్..
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
ఇప్పుడు దేవర 2లో కూడా ఇలాంటి గూస్ బంప్స్ ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నాడట కొరటాల శివ. దేవర పార్ట్ 1 బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి ఎన్టీఆర్ కు నార్త్ లో స్టాండర్డ్ మార్కెట్ వచ్చేలా చేసింది. ఈ నేపథ్యంలో నార్త్ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని ఈసారి దేవర2 ను గ్రాండ్ స్కేల్ లో ప్లాన్ చేస్తున్నాడట కొరటాల. అందుకే ముందు అనుకున్న స్క్రిప్ట్‌లో కీలక మార్పులు చేస్తున్నాడట. పుష్ప 2 తరహాలో ఒకటి కాదు మూడు నాలుగు ఎపిసోడ్స్ గూస్ బంప్స్ వచ్చేలా దేవరకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌ను పీక్స్‌లో ప్లాన్ చేస్తున్నాడట. అలాగే ఈసారి సైఫ్‌తో పాటు మరో విలన్‌గా బాబీ డియోల్‌ని రంగంలోకి దింపుతున్నాడట. మొత్తంగా ఈసారి ఎర్ర సముద్రం మీద జరిగే యుద్ధానికి పాన్ ఇండియా బాక్సాఫీస్ బద్దలయ్యేలా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి కాస్త సమయం పట్టేలా ఉంది. ఇప్పటికే వార్ 2 ఆల్మోస్ట్ పూర్తి చేసిన యంగ్ టైగర్ నెక్స్ట్ ప్రశాంత్ నీల్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు. ఆ తర్వాతే దేవర 2 ఉండనుంది.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!