OTT : ఈ వారం రిలిజ్ కానున్న ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
థియేటర్లలో సంక్రాంతి సినిమాల సందడి దాదాపుగా ముగిసింది. ఇక నెక్స్ట్ బిగ్ సినిమా తండేల్ ఫిబ్రవరి 7 రానుంది. ఈ లోగా కొన్ని చిన్న సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. వీటితో పాటి అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి.
నెట్ ఫ్లిక్స్ :
ఫుష్ప 2 ( రీలోడెడ్) – జనవరి 30
ఫేస్ లెస్ : జనవరి 31
లుక్కాస్ వరల్డ్ (ఇంగ్లిష్) : జనవరి 31
ది స్నో గర్ల్ 2(వెబ్ సిరీస్) : జనవరి 31
హియర్ : జనవరి 31
ది రిక్రూట్ (సీజన్ 2) : జనవరి 31
Also Read
- By Election Results: తమిళనాడు బైపోల్స్లో టీవీకే విక్టరీ.. బెంగాల్లో బీజేపీ ముందంజ
- Supreme Court: సీజేపీ ఢిల్లీ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- Noida Airport: నోయిడా ఎయిర్పోర్టుకు ‘నరేంద్ర మోడీ’ పేరు.. యోగి కేబినెట్ ఆమోదం
- Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
అమెజాన్ ప్రైమ్ :
బ్రీచ్ (ఇంగ్లీష్) : జనవరి 30
ఫ్రైడే నైట్ లైట్స్ (ఇంగ్లీష్) : జవనరి 30
గుడ్ రిచ్ (ఇంగ్లీష్) : జవనరి 30
సింగ్ సింగ్(ఇంగ్లిష్) : జవనరి 30
యువర్ కార్డియల్లీ ఇన్వైటెడ్ : జవనరి 30
సోనీ లివ్ :
సాలే ఆషిక్ (హిందీ) : ఫిబ్రవరి 1
జీ5 :
ఐడెంటిటీ (మలయాళం) : జనవరి 31
ఈటీవీ విన్ :
పోతుగడ్డ : జనవరి 29
సింప్లీ సౌత్ :
ఎమక్కు తొజిల్ రొమాన్స్ : జనవరి 31
- Tags
- Amazon
- Etvwin
- netflix
- OTT
- ott movies
తాజావార్తలు
-
By Election Results: తమిళనాడు బైపోల్స్లో టీవీకే విక్టరీ.. బెంగాల్లో బీజేపీ ముందంజ
-
Vicky Kaushal – Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ – ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
-
Supreme Court: సీజేపీ ఢిల్లీ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Noida Airport: నోయిడా ఎయిర్పోర్టుకు ‘నరేంద్ర మోడీ’ పేరు.. యోగి కేబినెట్ ఆమోదం
-
Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు