తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ సినిమా ‘విదాముయార్చి’. నేడు వరల్డ్ వైడ్ గా ‘విదాముయార్చి’ థియేటర్లలో విడుదలైంది. నిన్నటి నుండే థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ హంగామా మాములుగా లేదనే చెప్పాలి. మాగిజ్ తిరుమేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా అర్జున్, రెజీనా తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సంస్థ […]
తమిళ హీరో సిద్ధార్థ్ కు ఒకప్పడు అటు తమిళ్, ఇటు తెలుగులో సూపర్బ్ మార్కెట్ ఉండేది.. తెలుగులోనే ఇంకాస్త ఎక్కువ ఉండేది అని కూడా చెప్పొచ్చు. ఈ హీరో నటించిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిళ్లు వంటి సినిమాలు 175 డేస్ ఆడిన రోజలు ఉన్నాయి. ఒకప్పుడు సిద్దార్ధ్ సినిమా అంటే మినిమమ్ ఓపెనింగ్ ఉండేది. కానీ అదంతా గతం ఇప్పుడు ఈ హీరో సినిమా అంటే కనీసం పోస్టర్ ఖర్చులు కూడా రావు అనేది ఒప్పుకోవాల్సిన సత్యం. […]
కన్నడ ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ తెరకెక్కించిన కేజీఎఫ్ సిరీస్, సలార్ ఒక ఎత్తు అయితే కాంతార మరో ఎత్తు. ఎందుకంటే కేజీఎఫ్, సలార్లకు వంద కోట్లకు పైగా ఖర్చు పెట్టింది. కానీ కాంతార జస్ట్ రూ. 16 కోట్లతో తీస్తే కాసుల సునామీ సృష్టించింది. రిషబ్ శెట్టి నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమా సుమారు రూ. 450 క్రోర్ కలెక్షన్లను రాబట్టుకొంది. ఊహించని ఈ హిట్టుతో హోంబలే కాంతార ప్రీక్వెల్ కాంతార చాప్టర్ […]
దశాబ్ద కాలం క్రితం మన్మధ సినిమాతో అమ్మాయిల మనసు దోచేసిన లవర్ బాయ్ శింబు. ఇప్పుడు ఫెర్మామెన్స్ బేస్డ్ సినిమాలకు సై అంటోన్నాడు. మన్నాడు, వెందు తన్నిందత్తు కాదు, పట్టుదల సినిమాల్లో మరో లిటిల్ సూపర్ స్టార్ కనిపిస్తాడు. రీసెంట్లీ శింబు తన 42వ బర్త్ డే జరుపుకున్నాడు. ఈ సందర్భంగా డేరింగ్ డెసిషన్ తీసుకున్నాడు. ఇప్పటి వరకు మల్టీటాలెంటర్ గా ప్రూవ్ చేసుకున్న శింబు ఇప్పుడు నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నాడు. ఆత్మన్ సినీ ఆర్ట్స్ పేరుతో […]
బాక్సాఫీస్ రికార్డ్స్ బద్దలు కొట్టేందుకు విదాముయార్చితో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ పడుతున్నా అజిత్ కు రూ. 200 క్రోర్ ప్లస్ కలెక్షన్స్ అందని ద్రాక్షల మారాయి. కాంపిటీటర్స్ కమల్, రజనీ, విజయ్ సినిమాలు రూ. 300 క్రోర్ అవలీలగా దాటేస్తున్నాయి. రజనీకాంత్ లాంటి హీరో ఐతే ఈ వయసులో కూడా రికార్డ్స్ సృష్టిస్తున్నాడు. ఇప్పటివరకు కోలీవుడ్ హైయెస్ట్ కలెక్షన్స్ మూవీస్లో ఆయనవే టాప్ ప్లేస్ లో […]
తేజ సజ్జా హీరోగా దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జాంబీ రెడ్డి. అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా అటు హీరోగా తేజ కు ఇటు దర్శకుడిగా ప్రశాంత్ వర్మ కు మంచి గుర్తింపు తెచ్చింది. జాంబిల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ పరంగాను మంచి వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత వీరి కాంబోలో వచ్చిన పాన్ ఇండియా సినిమా హనుమాన్ సెన్సేషన్ హిట్ కొట్టింది. Also Read […]
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ సినిమా రిలీజ్ అంటే తమిళనాడులో జరిగే హంగామా అంతా ఇంతా కాదు. థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ రచ్చ ఓ రకమైన జాతరను తలిపిస్తుంది. ప్రస్తుతం మాగిజ్ తిరుమేని దర్శకత్వంలో ‘విదాముయార్చి’ అనే సినిమాలో నటిస్తున్నాడు అజిత్ కుమార్. భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా అర్జున్, రెజీనా తదితరులు కీలక పాత్రలు కనిపించనున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ […]
టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ SSRMB. రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించనున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. మహేశ్ బాబు కెరీర్ లో 29 వ సినిమా గా రానుంది రాజమౌళి సినిమా. మహేష్ బాబు కెరియర్ లోనే కాదు రాజమౌళి కెరియర్ లో కూడా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. జనవరి 2న ఈ పాన్ ఇండియా సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా […]