నిన్నటికి నిన్న’KINDFUL’ అని రాసి ఉన్న టీషర్ట్ ధరించి “ఈ రోజుల్లో అందరిలో దయ తగ్గిపోతుంది. నేను మాత్రం అందరినీ ఒకేలా చూస్తాను. మీరంతా కూడా ఒకరిపై ఒకరు దయతో ఉండండి” అని ‘ఎక్స్’ వేదికగా రష్మిక చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఆ ట్వీట్ పై విమర్శలు కూడా అంటే రేంజ్ లో వస్తున్నాయి. కొందరైతే పోయి పోయి దయ గురించే ఈవిడే మాట్లాడాలి. ‘KINDFUL’ అని రాసి ఉన్న టీషర్ట్ […]
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషన్స్ కంటెంట్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. ముఖ్యంగా బుజ్జి తల్లి సాంగ్ చాట్ బస్టర్ గా నిలిచింది. ఎక్కడ చూసిన ఈ పాటే ఇప్పుడు […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం గేమ్ చేంజర్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత దిల్ రాజు నిర్మించిన మొదటి పాన్ ఇండియా సినిమా గేమ్ ఛేంజర్. సంక్రాంతి కానుకగా వరల్డ్ వైడ్ గా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తోలి ఆట నుండే మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న అభిమానులకు గేమ్ ఛేంజర్ నిరాశను […]
బలగం సినిమాతో దర్శకుడిగా మారి తోలి ప్రయత్నంలోనే సూపర్ హిట్ కొట్టి బలగం వేణుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2023 లో విడుదలైన ఈ సినిమా ప్రశంసలతో పాటు కాసుల వర్షం కురిపించింది . వేణు ఈ చిత్రానికి గాను జాతీయ అవార్డు సైతం అందుకున్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ అయి చాలా కాలం అవుతున్నా కూడా మరో సినిమాను పట్టాలెక్కించలేదు ఈ దర్శకుడు. బలగం సినిమాను నిర్మించిన దిల్ రాజు బ్యానర్ లోనే తన […]
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో తెలుగు సినిమా దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నటులు మురళీమోహన్ , రచయిత పరిచూరి గోపాలకృష్ణ, ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, సెక్రటరీ ప్రసన్న కుమార్, దర్శకుల సంఘం అధ్యక్షులు వీర శంకర్, రచయిత జర్నలిస్ట్ రెంటాల జయదేవ్ తదితరులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 6ను తెలుగు సినిమా దినోత్సవంగా ప్రకటించింది ఛాంబర్. Also Read : Thaman : తలసేమియా బాధితులకు సహాయార్ధం […]
తలసేమియా బాధితులకు సహాయం అందించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ అద్ర్యంలో ‘యుఫోరియా’ పేరుతో తమన్ భారీ మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నాడు. ఈనెల 15న విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం లో మ్యూజికల్ నైట్ జరగనుంది. ఇందుకు సంబందించిన బుక్ మై షో లో మ్యూజికల్ నైట్ టికెట్ లు అందుబాటులో ఉంచారు నిర్వాహకులు. ఈ సందర్భంగా తమన్ మాట్లాడుతూ ‘మంచి ఆలోచనతో మంచి విషయాలు మొదలౌతాయి. సమాజానికి సేవ చేయాలన్న ఆలోచన చాలా గొప్పది. ఒక వైరస్ మనల్ని […]
రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య వ్యహారంలో శేఖర్ బాషా చేసిన ఆరోపణలు అప్పట్లో చర్చనీయాశం అయ్యాయి. లావణ్య డబ్బులు కోసమే ఇదంతా చేస్తుందని శేఖర్ బాషా ఆరోపంచాడు. ఈ నేపథ్యంలో శేఖర్ భాషపై లావణ్య కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ వ్యవహారం ఓ వైపు నడుస్తూ ఉండగా బిగ్ బాస్ ఫేమ్ RJ శేఖర్ బాషా పై మరో కేసు నమోదు అయింది. హైదరాబాద్ నార్సింగి పీస్ లో శేఖర్ భాషాపై మరో కేసు […]
రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య, ఆమె మాజీ ప్రేమికుడు మస్తాన్ సాయి కేసు నిరంతర ప్రక్రియలాగా సాగుతుంది. మస్తాన్ సాయి పై లావణ్య కేసు పెట్టిన సంగతి తెలిసిందే. అదే విధంగా మస్తాన్ సాయికి సంబంధించి ఆధారాలు యువతులను వేధించి శారీరకంగా వాడుకుని వాటిని వీడియోయూ తీసి బెదిరించాడని అందుకు సంబంధిచిన హార్డ్ డిస్క్ ను పోలీసులకు అందజేసింది లావణ్య. మస్తాన్ సాయి ఇంట్లో అమ్మాయిల తో డ్రగ్ పార్టీలు జరిగాయి. ఈ పార్టీలో పాల్గొన్న […]
స్టార్ డైరెక్టర్ మురుగదాస్ సల్మాన్ ఖాన్ ను ఓ పట్టాన వదిలిపెట్టడం లేదు. సికిందర్ కోసం కండల వీరుడి కండలు కరిగేలా ఫైట్ సీన్స్ డిజైన్ చేశాడట. ఫ్యాన్స్ కు సల్లూ భాయ్ మాస్ జాతర చూపించేందుకు ఎయిర్ క్రాఫ్ట్, ట్రైన్, జైల్, హాస్పిటల్లో యాక్షన్ సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయని సమాచారం. జైలులో సల్లూభాయ్ గ్యాంగ్ స్టర్లతో తలపడే సీన్ వేరే లెవల్ అట. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ఫ్యాన్స్ కు ఈ యాక్షన్ […]
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. పాన్ ఇండియా డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషన్స్ కంటెంట్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. చిత్ర ప్రమోషన్స్ లో టీమ్ ఫుల్ బిజీ బిజీగా ఉంది. Also Read […]