టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ గత ఏడాది ‘ఊరిపేరు భైరవకోన’ అలాగే ధనుష్ దర్శకత్వంలో రాయన్ సినిమా చేసాడు. రాయన్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ధమాకా ఫేం దర్శకుడు త్రినాథరావు దర్శకత్వంలో సందీప్‌కిషన్ ‘మజాకా’ సినిమా చేస్తున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్యమూవీస్ బ్యానర్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజేష్ దండా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. సందీప్ కిషన్ కెరీర్ లో 30వ సినిమాగా రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన […]
ఈసారి ఎలాగైనా సరే హిట్ కొట్టాలనే కసితో నాగ చైతన్య చేసిన సినిమా తండేల్. కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా కోసం చైతూ చాలా కష్ట పడ్డాడు. సినిమా మొదలవకముందే శ్రీకాకుళం, వైజాగ్ వెళ్లి అక్కడి వారి జీవన శైలి తెలుసుకుని, వారి యాస భాష నేర్చుకున్నాడు. కార్తికేయ వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించిన ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో బన్ని వాస్ […]
పాన్ ఇండియన్ హీరోగా మారేందుకు చేసిన ఫస్ట్ ప్రయత్నమే బెడిసి కొట్టింది. స్టార్ దర్శకుడు కథ ఇచ్చినా రిజల్ట్ రివర్సైంది. అయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలా మార్కెట్ రేంజ్ పెంచుకునేందుకు రెడీ అయ్యాడు. అప్ కమింగ్ ప్రాజెక్టుల విషయంలోనూ అదే ఫాలో అవుతున్నారు. యష్ తరహాలో తన ఫస్ట్ ఫిల్మ్ హీరో శ్రీ మురళిని పాన్ ఇండియా హీరోను చేసేందుకు గట్టిగానే ప్రయత్నించాడు ప్రశాంత్ నీల్. బఘీరకు కథను అందించాడు. గత ఏడాది అక్టోబర్ చివరిలో రిలీజైన ఈ […]
ప్రేమలుతో మాలీవుడ్, టాలీవుడ్ లో ఓవర్ నైట్ యూత్ స్టార్స్ గా ఛేంజయ్యారు నస్లేన్ కె గఫూర్, మమితా బైజులు. డైలాగ్స్ పేలడం, యూత్ బాగా కనెక్ట్ కావడంతో బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యింది. నస్లేన్, మమితాలకు ఊహించని స్టార్ట్ డమ్ వచ్చి చేరింది. మమితాకు క్రష్ ట్యాగ్ వస్తే.. నస్లేన్ మాత్రం మలయాళంలో గ్యాప్ లేకుండా సినిమాలను సెట్ చేసుకుంటున్నాడు. రీసెంట్ యావరేజ్ హిట్ ఐమాయ్ కథలాన్ తో పలకరించిన ఈ యంగ్ టాలెంట్ బ్యాక్ […]
హైదరాబద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల ఆందోళన చేపట్టారు. శంషాబాద్ నుండి ప్రయాగ్ రాజ్ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ రోజు ఉదయం తొమ్మిదింటికి హైదరాబాద్ నుండి ప్రయాగ్ రాజ్ వెళ్లాల్సిన విమానం టేక్ ఆఫ్ కాకపోవడంతో ప్రయాణికుల ఆందోళన చేపట్టారు. విమానంలో సినీ సెలబ్రిటీలు పలువురు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉన్నారు. టాలీవుడ్ యంగ్ హీరో హీరో విజయ్ దేవరకొండ తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ […]
బాలీవుడ్ నుండి మరో హైలీ యాంటిసిపెటెడ్ ఫ్రాంచేజీ ఫిల్మ్ రాబోతుంది. ధర్డ్ ఫ్రాంచైజీలో మిస్సైన హీరో.. మళ్లీ కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు. అతడికి తోడవుతున్నాడు మరో యంగ్ హీరో. ఓ సినిమాకు సీక్వెల్స్ తీయడం బాలీవుడ్ కు వెన్నతో పెట్టిన విద్య. ఏడాదికి ఫ్రాంచేజీ మూవీస్ ఐదైనా దింపేస్తోంది. ఇప్పుడు అలాంటి ఓ యాంటిసిపెటెడ్ ఫ్రాంచైజీ ఫిల్మ్ తీసుకురాబోతుంది. అదే రేస్ 4. 2008లో స్టార్టైన రేస్ ఫ్రాంచేజీ నుండి వచ్చిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్స్ హిట్స్ […]
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై గతేడాది ఏపీలోని ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు ఆయిన సంగతి తెలిసిందే. రామ్ గోపాల్ వర్మ ఎక్స్ ఖాతాలో వ్యూహం సినిమా పోస్టర్లు పోస్ట్ చేసి చంద్రబాబు, పవన్, లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మద్దిపాడుకు చెందిన టీడీపీ నేత రామలింగం ఫిర్యాదు చేసారు. అప్పట్లో విచారణకు రావాల్సిందిగా రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చారు ప్రకాశం జిల్లా పోలీసులు. కానీ కొన్ని నెలలుగా విచారణకు […]
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య లక్కీ ఛార్మ్ సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయింది. ఈ సినిమాతో నాగ చైతన్య సాలీడ్ హిట్ అందుకుని టైర్ 1 లిస్ట్ లో జాయిన్ అవుతాడని ఆశిస్తున్నారు. Also Read : Masthan Sai : మస్తాన్ […]
థియేటర్లలో సంక్రాంతి సినిమాల సందడి ముగిసింది. నేడు అక్కినేని నాగ చైతన్య తండేల్ థియేటర్స్ లో రిలీజ్ అయింది. దాంతో పాటుగా అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి. అమెజాన్ ప్రైమ్ : ది మెహతా బాయ్స్ (హిందీ) – ఫిబ్రవరి 7 గేమ్ ఛేంజర్ (తెలుగు) – ఫిబ్రవరి […]